మార్చి నెలలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో మామోదయ్యాయి. గతేడాది ఇదే నెలలతో పోలిస్తే 15 శాతం వృద్ధి చెందింది. రూ.1.42 లక్షల కోట్లుగా నమోదు అయ్యాయి. ఫ్రిబవరిలో నమోదైన రూ.1.33 లక్షల కోట్లతో పోలిస్తే 6.8 శాతం పెరిగాయి.
Year ending 2021: దాదాపు మరో వారం రోజుల తర్వాత 2022లోకి అడుగు పెట్టబోతున్నాం. అయితే ఈ నెలాఖరులోపు పలు ఆర్థికపరమైన పనులు పూర్తి చేయాడం తప్పనిసరి. మరి పనులు ఏమిటి? వాటిని పూర్తి చేయకుంటే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? అనే వివరాలు మీకోసం.
Vakeel Saab in Twitter : సోషల్ మీడియాలో సౌత్ మూవీలు ట్రెండ్‌లో నిలుస్తున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్ మూవీల గురించే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా డిస్కషన్ నడుస్తోంది. ట్విట్టర్ తాజాగా.. 2021 మోస్ట్ ట్వీటెడ్ మూవీస్ (2021 Most Tweeted Movies) లిస్ట్‌ను రిలీజ్ చేసింది.
RBI New Rules: ఆటోమేటిక్ చెల్లింపులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. చెల్లింపుదారుడి ధృవీకరణ ఇక అవసరం. ఆ కొత్త నిబంధనలు ఇవాళ్టి నుంచి అమల్లోకొచ్చాయి. అవేంటో పరిశీలిద్దాం.
దేశవ్యాప్తంగా నూతన సంవత్సర (New year 2021) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ర్టపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకల (New Year Celebrations ) పై తెలంగాణ ప్రభుత్వం (TS Govt) నిషేధం విధించింది. నగరంలో న్యూ ఇయర్ వేడుకులకు అనుమతి లేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.