ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar As AP SEC) నేడు మరోసారి బాధ్యతలు స్వీకరించారు. నిమ్మగడ్డనే ఏపీ ఎన్నికల కమిషనర్గా నియమించాలని ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే.
ఏపీ ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar)ను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నియమించింది. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
సాయం చేయాలన్న తపన, మంచి మనసు ఉంటే చాలు.. ఎక్కడైనా.. ఎలాగైనా సాయం చేయవచ్చని నిరూపించాడు సోనూ సూద్ (Sonu Sood ).. చేసేది విలన్ పాత్రలైనప్పటికీ ప్రజల్లో రియల్ హీరోగా నిలిచాడు.
Covid19 Cases in Andhra Pradesh | ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకూ భారీ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులతో పాటు కోవిడ్19 మరణాలు నమోదవుతున్నాయి. ఏపీలో కరోనా మరణాల సంఖ్య 1100 దాటిపోయింది.
కరోనా మెడిసిన్ (CoronaVirus Medicine) ‘రెమ్డెసివర్’ (Remdesivir Injection) మార్కెట్లోకి వచ్చింది. హైదరాబాద్, విజయవాడ కేంద్రాల్లో మాత్రమే విక్రయిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు ( Heavy rains) కురుస్తాయని, అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకూ కరోనావైరస్ ( Coronavirus ) కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కేవలం ఒక్కరోజులోనే అత్యధికంగా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.
Covid19 Cases in Andhra Pradesh | ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకూ భారీ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులతో పాటు కోవిడ్19 మరణాలు నమోదవుతున్నాయి. ఏపీలో కరోనా మరణాల సంఖ్య 500 దాటిపోయింది. ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Andhra Pradesh Covid19 Cases | ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులకు గాను 19,393 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 18,159 కరోనా యాక్టీవ్ కేసులున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ (coronavirus) మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. గతంలో ఎన్నడూ నమోదుకానన్నీ కేసులు, మరణాలు ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో నమోదుకావడంతో ప్రజల భయాందోళన మరింత తీవ్రమైంది.
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ (Andhra Pradesh CoronaVirus Cases) కల్లోలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా భారీగా కేసులు నమోదువుతున్న ఏపీలో తాజాగా 1,916 మందికి కోవిడ్19 పాజిటివ్, ఏకంగా 43 మంది కరోనా మహమ్మారి బారిన పడి మరణించడం ఆందోళన రేపుతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కేసులు మాత్రం అదుపులోకి రావడం లేదు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో రోజురోజుకు కరోనావైరస్ ( Coronavirus) కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా అదే స్థాయిలో నమోదవుతుండటంతో రాష్ట్ర ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు.
AP CoronaVirus Cases | గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో గత 24 గంటల్లో ఏపీలో 15 కరోనా మరణాలు సంభవించాయి
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు (AP Corona Positive Cases) భారీగా నమోదవుతున్నాయి. తాజా కేసులతో కలిపితే ఏపీలో కరోనా కేసులు (AP CoronaVirus Cases) 23,814కు చేరుకున్నాయి. 55 కేసులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో నిర్ధారించారు.
AP CoronaVirus Cases | తాజాగా కర్నూలు జిల్లాలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు, చిత్తూరులో ఒక్కరు, గుటూరులో ఒక్కరు, విశాఖ జిల్లాలో ఒక్కరు చొప్పున కోవిడ్19 బారిన పడి మరణించారు.
ఏపీలో కరోనా కేసులు (CoronaVirus Cases In Andhra Pradesh) వరుస రోజులలో వెయ్యికి పైగా పైగా నమోదయ్యాయి. తాజాగా 1100కు పైగా కోవిడ్19 పాజిటివ్ కేసులను గడిచిన 24 గంటలలో ఏపీలో గుర్తించారు. అదే సమయంలోో రాష్ట్రంలో ఏకంగా 13 మంది కరోనా బారిన పడి మరణించారు.
CoronaVirus Cases In AP | ఆంధ్రప్రదేశ్లో కరోనా ప్రభావం తీవ్రంగానే ఉంది. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజా కేసులతో కలిపితే ఏపీలో కరోనా కేసులు (AP CoronaVirus Cases) 20,019కు చేరుకున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.