కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ సోమవారం బీజేపీ కార్యకర్తలపై ధ్వజమెత్తారు. తిరువనంతపురంలోని తన నియోజకవర్గ ఆఫీసుపై భారతీయ జనతా యువ మోర్చ వాలంటీర్లు దాడి చేశారని ఆయన ఆరోపించారు.
కర్ణాటక సీఎం కుమారస్వామి శుక్రవారం బీజేపీ పార్టీపై ప్రశ్నల వర్షం కురిపించారు. "రామ మందిరం నిర్మిస్తామని చెప్పిన అనేక సంవత్సరాల నుండీ బీజేపీ నేతలు ఇక్కడికి వచ్చి డబ్బు, ఇటుకలు తీసుకెళ్లారు.
భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ కైలాష్ విజయ్ వర్జియా హిందీ చిత్ర పరిశ్రమపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హిందీ చిత్ర పరిశ్రమను బాలీవుడ్ అని పిలవరాదని.. ఆ పేరును వెంటనే మార్చాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు
బీజేపీ ఎమ్మెల్యే జ్ఞానదేవ్ ఆహుజా శనివారం పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హిందువులు ఆరాధించే హనుమంతుడిని ప్రపంచంలోనే తొలి గిరిజన నాయకుడిగా ఆయన అభివర్ణించారు.
కర్ణాటకలో కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న జేడీఎస్ పార్టీ గుణగణాలన్నీ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు.
కర్ణాటక రాష్ట్ర సీఎంగా కుమారస్వామి బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ పార్టీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇరు పార్టీలు చెరొక 30 నెలలు అధికారం చేపట్టే అవకాశముందని వస్తున్న వార్తలను కుమారస్వామి ఖండించారు.
ఉత్తరప్రదేశ్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఓ కార్యక్రమానికి హాజరైన బీజేపీ ఎమ్మెల్యే, పోలీస్ సూపరింటెండెంట్ పై నోరు పారేసుకున్నారు
కర్ణాటక రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే మెజారిటీ నిరూపించుకొని సీఎం కుర్చీలో శాశ్వతంగా ఉండాలని ఇరు పార్టీలు భావిస్తున్న వేళ.. కొత్త సీఎం యడ్యూరప్ప సరికొత్త నిర్ణయాలు తీసుకొని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
కర్ణాటక రాజకీయాలలో రెండు మూడు రోజులుగా అస్థిరత నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సమస్య రేపు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సీఎంగా యడ్యూరప్ప చేసిన ప్రమాణ స్వీకారాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటీషన్ వేశాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.