Mohammed Shami In Rishabha Pant Out For India T20 Series Against England: ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. సుదీర్ఘ కాలం తర్వాత పొట్టి ఫార్మాట్‌కు మహ్మద్ షమీని ఎంపిక చేయగా.. రిషబ్ పంత్‌ను పక్కకు నెట్టగా.. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ ఇంగ్లాండ్‌ను ఢీకొట్టనుంది. భారత జట్టులో ఎవరు ఎంపికయ్యారో తెలుసుకోండి.
India vs South Africa Highlights Third T20I In Centurion: నాలుగు వన్డేల సిరీస్‌లో భారత్ ఆధిక్యం సాధించింది. రెండో మ్యాచ్ ఓటమి నుంచి తేరుకుని భారత్ పుంజుకుని మూడో మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. తెలంగాణ ఆటగాడు తిలక్ వర్మ తొలి సెంచరీతో భారత్ సిరీస్‌ను పదిలం చేసుకుంది.
India vs South Africa T20I Highlights: ఆతిథ్య దక్షిణాఫ్రికాపై భారత క్రికెటర్లు విరుచుకుపడ్డారు. బ్యాటింగ్‌లోనూ... బౌలింగ్‌లోనూ దూకుడుగా ఆడి తొలి టీ20లో భారత్ విజయం సాధించింది.
India vs South Africa T20I LIVE Highlights: బంగ్లాదేశ్ సిరీస్‌లో చూపిన ఊపును సంజూ శాంసన్ దక్షిణాఫ్రికాపై కూడా చూపించాడు. సంజూ అద్భుత సెంచరీతో భారత్ సఫారీల ముందు భారీ లక్ష్యం విధించింది.
Sanju Samson Top Five Car Collections: భారత క్రికెట్లో అత్యంత ప్రతిభ ఉండి అగ్ర ఆటగాళ్లలో ఒకడు సంజూ శాంసన్. ఎంతో ప్రతిభ ఉన్నా రావాల్సిన గుర్తింపు రాలేని ఆటగాళ్లలో సంజూ ఒకడు. క్రికెట్ విషయాలు పక్కనపెడితే సంజూకు కార్లు అంటే అతడికి చాలా ఇష్టం. అత్యంత ఖరీదైన.. విలావసంతమైన కార్లు సంజూ గ్యారేజ్‌లో ఉన్నాయి. వాటి విశేషాలు తెలుసుకుందాం.
Sanju Samson Lovestory With Wife Charulatha Samson: హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఆఖరి టీ20లో అదరగొట్టి సంజూ శామ్సన్ ప్రేక్షకుల దృష్టిని తన వైపునకు తిప్పేసుకున్నాడు. సిక్సర్ల వీరుడు సంజూ శామ్సన్ భార్యపై నెటిజన్ల దృష్టి పడింది. అతడి భార్య ఎవరు, వారి ప్రేమ కథ ఏమిటనేది ఆసక్తికర చర్చ జరుగుతోంది.
India vs Bangladesh 3rd T20I Highlights: భారతీయులకు.. ముఖ్యంగా హైదరాబాదీయులకు నిజంగంటే పండుగ అంటే ఇది. పరుగుల వరద పారిన ఉప్పల్ స్టేడియంలో భారత్ జట్టు చారిత్రక విజయాన్నందుకుని దసరా ఆనందాన్ని రెట్టింపు చేసింది.
IND vs BAN: హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా జరుగుతున్న చివరి టీ20 మ్యాచులో భారత్ జట్టు బంగ్లాదేశ్ ముందు భారీ స్కోరును ఉంచింది. సంజూశాంసన్ సెంచరీ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా సంజూ నిలిచాడు. సంజూ 47 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో చెలరేగి మొత్తం 111 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 35 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో మొత్తం 75 పరుగులతో విజ్రుంభించాడు. కాగా 6 వికెట్లు కోల్పోయిన భారత నిర్ణీత ఓవర్లలో 297 పరుగులు చేసింది.
IPL 2024 Eliminator 1 Rajasthan Royals Won By 5 Wickets Against RCB: ఐపీఎల్లో మరోసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో పరాజయం చవిచూసి తన ఐపీఎల్ ట్రోఫీ కలను దూరం చేసుకుంది.
T20 World Cup 2024: ఐపీఎల్ తర్వాత అందరు చర్చించుకునేది టీ20 ప్రపంచకప్ గురించే. ఈ మెగా టోర్నీని తొలిసారి ఆరుగురు భారత్ ఆటగాళ్లు ఆడబోతున్నారు. ఆ క్రికెటర్లు ఎవరో చూద్దాం.
Sanju Samson Wife: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఐపీఎల్ 2024లో అద్బుతంగా ఆడుతున్నాడు. అంతేకాకుండా జట్టును విజయాల బాట పట్టిస్తున్నాడు. అయితే ఇప్పుడు అతడి లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం.
IPL Live Score 2024 RR vs GT Highlights: టాటా ఐపీఎల్ సీజన్లో జయభేరీ మోగిస్తున్న రాజస్థాన్ రాయల్స్‌కు గుజరాత్ భారీ షాక్ ఇచ్చింది. జట్టు ఏదయినా అన్నింటిపై పైచేయి సాధిస్తున్న రాజస్థాన్‌కు గుజరాత్ టైటాన్స్ బ్రేక్ వేసింది. ఆర్ఆర్పై జీటీ సంచలన విజయం నమోదు చేసింది.
MI vs RR IPL 2024 Rajasthan Royals Win By 6 Wickets Vs Mumbai Indians: ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జోరు కనబరుస్తుండగా.. ముంబై ఇండియన్స్ ఘోర వైఫల్యం చెందుతోంది. వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ వరుసగా మూడు విజయాలు పొందగా.. ముంబై హ్యాట్రిక్ ఓటములు పొందడం గమనార్హం
IPL 2024 Live Updates: లక్నోతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ అద్భుతంగా ఆడింది. కెప్టెన్ సంజూ శాంసన్ మెరుపులకు పరాగ్ కూడా తోడవ్వడంతో రాజస్థాన్ భారీ స్కోరు చేసింది.
Sanju Samson: ప్రపంచకప్ 2023 ఫైనల్ ఓటమి నుంచి తేరుకోకముందే ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. సీనియర్లకు విశ్రాంతినిచ్చి కుర్రోళ్లతో జట్టును ప్రకటించిన బీసీసీఐ సెలెక్షన్‌పై మరోసారి భారీగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Sanju Samson's Wife Charulatha photos: సంజూ శాంసన్.. ఇండియన్ క్రికెట్ లవర్స్ కి, ఐపిఎల్ ప్రియులకు పరిచయం అస్సలే అక్కర్లేని పేరు ఇది. క్రికెట్లో రాణిస్తున్న ఈ కేరళ కుర్రోడి బ్యాటింగ్ స్టైల్ అంటే చాలా మందికి ఇష్టమే అనే విషయం తెలిసిందే.
Top 5 Indian Cricketers Failed In Yo-Yo Test: టీమిండియాలోకి ఎంపికైన ఆటగాళ్ల ఫిట్నెస్ లెవల్‌ను నిర్ధారించడానికి బీసీసీఐ యో-యో టెస్టులను నిర్వహిస్తోంది. ఈ టెస్టులో ఫెయిల్ అయిన ఆటగాళ్లను టీమ్ నుంచి కూడా తొలగిస్తుంది బీసీసీఐ. విరాట్ కోహ్లి కెప్టెన్సీలో యో-యో టెస్టులు ప్రారంభమయ్యాయి. జాతీయ జట్టుకు ఆడాలంటే తప్పనిసరిగా క్లియర్ చేయాల్సిందే. ఇప్పటివరకు యో-యో టెస్టులో విఫలమై జట్టులో స్థానం కోల్పోయిన ఐదుగురు క్రికెటర్లపై ఓ లుక్కేయండి.
Team Indias ICC ODI World Cup 2023: గత కొన్నేళ్లుగా వన్డేల్లో నాలుగో స్థానంలో సరైన బ్యాట్స్‌మెన్ కోసం టీమిండియా వెతుకుతోంది. టాప్ ఆర్డర్ విఫలమైన సందర్భంలో ఒత్తిడిని ఎదుర్కొంటూ ఇన్నింగ్స్ నిర్మించడంతోపాటు అవసరమైనప్పుడు దూకుడుగా ఆడాల్సి ఉంటుంది. గత వన్డే ప్రపంచకప్ నుంచి నాలుగో స్థానంలో ఎంతోమందిని పరిశీలించింది. ఈ ప్రపంచకప్‌కు నాలుగోస్థానం కోసం ఎవరెవరు పోటీలో ఉన్నారో ఓసారి చూద్దాం..
Sanju Samson On Sandeep Sharma No-ball in RR vs SRH Match. చివరి రెండు ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించడం, ఆఖరి బంతి నోబాల్ కావడంపై రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ స్పందించాడు.
Sanju Samson Fined: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు జరిమానా పడింది. స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12 లక్షల ఫైన్ విధించారు. ఇది మొదటి తప్పు కావడంతో రూ.12 లక్షలతో సరిపెట్టారు. ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ కూడా ఈ సీజన్లో జరిమానాకు గురైన విషయం తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.