IPL 2024: వరుస ఓటములతో బాధలో ఉన్న ముంబై ఇండియన్స్ కు మరో షాకింగ్ న్యూస్. ఆ జట్టు స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై జట్టును వీడనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలుసుకుందాం.
IPL 2024 SRH vs CSK: ఐపీఎల్ 2024 సీజన్ 17లో మరో ఆసక్తికరమైన మ్యాచ్ ఇవాళ జరగనుంది. హైదరాబాద్ ఉప్పల్ స్డేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ఈ సందర్భంగా ఇరు జట్ల బలాబలాలు, ప్లేయింగ్ 11 అంచనాల గురించి తెలుసుకుందాం.
IPL 2024 PBKS vs GT: ఐపీఎల్ 2024 సీజన్ 17లో అద్భుతాలు జరుగుతున్నాయి. ఓ వైపు రికార్డు స్థాయి స్కోర్లు నమోదవుతుంటే మరోవైపు సంచలన విజయాలు కన్పిస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ లెవెన్ మ్యాచ్ అంచనాలే మార్చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Power Supply Cut To Uppal Stadium Dues Of Power Bills: ఐపీఎల్లో కీలక మ్యాచ్‌కు ముందు ఉప్పల్ స్టేడియంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. స్టేడియానికి విద్యుత్ సరఫరాను నిలిపివేయడం కలకలం రేపింది.
GT vs PBKS Live Score: కెప్టెన్ శుభ్ మన్ గిల్ చెలరేగడంతో గుజరాత్ టైటాన్స్.. పంజాబ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. గుజరాత్ ఆటగాళ్లలో గిల్, సుదర్శన్, తివాతియా రాణించారు.
IPL 2024: ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడింట్లో ఓడిపోయి తొమ్మిదో స్థానంలో నిలిచింది ఢిల్లీ క్యాపిటల్స్. నిన్న కేకేఆర్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోకముందు ఆ జట్టుపై మరో బాంబ్ పడింది.
IPL 2024: ఐపీఎల్ 17 సీజన్ లో వరుస ఓటములతో డీలా పడిపోయింది ముంబై ఇండియన్స్. ఆడిన మూడు మ్యాచుల్లోనే ఓటమి చెందడంతో ఆ జట్టు తీవ్ర నిరాశలో ఉంది. ఇలాంటి టైంలో ఆ జట్టుకు ఓ గుడ్ న్యూస్ అందింది. అదే టీ20కా బార్ తిరిగిరాబోతున్నాడని.
GT Vs PBKS Playing 11 and Toss Updates: గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ మొదట బౌలింగ్‌కు ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లకు రెండు జట్లలో కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా దూరమయ్యారు. కేన్ విలియమ్సన్ ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడబోతున్నాడు.
IPL 2024: ఐపీఎల్ ద్వారా మరో అణిముత్యం వెలుగులోకి వచ్చింది. కేకేఆర్ మరో ఫ్యూచర్ స్టార్ ను టీమిండియాకు అందించింది. అతడే యువ క్రికెటర్ అంగ్క్రిష్ రఘువంశీ. ఇతడి కథేంటో తెలుసుకుందాం.
DC VS KKR Match: వైజాగ్ మ్యాచులో ఢిల్లీపై కేకేఆర్ గెలవడంతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాజస్థాన్ రాయల్స్ టాప్ ఫ్లేస్ కోల్పోగా... ఢిల్లీ ఆఖరి రెండు స్థానాల్లో నిలిచింది.
DC Vs KKR Live Score: ఐపీఎల్లో మరో అద్భుతం జరిగింది. లీగ్ చరిత్రలోనే రెండో పెద్ద స్కోర్ కోల్కత్తా నైట్రైడ్స్ 272 పరుగులు చేయగా.. తీవ్రంగా ప్రయత్నించి ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయం వైపు నిలబడింది.
KKR vs DC Live Score: వైజాగ్ లో పరుగుల సునామీ సృష్టించారు కేకేఆర్ బ్యాటర్లు, ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోస్తూ రికార్డు స్కోరు సాధించారు. టోర్నీలోనే రెండో అత్యధిక స్కోరును నమోదు చేశారు.
IPL 2024 Updates: ఈ సీజన్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే లక్నో స్టార్ పేసర్ ఐపీఎల్ మెుత్తానికి దూరమయ్యాడు. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరు? అసలు ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది?. పూర్తి సమాచారం మీ కోసం.
KKR vs DC Match: వైజాగ్ వేదికగా ఢిల్లీతో జరగబోతున్న మ్యాచ్ లో కేకేఆర్ టాస్ గెలిచింది. ఈ మ్యాచ్ లో గెలిచి హాట్రిక్ సాధించాలని అయ్యర్ సేన చూస్తోంది. ఇరు జట్ల ఫ్లేయింగ్ 11 ఇక్కడ చూడండి.
Ishan Kishan video: ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ సూపర్ మ్యాన్ డ్రెస్ లో సందడి చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనికి గల కారణాలు తెలిస్తే మీరు పక్కాగా నవ్వుతారు.
Mayank yadav: ఆ యువ బౌలర్ కు స్పీడ్ కు స్టార్ బ్యాటర్లు సైతం వణికిపోతున్నాడు. 150 కిమీ వేగంతో రాకెట్ లా దూసుకొస్తున్న అతడి బంతులకు ప్రత్యర్థ బ్యాటర్లు సమాధానం చెప్పలేక చేతులెత్తిస్తున్నారు. ఇప్పుడు అతడే ఐపీఎల్ లో హాట్ టాఫిక్. ఇంతకీ ఆ క్రికెట్ ఎవరు, అతడి లైఫ్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం.
RCB Vs LSG IPL 2024 LSG Win By 6 Wickets Vs RCB: ఐపీఎల్ సీజన్లో అన్ని అంశాల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఓటమిని చవిచూసింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో లక్నో సూపర్ జియాంట్స్ రెండో విజయం పొంది సత్తా చాటింది.
Royal Challengers Bangalore Vs Lucknow Super Giants Playing 11 and Toss Updates: లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌కు ఫిట్నెస్తో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడిన కేఎల్ రాహుల్.. ఈ మ్యాచ్‌లో ఎంట్రీ ఇచ్చాడు.
MI vs RR IPL 2024 Rajasthan Royals Win By 6 Wickets Vs Mumbai Indians: ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జోరు కనబరుస్తుండగా.. ముంబై ఇండియన్స్ ఘోర వైఫల్యం చెందుతోంది. వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ వరుసగా మూడు విజయాలు పొందగా.. ముంబై హ్యాట్రిక్ ఓటములు పొందడం గమనార్హం
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.