Kolkata Knight Riders Win By 4 Runs Vs Sunrisers Hyderabad: హెన్రిచ్ క్లాసెన్ పోరాటం వృథా అయింది. వరుసగా సిక్సర్లతో కేకేఆర్ బౌలర్లలో వణుకు పుట్టించినా.. చివరి సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. హైఓల్టేజ్ మ్యాచ్‌లో కేకేఆర్ 4 పరుగుల తేడాతో గెలుపొందింది.
KKR vs SRH Score Updates: ఎస్ఆర్హెచ్పై ఆండ్రీ రస్సెల్ రఫ్ఫాడించాడు. గత సీజన్లో పెద్దగా పరుగులు చేయలేకపోయిన రస్సెల్.. ఈసారి తొలి మ్యాచ్ నుంచే ఊచకోత మొదలుపెట్టాడు. కేవలం 25 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 64 పరుగులు చేశాడు. దీంతో కోల్‌కోతా 20 ఓవర్లలో 208 పరుగులు చేసింది.
Punjab Kings Vs Delhi Capitals Match Full Highlights: రిషభ్ పంత్ రీఎంట్రీ మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమిపాలైంది. విజయం కోసం చివరి వరకు పోరాడినా.. ఫలితం లేకుండా పోయింది. పంజాబ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి.. గెలుపుతో ఈ సీజన్‌ను ప్రారంభించింది.
Kolkata Knight Riders Vs Sunrisers Hyderabad Playing 11: ఎస్ఆర్హెచ్ నేటి నుంచి ఐపీఎల్ వేటను ఆరంభించనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్.. మొదట బౌలింగ్ ఎంచుకుంది. కొత్త కెప్టెన్, కొత్త జెర్సీతో ఆరెంజ్ ఆర్మీ సరికొత్తగా కనిపిస్తోంది. తుది జట్లు ఇలా..
Punjab Kings vs Delhi Capitals Toss Updates and Playing 11: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. రిషభ్ పంత్ రీఎంట్రీ ఇవ్వగా.. శిఖర్ ధావన్ కూడా ఏడాది తరువాత మైదానంలోకి దిగాడు. తుది జట్లు ఇలా..
Virat Kohli Vs Rachin Ravindra: విరాట్ కోహ్లీ మైదానంలో ఎలా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా అగ్రెసివ్‌గా మైదానంలో కదలుతుంటాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో జోరుమీదున్న రచిన్ రవీంద్ర ఔట్ అవ్వగా.. వెళ్లు.. వెళ్లు.. అంటూ పెవిలియన్ వైపు వేలు చూపించాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Punjab Kings vs Delhi Capitals Pitch Report and Head to Head Records: ఐపీఎల్లో నేడు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడునున్నాయి. ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ రీఎంట్రీ ఇస్తుండడంతో అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డ్రీమ్11 టీమ్‌ను ఇలా ఎంచుకోండి.
IPL 2024 Data Plans: ఐపీఎల్ 2024 ప్రారంభమైపోయింది. అప్పుడే మొదటి మ్యాచ్ ముగిసింది. జియో సినిమాలో ఫ్రీ స్ట్రీమింగ్ ఉండటంతో ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ పెరుగుతోంది. అయితే డేటా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IPL 2024 CSK vs RCB: ఐపీఎల్ 2024 తొలిపోరులో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. చెపాక్ స్టేడియంపై తమకు తిరుగులేదని నిరూపించింది. ఆర్సీబీ మరోసారి బోర్లా పడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chennai Super Kings vs Royal Challengers Bangalore Live Score Updates: ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చెన్నై, ఆర్సీబీ జట్లు తొలి మ్యాచ్‌లో ఢీకొంటున్నాయి. ఐపీఎల్ లైవ్ స్కోర్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CSK vs RCB Match Live: చెపాక్ వేదికగా జరుగుతున్న తొలి ఐపీఎల్ మ్యాచ్ లో దినేష్ కార్తీక్, అనుజ్ రావత్‌లు మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో చెన్నై ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది ఆర్సీబీ.
RCB vs CSk Match Live: ఇండియన్ ప్రీమియర్ లీగ్ హంగామా మెుదలైంది. చెన్నై, బెంగళూరు మధ్య తొలి పోరు మెుదలైంది. టాస్ గెలిచిన ఆర్సీబీ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉందంటే?
IPL 2024: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఏది చేసిన ట్రెండింగే. తాజాగా అతడు చేసిన పనికి ఫ్యాన్స్ సెల్యూట్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
IPL 2024 Live Updates: ఇవాల్టి నుంచే ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభం కానుంది. మరి కొన్ని గంటల్లో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలన్నీ మిస్ అయిన కీలక ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేసేపనిలో పడ్డాయి. తాజాగా గుజరాత్
IPL 2024: ఐపీఎల్ (IPL) 2024 సీజన్ ప్రారంభం కావడానికి కొన్ని గంటలే ఉన్నాయి. ఈ లోపే ఐపీఎల్ లో ఇప్పట్లో బ్రేక్ కావడానికి అవకాశం లేని రికార్డులు ఏంటో ఓసారి తెలుసుకుందాం. వీటిని బద్దలుకొట్టడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.
Chennai Super Kings Vs Royal Challengers Bangalore Match Preview: చెన్నై, ఆర్సీబీ జట్ల మధ్య పోరుతో నేడు ఐపీఎల్ 2024 వార్ మొదలుకానుంది. వినోదాన్ని పంచేందుకు పది జట్లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. కొత్త కెప్టెన్లు, కొత్త ఆటగాళ్లతో అన్ని జట్లు కళకళలాడుతున్నాయి.
CSK Vs RCB Match Preview IPL 2024: ఐపీఎల్లో రేపే తొలి ఫైట్ జరగనుంది. చెన్నై, బెంగుళూరు జట్ల మధ్య పోరుతో టైటిల్ వేట ఆరంభంకానుంది. చెన్నై కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో బరిలోకి దిగుతోంది. తొలి టైటిల్ గెలవాలనే లక్ష్యంతో ఆర్సీబీ రెడీ అయింది.
Navjot Singh Sidhu IPL 2024: టీమిండియా మాజీ స్టార్ ప్లేయర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ వ్యాఖ్యాతగా మళ్లీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. రేపు చెన్నై, ఆర్సీబీ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో కామెంట్రీ ఇవ్వనున్నాడు. ఇటీవల రాజకీయాలపై పూర్తి దృష్టి కేంద్రీకరించిన సిద్దూ.. మళ్లీ కామెంటెటర్ పాత్రలో కనిపించనున్నాడు.
IPL 2024: రేపు చెన్నై, బెంగళూరు మధ్య మ్యాచ్ తో ఐపీఎల్ 17వ సీజన్ షురూ కానుంది. ఈ నేపథ్యంలో చెన్నై జట్టులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోనీ తప్పుకున్నాడు. కొత్త సారథి ఎవరంటే?
ICC Rankings 2024: ఐసీసీ ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. వన్డే, టీ20 ర్యాంకింగ్స్ లో మనోళ్లు సత్తా చాటారు. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ మరోసారి నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.