Chiranjeevi`s tweet: చిరంజీవి ట్వీట్ వెనుకున్న ఆ సస్పెన్స్ కథేంటి ?

Chiranjeevi`s tweet: చిరంజీవి ట్వీట్ వెనుకున్న ఆ సస్పెన్స్ కథేంటి ?

మెగాస్టార్‌ చిరంజీవి చేసిన ఓ ట్వీట్ (Chiranjeevi`s tweet) ఇప్పుడు ఆయన అభిమానులను తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో ఆచార్య మూవీలో (Aacharya) నటిస్తున్న చిరంజీవి.. ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొంటుండగానే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

/telugu/flash-news/chiranjeevis-tweet-creates-suspense-on-aacharya-songs-21054 Apr 27, 2020, 11:57 PM IST

Trending News