IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలంలో రికార్డు ధరలు పలుకుతున్నాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరను రిషభ్ పంత్ దక్కించుకున్నాడు. వేలంలో ఇతని కోసం ఏకంగా నాలుగు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరి నిమిషం వరకూ ప్రయత్నించి కావ్య పాప వ్యూహాత్మంగా వ్యవహరించి లక్నో జట్టుకు చిల్లు పెట్టింది.
IPL Retention Players Full List Check Out: రిటైన్ గడువు ముగియడంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు అట్టి పెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. ఒక్కొక్క జట్టు సంచలన నిర్ణయాలు తీసుకున్నాయి.
IPL 2025 Retention Players List Of All 10 Teams Who Got Placed: ఐపీఎల్ సమరానికి సమయం దూసుకొస్తోంది. ఈ క్రమంలో ప్లేయర్ల ఎంపికపై జట్లు దృష్టి సారించాయి. రిటెన్షన్ ప్లేయర్ల జాబితా ఇదే!
IPL 2025 Mega Auction in Telugu: ఐపీఎల్ 2025 కోసం అప్పుడే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. టోర్నీ జరిగేది వచ్చే ఏడాదే అయినా మెగా ఆక్షన్ సందడి మొదలైంది. ఏ ఫ్రాంచైజీలో ఎలాంటి మార్పులు రానున్నాయి, ఏ జట్టు ఎవరిని వదులుకోనుందనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో వచ్చే ఐపీఎల్ కు 5 ఫ్రాంచైజీలు కొత్త కెప్టెన్‌ను ఎంచుకోనున్నాయి.
Mumbai Indians Did Not Retain Hitman Says Former Cricketer Aakash Chopra: ఐపీఎల్ మెగా వేలం ముందు భారీ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ముంబైని వీడనున్నాడనే వార్తలు కలకలం రేపుతున్నాయి.
IPL 2024 Lucknow Super Giants Beat Mumbai Indians By 18 Runs In Wankhede: తన ఆఖరి మ్యాచ్‌లోనూ ఓటమి చెంది ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ముంబై ఇండియన్స్ బై బై చెప్పేసింది. వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో ముంబైపై లక్నో సూపర్ జియాంట్స్ విజయం సాధించింది.
IPL 2024 DC vs LSG Delhi Capitals Super Win Lucknow Out Playoff: ఈ సీజన్లో ప్లేఆఫ్స్ పోరు ఆసక్తికరంగా సాగుతున్నాయి. కీలకమైన మ్యాచ్‌ల్లో అనూహ్య ఫలితాలు వస్తున్నాయి. లక్నో సూపర్ జియాంట్స్‌ను చిత్తు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది.
Hardik Pandya: ఐపీఎల్ 17వ సీజన్ లో పాండ్యాకు దెబ్బ మీద దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే ముంబై ఓటములకు పాండ్యానే కారణమంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా అతడికి మరో షాక్ ఇచ్చింది బీసీసీఐ.
IPL 2024: ఐపీఎల్ 17వ సీజన్ లో కేఎల్ రాహుల్ దుమ్మురేపుతున్నాడు. తాజాగా రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లోనూ హాఫ్ సెంచరీ చేయడం ద్వారా ఓ అరుదైన ఘనతను సాధించాడు.
IPL 2024 Updates: ఈ సీజన్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే లక్నో స్టార్ పేసర్ ఐపీఎల్ మెుత్తానికి దూరమయ్యాడు. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరు? అసలు ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది?. పూర్తి సమాచారం మీ కోసం.
RCB Vs LSG IPL 2024 LSG Win By 6 Wickets Vs RCB: ఐపీఎల్ సీజన్లో అన్ని అంశాల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఓటమిని చవిచూసింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో లక్నో సూపర్ జియాంట్స్ రెండో విజయం పొంది సత్తా చాటింది.
RR vs LSG Match Highlights: ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ శుభారంభం చేసింది. జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సంజూ సేన 20 పరుగుల తేడాతో రాహుల్ సేనపై గెలిచింది.
IPL 2024 Live Updates: లక్నోతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ అద్భుతంగా ఆడింది. కెప్టెన్ సంజూ శాంసన్ మెరుపులకు పరాగ్ కూడా తోడవ్వడంతో రాజస్థాన్ భారీ స్కోరు చేసింది.
RR vs LSG Live Score: లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. ఇరు జట్ల ప్లేయింగ్ XI గురించి తెలుసుకుందాం.
RR vs LSG Dream11 Prediction: మరికాసేపట్లో జైపూర్ వేదికగా సంజు శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్, కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడునున్నాయి. ఈ నేపథ్యంలో పిచ్ రిపోర్టు, ఇరు జట్ల బలబలాలు ఏంటో తెలుసుకుందాం.
MS Dhoni Retirement News: ఐపిఎల్ 2023 సీజన్ సగం దాటి రెండో హాఫ్ నడుస్తుండగా బుధవారం లక్నోలోని ఎకాన స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్‌లో టాస్ వేసే సందర్భంగా మహేంద్ర సింగ్ ధోనీ కీలక వ్యాఖ్యలు చేశాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ సగంలో రద్దయినప్పటికీ.. ధోనీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవడం మాత్రం ఆగలేదు.
Lucknow Super Giants Captain KL Rahul about Captaincy vs RR Match. లక్నో సూపర్ జెయింట్స్ ఫీల్డర్ విసిరిన బంతి ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను తాకింది. మ్యాచ్ అనంతరం దీనిపై రాహుల్ స్పందించాడు.
ఐపీఎల్ 2023లో భాగంగా జైపూర్ వేదికగా మరికొద్దిసేపట్లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో లక్నో ముందుగా బ్యాటింగ్ చేయనుంది. రాజస్థాన్ ఒక మార్పుతో బరిలోకి దిగనుంది. ఆడమ్ జంపా స్థానంలో జాసన్ హోల్డర్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు లక్నో స్టార్ బ్యాటర్ క్వింటన్ డికాక్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది.
MS Dhoni To Tushar Deshpande: తుషార్ దేశ్‌పాండే వేసిన నాలుగు ఓవర్లలో నాలుగు వైడ్స్, మరో 3 నో బాల్స్ వేసి మొత్తం 7 పరుగులు అదనంగా సమర్పించుకున్నాడు. అందుకే మ్యాచ్ ముగియగానే తుషార్ దేశ్‌పాండే వద్దకు కోపంగా వెళ్లిన మహేంద్ర సింగ్ ధోనీ.. అతడు వేసిన నో బాల్స్, వైడ్ బాల్స్ గురించి క్లాస్ ఇచ్చుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.