India vs England: ఐదో టెస్టుకు జట్టును ప్రకటించింది టీమిండియా. గాయంతో ఇబ్బంది పడుతున్న రాహుల్ ను ఎంపిక చేయకపోగా... నాలుగో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు.
IPL 2024 Tickets: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మార్చ్ 22 నుంచి ప్రారంభం కానుంది. అదే సమయంలో ఐపీఎల్ మ్యాచ్‌ల టికెట్ బుకింగ్ కూడా ప్రారంభమైపోయింది. ఆన్లైన్లో విక్రయమయ్యే ఈ టికెట్లను ఎలా పొందాలో తెలుసుకుందాం.
Dharmashala Test: ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదో టెస్టుకు ముందు టీమిండియాలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. వరుసగా విఫలమవుతున్న రజిత్ పాటిదార్ పై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
WPL 2024: మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. గుజరాత్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో బెంగళూరు క్రికెటర్ శ్రేయాంక పాటిల్‌కి ఓ అభిమాని పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. అది కాస్త నెట్టింట వైరల్ గా మారింది.
BCCI Central Contracts For 2023-24: శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు అయింది. దేశవాళీ టోర్నీల్లో పాల్గొనకపోవడంతో వీరిద్దరిపై బీసీసీఐ వేటు వేసింది. తాజాగా ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టులో వీరిద్దరికి చోటు దక్కలేదు.
KL Rahul: వచ్చే నెల 07 నుంచి ధర్మశాల వేదికగా జరుగబోతున్న ఐదో టెస్టుకు టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరమవ్వనున్నాడు. గాయం కారణంగా గత మూడు టెస్టులకు దూరంగా ఉన్న రాహుల్.. చివరి టెస్టు కూడా ఆడేది డౌట్ గా కనిపిస్తోంది.
Mohammed Shami: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ శస్త్రచికిత్స విజయవంతమైంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ విషయంపై ప్రధాని మోదీ కూడా స్పందించారు.
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్లో మర్చిపోలేని అనుభూతిని అందించింది. దిగ్గజ ఆటగాళ్లు లేకుండానే టీమ్ ఇండియా..ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌ను 3-1తో గెల్చుకుంది. విరాట్ కోహ్లీ కూడా ఈ టెస్ట్ సిరీస్‌కు పూర్తిగా దూరంగా ఉండటం విశేషం.
Jan Nicol Loftie: టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు అయింది. నమీబియా బ్యాటర్ జాన్ నికోల్ లోఫ్టీ టీ20 క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇతడు 33 బంతుల్లోనే 11 ఫోర్లు, 8 సిక్స్‌లతో శతకం సాధించాడు.
Neil Wagner: కివీస్ స్టార్ పేసర్ నీల్ వాగ్నర్ ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. తన వీడ్కోలు నిర్ణయాన్ని ప్రకటిస్తూ కన్నీటిపర్యంతమయ్యాడు ఈ క్రికెటర్. దీంతో అతడి 12 ఏళ్ల కెరీర్ కు ఎండ్ కార్డు పడింది.
India vs England: బజ్ బాల్ అంటూ రెచ్చిపోయిన ఇంగ్లండ్ కు దూకుడుకు ఇండియాలో బ్రేక్ పడింది. తన అద్భుతమైన ఆటతో స్టోక్స్ సేనకు చుక్కలు చూపించింది రోహిత్ సేన వరుసగా 17వ సిరీస్ ను కైవసం చేసుకుంది.
Hanuma Vihari Instagram Post: టీమిండియా ప్లేయర్ హనుమా విహారి చేసిన పోస్ట్ సంచలనం రేకెత్తిస్తోంది. ఓ రాజకీయ నేత వల్లే తన కెప్టెన్సీ పోయిందంటూ హాట్ కామెంట్స్ చేశాడు. ఆంధ్రా టీమ్‌లో తనకు అవమానం జరిగిందని.. మళ్లీ ఆ జట్టుకు ఆడబోనని స్పష్టం చేశాడు.
IND vs ENG 04th Test: స్వదేశంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ ను 3-1తో కైవసం చేసుకోవడం ద్వారా టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. రోహిత్ సేన ఫ్లేస్ ఎంతంటే?
India Vs England 4th Test Match Full Highlights: నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌ను ఐదు వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. నాలుగో రోజు ఆటలో ఇంగ్లిష్ బౌలర్లు భయపెట్టినా.. బ్యాట్స్‌మెన్ అద్భుతంగా పోరాడి విజయ తీరాలకు చేర్చారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది.
Ranchi test live: ఇంగ్లండ్ తో నాలుగో టెస్టులో గెలుపు వాకిట ముందు తడబడుతోంది. లంచ్ క ముందు మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా.. లంచ్ తర్వాత మరో రెండు వికెట్లు వెనువెంటనే కోల్పోయింది. దీంతో టీమిండియా కష్టాల్లో పడింది.
టీమ్ ఇండియా దిగ్గజ స్పిన్నర్ అశ్విన్ రవిచంద్రన్ స్పెల్ ముందు మహా మహా బ్యాటర్లు కూడా వికెట్ పోగొట్టుకుంటుంటారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగవ టెస్ట్‌లో అశ్విన్ రవిచంద్రన్ మరోసారి అద్భుత ప్రదర్శన కనబర్చాడు. రెండవ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు సాధించి చాలా రికార్డులు తన పేరిట లిఖించాడు.
Ind vs Eng 04th Test: టీమిండియా యువ క్రికెటర్ రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతున్నాడు. ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా యశస్వి దిగ్గజాలు సరసన చోటు సంపాదించాడు.
Ind vs Eng 04th Test live: భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో స్టోక్స్ సేన ఇన్నింగ్స్ ముగిసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం రెండు పరుగులకే ఔట్ అయ్యాడు.
Cricketer Hoysala death: యంగ్ క్రికెటర్ కె. హోయసల గుండెపోటుతో మైదానంలోనే ప్రాణాలు వదిలాడు. ఏజిస్ సౌత్ జోన్ టోర్నీలో తమిళనాడు, కర్ణాటక మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
IND vs ENG: రాంచీ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి రోజు ఆట ముగిసింది. సీనియర్ బ్యాటర్ జో రూట్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. తొలి టెస్టు ఆడుతున్న ఆకాశ్ మూడు వికెట్లతో ఇంగ్లండ్ టాపార్డర్ ను కుప్పకూల్చాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.