కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. తాాజాగా ఏపీలో 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలలో దూసుకెళ్తున్నారు. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలోనూ భారత్‌లో అత్యుత్తమ సీఎంలలో నాలుగో స్థానం దక్కింది. కరోనా వైరస్ కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు వైఎస్ జగన్.
APFightsCorona | ఏపీలో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. స్వరాష్ట్రానికి తిరిగొచ్చిన వారిలో పాజిటివ్ కేసులు అధికంగా నమోదువుతున్నాయి. తాజాగా ఏపీలో నలుగురు వ్యక్తులు కరోనా బారిన పడి మరణించారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ (YS Jagan) ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఆయన మరికాసేపట్లో ఢిల్లీ బయలుదేరాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా వేయాల్సి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌కు రోడ్డు మార్గాన ఇతర రాష్ట్రాల నుంచి రావాలనుకునేవారు తప్పనిసరిగా స్పందన పోర్టల్ ద్వాారా ఈ పాస్ తీసుకోవాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదని, హోదా ఇస్తే రాష్ట్రంలో ఎన్నో కంపెనీలు వచ్చేవని ఏడాది పాలన తర్వాత సీఎం వ్యాఖ్యానించడం గమనార్హం.
ఇటీవల విశాఖపట్నంలో గ్యాస్ లీకేజీ విషాదాన్ని మరిచిపోకముందే మరో ప్రాంతంలో గ్యాస్ లీకేజీ కావడం కలకలం రేపింది. భారీ శబ్ధంతో గ్యాస్ లీకేజీ కావడంతో వేమవరం గ్రామస్తులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
ప్రస్తుతం ఓ వైపు లాక్డౌన్ సమస్యలతో సమమతమవుతున్న మత్స్యకారులు ఏపీలో మూడు నెలల చేపల వేట నిషేధం కారణంగా ఉపాధి కోల్పోయారు. వీరి బ్యాంకు ఖాతాల్లోకి రూ.10 వేలు జమ చేయనున్నారు
తెలుగు రాష్ట్రాల్లో 'కరోనా వైరస్' క్రమక్రమంగా విస్తరిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు గుబులు పుట్టిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మరో 15 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు తెలంగాణలోనూ కేసుల సంఖ్య 404కు పెరిగింది.
విదేశాల నుంచి వచ్చిన తాను బయట ఎక్కడా తిరగలేదని, కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే స్పందించి చికిత్స తీసుకున్నందుకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడ్డట్లు వివరించాడు
పాలనలో సంస్కరణలు తీసుకొస్తున్న వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం నేటి నుంచి అమలులోకి రానుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు గ్రామ వాలంటీర్లకు బయోమెట్రిక్ హజరు తప్పనిసరి చేశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనకు (3 Capitals for AP) మెగాస్టార్, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి (Chiranjeevi) మద్దతు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఓవైపు తన సోదరుడైన పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. ఈ మూడు రాజధానుల ప్రతిపాదనను తీవ్రంగా ఎండగడుతున్న తరుణంలో అదే మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ రూపంలో సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదనకు మద్దతు లభించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టకూడదని.. అందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని నిరాకరిస్తుందని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు క్యాబినెట్ విస్తరణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన మంత్రులుగా కిడారి శ్రావణ్‌కుమార్, ఎన్.ఎమ్.డి. ఫరూక్‌లు ప్రమాణస్వీకారం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.