AP COVID19 Cases | కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఏపీలో గడిచిన 24 గంటల్లో దాదాపు వెయ్యి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 14 మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ కన్నుమూశారు.
తానే దగ్గరుండి మరి అనారోగ్యంతో ఉన్న తన భర్తను కోవిడ్ (Covid-19 Hospital) ఆసుపత్రిలో చేర్చింది.. ఇంటికెళ్లి వచ్చి మరుసటి రోజు చూస్తే తన భర్త కనబడలేదు. దీంతో ఆమె తల్లడిల్లుతూ.. పది రోజుల నుంచి తన ఆచూకీ చెప్పండి అంటూ కనబడ్డ ప్రతీఒక్కరిని వేడుకుంది. చివరకు ఆ వృద్ధురాలికి భర్త ఆచూకీ దొరికింది కానీ.. ఆయన ప్రాణాలతో లేడు. దాదాపు తొమ్మిది రోజుల నుంచి మార్చురీలో ఉన్న మృతదేహాన్ని చూసి గుండెపగిలేలా విలపించింది.
Andhra Pradesh COVID19 Cases | ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజా కేసులతో కలిపితే ఏపీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 17 వేలకు చేరువలో ఉంది. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్య, ఆరోగ్యశాఖ సూచించింది.
COVID19 Cases In Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 16వేలకు చేరింది. మరోవైపు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కరోనా నియంత్రణకు అత్యాధునిక అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చింది.
AP CoronaVirus Cases | ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ సర్కార్ కరోనా వైరస్ కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. తాజాగా రాష్ట్రంలో 657 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఏపీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 15వేలకు చేరుకుంది.
AP COVID19 Cases | ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మరణాలు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా 11 మంది ప్రాణాంతక కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో తాజాగా 793 కరోనా పాజిటివ్ కేసులు గుర్తించారు.
Andhra Pradesh CoronaVirus Cases | కరోనా వైరస్ మహమ్మారి ఆంధ్రప్రదేశ్‌లోనూ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులతో పాటు కోవిడ్19 మరణాలు సైతం అధికంగా నమోదువుతున్నాయి. తాజాగా 12 మంది కరోనా బారిన పడి మరణించడం కలకలం రేపుతోంది.
Covid19 Cases in Andhra Pradesh: రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులకు గాను 5,196 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 6,147 యాక్టీవ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో ఏకంగా 10 మంది కరోనాతో మరణించారు.
Andhra Pradsh CoronaVirus Cases | తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కరోనా మహమ్మారి బుసలు కొడుతోంది. రోజుకు వందలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఏపీలో ఏడుగురు కరోనా బారిన పడి మరణించడం గమనార్హం.
సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. రేపు సీఎం క్యాంపు కార్యాలయంలో (YSR Kapu Nestham) ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మరణాలు (AP CoronaVirus Cases ) వందకు చేరువ అవుతున్నాయి. రోజురోజుకూ భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు ప్రతిరోజూ 10వేలకు పైగా శాంపిల్స్ పరీక్షిస్తున్నారు. ఏపీ సర్కార్ భారీగా పటిష్ట చర్యలు తీసుకుంటుంది.
AP Inter Supplementary Exam Time Table | ఆంధ్రప్రదేశ్‌లో ఇంర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను ఏపీ విద్యాశాఖ విడుదల చేసింది. ఉదయం ఫస్టియర్ పరీక్షలు, మధ్యాహ్నం సెకండియర్ విద్యార్థులకు పరీక్షలను నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళనకు గురిచేస్తోంది. లాక్డౌన్ నిబంధనలు సడలించినప్పటి నుంచీ ఏపీలో భారీ సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే.
AP CoronaVirus Cases | ఏపీలో కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతుంది. తాజాగా ఇద్దరు వ్యక్తులు కరోనా మహమ్మారి బారిన పడి చనిపోయారు. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి సొంత ప్రాంతాలకు వస్తున్న వారిలోనూ భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
APFightsCorona | కరోనా తీవ్రతను అధికంగా ఎదుర్కొంటున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ప్రతిరోజూ వందకు పైగా కేసులతో దేశంలో అధిక కరోనా కేసులు నమోదు చేస్తున్న రాష్ట్రాలలో ఏపీ ఉండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.
ఏపీలో ప్రస్తుతం చేపడుతున్న సమగ్ర భూ సర్వే అత్యంత కీలకమైన ప్రాజెక్టు అని, ఏమాత్రం ఆలస్యం చేయకుండా పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు.
రికవరీ అధికంగానే ఉన్నా భారీగా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో తాజాగా 199 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం 1,290 మంది చికిత్స పొందుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.