టోక్యో పారాలింపిక్స్: టోక్యోలో జరుగుతున్న పారాపారాలింపిక్స్ (Tokyo Paralympics)లో మనవాళ్లు అదరగోడుతున్నారు.. శుక్రవారం జరిగిన హైజంప్ (High Jump) T64 విభాగంలో 2.07 మీటర్ల జంప్‌తో ప్రవీణ్ కూమార్ (Praveen Kumat) రజత పతకాన్ని (Silver Medal) సాధించాడు.
18 ఏళ్ల ప్రవీణ్ కుమార్ వరల్డ్ నెంబర్ 3 తో సాధించిన ఈ విజయంతో భారత్ పతకాల సంఖ్య 11 కు చేరింది. ఇదిలా ఉండగా, గ్రేట్ బ్రిటన్‌కు (Great Britain) చెందిన జొనాథన్ ఎడ్వర్డ్స్ (Jonathan Edwards) 10 మీటర్ల జంప్‌తో బంగారు పతకాన్ని (Gold Medal) సాధించాడు.
Also Read: Bheemla Nayak Title Song: "భీం భీం భీం.. భీమ్లా నాయక్"...అదిరిపోయిన టైటిల్ సాంగ్!
Proud of Praveen Kumar for winning the Silver medal at the #Paralympics. This medal is the result of his hard work and unparalleled dedication. Congratulations to him. Best wishes for his future endeavours. #Praise4Para
— Narendra Modi (@narendramodi) September 3, 2021
ప్రవీణ్ కుమార్ జన్మించినప్పటి నుండే ఒక కాలు పొడవుగా, మరో కాలు పొట్టిగా ఉండేవి. క్రీడలంటే ఆసక్తి ఉన్న ప్రవీణ్ ఒకసారి ఎలాంటి సమస్యలు లేని సాధారణ వ్యక్తులతో హై జంప్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. శారీరక సామర్థ్య లోపాలు గల వారికి ప్రత్యేక పోటీలుంటాయని తెలుసుకున్నాడు. తరువాత డాక్టర్ సత్యపాల్ సింగ్ (Dr. Sathyapal Singh) గారి సహాయంతో శిక్షణ పొందాడు. 2021లో దుబాయ్‌లో (Dubai) జరిగిన పారా అథ్లెటిక్స్ (Para Athlete) FAZZA Grand Prix బంగారు పతాకాన్ని (Gold Medal) గెలిచి రికార్డు సృష్టించాడు.
Also Read: Chinnari Pelli Kuthuru: ఒకే సీరియల్.. ముగ్గురు నటులు మృతి.. విషాదంలో అభిమానులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook