గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ విజయం తర్వాత ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తలను ఉద్దేశిస్తూ సోమవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు.
గుజరాత్ ఎన్నికల ప్రచారంపై నీళ్లు చల్లారు అహ్మదాబాద్ పోలీసులు. నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ రోడ్ షో లకు అనుమతి లేదని చెప్పారు. గుజరాత్ లో రెండో దశ ఎన్నికల ప్రచారంలో బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ తరుఫున ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.. !
దేశాన్ని మతపరంగా విడగొట్టవద్దని.. ముస్లింలను కాపాడుకోవాల్సిన అవసరం భారత్కు ఎంతగానో ఉందని 2015లో తాను భారత్లో పర్యటించినప్పుడు ప్రధాని మోదీకి వ్యక్తిగతంగా చెప్పానని ఒబామా అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.