టాలీవుడ్ ( Tollywood ) నేచురల్ స్టార్ నాని ( nani ), సుధీర్ బాబు ( Sudheer Babu ) కాంబినేషన్లో వస్తున్న మల్టీ స్టారర్ యాక్షన్ మూవీ ‘V’ విడుదల గురించి స్పష్టత వచ్చింది. ఈ ఏడాది మార్చిలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.
కరోనావైరస్ మహమ్మారి ( Coronavirus ) నిత్యం విజృంభిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఎన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించినా.. వైరస్ సోకుతూనే ఉంది. ఇటీవల గాయని సునీత సైతం కరోనా బారిన పడ్డారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సునీత అభిమానులు ఆమె అభిమానులు సైతం ఆందోళనకు గురయ్యారు.
మెగాబ్రదర్ కొణిదెల నాగబాబు ( Nagababu ) కూతురు నిహారిక ( Niharika ) నిశ్చితార్థం ఇటీవల చైతన్య జొన్నలగడ్డతో జరిగిన విషయం తెలిపింది. అత్యంత ఘనంగా జరిగిన ఈ ఎంగేజ్మెంట్ మహోత్సవానికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది.
టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా ఇటీవల ఓ ఇంటివాడయ్యాడు. రానా పెళ్లి విషయం వచ్చినప్పటి నుంచి ఏదో ఓ వార్త ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో భర్త రానా మీద ప్రేమతో మిహికా బజాజ్ చేసిన పోస్ట్ ((Miheeka Bajaj Special Message to Rana Daggubati)) వైరల్ అవుతోంది.
టాలీవుడ్ ప్రసిద్ధ హీరో, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ( Mohan Babu ) 500లకు పైగా చిత్రాల్లో కథానాయకుడిగా.. ప్రతి నాయకుడిగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి తెలుగు సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్నారు. హీరోగా రాణించడమే కాకుండా నిర్మాతగా కూడా తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు.
ఇటీవల టాలీవుడ్లో ఇద్దరు ప్రముఖ దర్శకులు కరోనా బారిన పడగా.. తాజాగా ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కరోనా పాజిటివ్ (Singer SP Balu COVID19 Positive)గా వైద్యులు నిర్ధారించారు.
టాలీవుడ్లో నాని కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 2019లో విడుదలైన సూపర్‌హిట్ మూవీ ‘జెర్సీ’ ( Jersey ) చిత్రానికి అరుదైన గుర్తింపు లభించింది. కెనడాలో ఆగస్టు 9 నుంచి 15వరకు జరిగే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ టోరంటోలో ప్రదర్శనకు ఈ చిత్రం ఎంపికైంది.
తమిళం, తెలుగులో గతేడాది విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘ఖైదీ’( Khaidi ) చిత్రానికి అరుదైన గుర్తింపు లభించింది. ఈ చిత్రంలో హీరో కార్తీ ( Karthi ) మంచి పర్ఫామెన్స్తో అందరినీ ఆకట్టుకున్నాడు.
అనుభవంతో తనకు కొత్త విషయాలు తెలుస్తున్నాయని, ఈరోజు తమ కుటుంబం ఇలా ఉండటానికి కారణం తన తాత, స్వర్గీయ అల్లు రామలింగయ్య అని అల్లు అర్జున్ (Allu Arjun) భావోద్వేగంతో పోస్ట్ చేశారు.
భారత్‌లో కరోనాకేసులు (Coronavirus) విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల తాను కూడా కరోనా బారిన పడి కోలుకున్నానని హీరో విశాల్ (Vishal) వెల్లడించిన విషయం మనందరికీ తెలిసిందే.
కరోనావైరస్ ( Coronavirus ) అన్ని రంగాలపై విపరీతమైన ప్రభావాన్ని చూపింది. దేశంలో లాక్డౌన్ విధించిన నాటినుంచి దాదాపు నాలుగు నెలలుపైనే సినిమాళ్లు మూతబడే ఉంటున్నాయి. షూటింగ్‌లన్నీ నిలిచిపోయాయి. దీంతో సినీ పరిశ్రమకు భారీ నష్టం వాటిల్లింది.
చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ రచయిత, సీనియర్ నటుడు రావి కొండలరావు (Ravi Kondala Rao Dies) గుండెపోటుతో కన్నుమూశారు. సీనియర్ నటుడి మరణం పట్ల టాలీవుడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.
దేశంలో కరోనావైరస్ ( Coronavirus ) కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ మహమ్మారి సాధారణ ప్రజలతోపాటు ప్రముఖులను సైతం వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన బీగ్ బీ అమితాబ్ బచ్చన్, ఆయన కుటుంబం, అంతేకాకుండా చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు.
Bandla Ganesh Tested COVID19 Positive | కరోనా వైరస్ మహమ్మారి అన్ని రంగాలను ప్రభావితం చేస్తోంది. వ్యాపారవేత్తలు, డాక్టర్లు, రాజకీయ నాయకులు కోవిడ్19 బారిన పడుతుండగా తాజాగా టాలీవుడ్‌కు కరోనా వైరస్ పాకింది. నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా సోకినట్లు తెలుస్తోంది.
‘కొందరి స్వార్థం కోసమే ఈ పనులు చేస్తున్నారు. నిజంగా ఇండస్ట్రీ బాగు కోసమైతే, నన్ను పిలవక పోయినా వస్తాను. ఇండస్ట్రీ కోసం ఎన్నో చేశాను. ఇకపైనా చేస్తూనే ఉంటానని’ నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna Comments) సంచలన వ్యాఖ్యలు చేశారు.
టాలీవుడ్లో పోకిరి సినిమా కాంబినేషన్ మరొక్కసారి కలిసి పనిచేయాలని గత 14 ఏళ్లుగా అభిమానులు కలలు కంటున్నారు. త్వరలోనే వీరి కల తీరనున్నట్లు కనిపిస్తోంది. వీరిద్దరూ కలిసి సినిమా చేసేందుకు ఏ అభ్యంతరం లేదు.
లాక్డౌన్ వేళలో టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ వివాహం చేసుకున్నాడు. ఇదివరకే గత నెలలో ఓసారి పెళ్లి వాయిదా వేసుకున్న నిఖిల్, మంచి ముహూర్తం ఉందని తప్పనిసరి పరిస్థితుల్లో నిరాడంబర పెళ్లికి ఓకే చెప్పాడు.
అభిమానుల మధ్యలో ఎంతో కోలాహలంగా చేసుకోవాలనుకున్న పెళ్లి వేడుకను కేవలం కొందరు సన్నిహితుల మధ్య హీరో నిఖిల్ చేసుకున్నారు. తన ప్రేయసి పల్లవి వర్మను (Nikhil Marriage) పెళ్లి చేసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.