Asia Cup 2022: ఆసియా కప్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. ఇప్పటికే సూపర్-4లోకి దూసుకెళ్లింది. తర్వాతి మ్యాచ్‌కు సమయం ఉండటంతో టీమిండియా ఆటగాళ్లు సరదా గడుపుతున్నారు.
Asia Cup 2022: ఆసియా కప్‌లో అఫ్ఘనిస్థాన్ జోరు కొనసాగుతోంది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి సూపర్-4కు దూసుకెళ్లింది. ఈక్రమంలో ఆ జట్టు ప్లేయర్ సరికొత్త రికార్డు సాధించాడు.
Team India: అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా జోరు మీద ఉంది. వరుసగా సిరీస్‌లకు కైవసం చేసుకుంటోంది. మరో వారం రోజుల్లో ఆసియా కప్ రానుంది. ఈసందర్భంగా మాజీ ప్లేయర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
Al Qaeda Chief Al Zawahiri Killed: ఈజిప్ట్‌లో పుట్టిన అల్ జవహరీ ఒసామా బిన్ లాడెన్ తర్వాత అల్ ఖైదా చీఫ్‌గా ఎదిగాడు. వైద్య విద్యను అభ్యసించిన అల్ జవహరీ ఈజిప్ట్ సైన్యంలో మూడేళ్ల పాటు సర్జన్‌గా సేవలందించాడు.
At least 255 killed in Afghanistan Earthquake. అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారు జామున తూర్పు పక్టికా ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.
American Bullets At Terrorists: కశ్మీర్ వ్యాలీలో ఉగ్రవాదులు అత్యాధునిక బుల్లెట్లను వాడుతున్నారు. అవి ఎంతలా అంటే లెవల్ త్రీ బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లను సైతం చిల్చుకునిపోయేంతలా. అమెరికా సైన్యం ఉపయోగించే ఈ బులెట్లు ఉగ్రవాదుల దగ్గరకు ఎలా వచ్చాయి.
Afghanistan Blast : అఫ్గానిస్థాన్‌లో వరుస పేలుళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా కాబూల్‌లోని ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 50 మందికిపైగా మృతి చెందారు.
Afghanistan Blast: తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత అఫ్గానిస్థాన్ లో హింస తాండవిస్తోంది. ఇప్పటికే అనేక సార్లు బాంబు దాడులు జరిగిన నేపథ్యంలో తాజాగా 4 వరుస పేలుళ్లలో దాదాపుగా 18 మంది మరణించారు. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది.
Afghanistan Blast: అఫ్గానిస్థాన్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఆ దేశంలో అనేక దాడులు జరుగుతున్నాయి. తాజాగా ఆ దేశంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దాడిలో దాదాపు 12 మంది మృతి చెందగా.. 25 మంది తీవ్రంగా గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు తెలిపాయి.
In another chilling episode of imposed atavistic policies, Afghanistan’s ruling Taliban has directed all government employees to wear a beard and adhere to a dress code or risk being fired
Taliban Effect: తాలిబన్ల రాకతో ఆప్ఘన్ ముఖచిత్రం మారింది. ఆ దేశపు గత పాలకులు స్వీయ రక్షణ కోసం దేశం వదిలేశారు. మరి పోషణ ఎలా..క్యాబ్ డ్రైవర్‌గా బతుకీడుస్తున్నారు. సామాన్యులనుకుంటున్నారా..కానేకాదు ఏకంగా నాటి ఆర్థిక మంత్రి పరిస్థితి ఇది.
Imran Khan on India: ఇండియా అంటేనే అంతెత్తున విరుచుకుపడే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వైఖరిలో ఒకేసారి మార్పు వచ్చింది. నోటి వెంట విమర్శలకు బదులు..ప్రశంసలు వస్తున్నాయి. ఇండియాను భేష్ అంటున్నారు.
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో యుద్ధానంతర పరిస్థితులు తీవ్రంగా మారాయి. ఆఫ్ఘన్ ప్రజలు ఆకలితో అలమటిస్తున్న పరిస్థితి. ఈ నేపధ్యంలో పొరుగుదేశం ఇండియా..మానవత్వాన్ని చాటుతోంది. భారీగా గోధుమల్ని తరలిస్తోంది. ఆ వివరాలిలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.