Afghanistan Cricket Board: ఆఫ్ఘనిస్తాన్‌ను వశపర్చుకున్న తాలిబన్లు దేశంలో మొట్టమొదటి అధికారిక నియామకాన్ని చేపట్టారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌గా అజీజుల్లా ఫజ్లికు పట్టం కట్టారు. ముందుగా క్రికెట్‌పైనే దృష్టి సారించడం విశేషం.
Joe Biden on Afghan: ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించడంతో రేగుతున్న ప్రశ్నలకు అగ్రరాజ్యం బాధ్యత వహించాలనే చర్చ ప్రారంభమైంది. యుద్ధక్షేత్రంగా మారిన ఆఫ్ఘన్ నుంచి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించడంపై జో బిడెన్ ఏమంటున్నారు..
Coronavirus: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా తగ్గుముఖం పట్టకపోవడం..కరోనా థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపధ్యంలో ఆఫ్ఘనిస్తాన్ రూపంలో మరో ప్రమాదం ఎదురుకానుంది. ఆఫ్ఘన్ నుంచి ఇండియాకు వచ్చినవారికి కోవిడ్ 19 సోకిందా..
Arshi khan: అఫ్గాన్ లో నెలకొన్న సంక్షోభం కారణంగా..ఆ దేశ క్రికెటర్ తో నిశ్చితార్థం రద్దు చేసుకుంది బాలీవుడ్ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ అర్షి ఖాన్. వివరాల్లోకి వెళితే..
All party meeting on Afghanistan crisis: పార్లమెంటులో వివిధ పార్టీల పక్ష నేతలను ఈ అఖిలపక్ష భేటీకి ఆహ్వానించనున్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నుంచి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఆదివారమే ఆదేశాలు అందాయి.
Panjshir Army: ఆఫ్ఘనిస్తాన్ దేశంపై ఆధిపత్యం చెలాయించిన తాలిబన్లకు ఆ ఒక్కచోట మాత్రం ప్రతిఘటన ఎదురవుతోంది. తాలిబన్లకు ఎదురుదెబ్బ భారీగా తగిలింది. పెద్దఎత్తున ప్రాణనష్టం కూడా సంభవించిందని తెలుస్తోంది. అసలేం జరిగిందంటే..
Afghanistan: అఫ్గాన్ తాలిబన్ల చెరలోకి వెళ్లిపోవటంతో....ఆ దేశ క్రికెట్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఎవరూ ఊహించనవి విధంగా తాలిబన్లు అఫ్గానిస్తాన్ క్రికెట్ కు మద్దతుగా నిలిచి ప్రపంచం మెుత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేశారు.
Elon Musk: ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆప్ఘన్లో తాలిబన్ల ఆకృత్యమే చర్చనీయాంశమైంది. అయితే ప్రపంచ బిలియనీర్, స్పేస్ఎక్స్ అధినేత ఎలన్ మస్క్‌కు మాత్రం మరో అంశం ప్రాధాన్యతగా కన్పించింది. తాలిబన్ల ఆకృత్యం కాకుండా వేరే అంశంపై స్పందించడం విశేషంగా మారింది.
Kabul Stampede: ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తరువాత పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఆఫ్ఘన్ నుంచి బయటపడేందుకు కాబూల్ విమానాశ్రయం వద్దకు పెద్దఎత్తున జనం చేరుకున్న క్రమంలో భారీగా తొక్కిసలాట జరిగి..ప్రాణనష్టం సంభవించింది.
Joe Biden: ఆఫ్ఘన్ పరిణామాలు అమెరికాకు పెద్ద సవాలుగా మారాయి. తాలిబన్ల గుప్పిట్లో చిక్కుకున్న ప్రజల్ని కాపాడటం ఇబ్బందిగా మారింది. ప్రజల ప్రాణాలకు ముప్పు లేకుండా తరలింపు సాధ్యమేనా..జో బిడెన్ ఆందోళనకు కారణమేంటి.
Afghan Situation: ఆఫ్ఘనిస్తాన్..తాలిబన్ల వశమైన అనంతరం తలెత్తుతున్న పరిణామాలు ఆందోళన కల్గిస్తున్నాయి. అమెరికా వైమానిక దళానికి చెందిన సీ 17 విమానంలో ఎక్కిన ప్రయాణీకుల సంఖ్యే దీనికి ఉదాహరణగా నిలుస్తోంది.
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై తాలిబన్ల ఆక్రమణ అనంతరం పరిస్థితులు మారిపోయాయి. ఆ దేశంలోని భారతీయుల రక్షణ ప్రశ్నార్ధకంగా మారింది. ఆ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న భారతీయుల్ని రక్షించే ప్రయత్నం ప్రారంభమైంది.
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌ను వశపర్చుకున్న తాలిబన్లకు అగ్రరాజ్యం వరుసగా మరో షాక్ ఇచ్చింది. అల్లకల్లోలంగా మారిన ఆఫ్ఘన్ పరిస్థితుల్ని అంచనా వేస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Afghanistan: తాలిబన్ల అరాచక పాలన నుంచి తప్పించుకునేందుకు ఆఫ్గాన్ పౌరులు చేయని ప్రయత్నం లేదు. వారు సాయం కోసం చేస్తున్న ఆర్తనాదాలు అమెరికా, యూకే సైనికులు సైతం కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
Ashraf Ghani:అఫ్గన్ విడిచివెళ్లిన తర్వాత తొలిసారి స్పందించారు ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ. రక్తపాతాన్ని నివారించేందుకే దేశాన్ని వీడినట్లు వీడియో సందేశం ద్వారా తెలిపారు.
Afghanistan Currency Value: ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఆర్ధిక పరిస్థితులు తలకిందులవుతున్నాయి. ఫలితంగా ఆఫ్ఘన్ కరెన్సీపై విపరీతమైన ప్రభావం పడింది.
Ashraf Ghani got shelter in UAE: అఫ్గానిస్థాన్ (Ashraf crisis) నుంచి అశ్రఫ్ ఘని పారిపోయాడని వార్తలొచ్చిన అనంతరం అతడు ముందుగా తజకిస్థాన్‌లో తల దాచుకున్నట్టు ప్రచారం జరిగింది. అల్ జజీరా వార్తా సంస్థ మాత్రం అశ్రఫ్ ఘని ఒమన్ పారిపోయాడని పేర్కొంది.
ఇంత కన్నా దారుణ ఘటన ఇంకోటి ఉండదేమో.. ప్రాణ భయంతో విమానం వీల్ భాగంలో ఎంత మంది ఆఫ్గన్ ప్రజలు కుర్చున్నారో తెలిదు కానీ, ల్యాండ్ అయిన విమాన చక్రాల్లో, టైర్ భాగాల్లో మానవ శరీర భాగాలు చూసిన అధికారులు తీవ్ర దిగ్భాంతికి గురయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.