Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది. ఒక్కొక్క ప్రాంతాన్నీ తాలిబన్లు ఆక్రమించుకుంటున్నారు. ఆప్ఘన్ సైన్యానికి, తాలిబన్లకు మధ్య యుద్ధంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారతీయుల భద్రతపై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ మరోసారి ఉగ్రవాదులపై భారీగా దాడులు చేసింది. కందహార్ ప్రావిన్స్‌లో జరిగిన దాడుల్లో పెద్దసంఖ్యలో ఉగ్రవాదులు మరణించారు. ఈ దాడులకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Asghar Afghan Breaks MS Dhonis T20I Record | టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ పేరిట ఉన్న అరుదైన రికార్డును ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ అస్ఘర్ అఫ్గాన్ బద్దలుకొట్టాడు. టీ20 ఫార్మాట్లో సరికొత్త చరిత్రను తన పేరిట లిఖించుకున్నాడు.
ఆప్ఘనిస్తాన్ మరోసారి బాంబు దాడులతో దద్దరిల్లింది. రాకెట్ లాంఛర్లో జరిగిన దాడుల్లో 8 మంది సామాన్యులు మృతి చెందారు. దాడికి తాలిబన్లే కారణమని ప్రభుత్వం వాదిస్తోంది.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) ఎప్పటిలాగానే మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని ( central government ) లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఈసారి రాహుల్ గాంధీ కరోనా నియంత్రణ, ఆర్థిక వ్యవస్థపై మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు.
మూడు దశాబ్దాలుగా భారత్ లోనే నివసిస్తున్నారు. అయినా నిత్యం వీసా రెన్యువల్ చేయించుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు తమకు కూడా భారత దేశ పౌరసత్వం ఇవ్వాలని కోరుతున్నారు ఆ విదేశీ సంతతి ఇండియన్లు.
ఉగ్రవాదుల ఆగడాలు ఎలా ఉంటాయో ప్రపంచమంతటా తెలుసు.. వారు వచ్చిరాగానే రాగానే అమాయకులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి అనేక మందిని పొట్టన బెట్టుకుంటారు. అయితే ఇలాంటి ఘటనలో తన తల్లిదండ్రులను పొట్టనబెట్టుకున్న తాలిబన్ ఉగ్రవాదులపై ఆ బాలిక భయపడకుండా ఏకే 47 గన్ చేత పట్టుకుని సివంగిలా దూకింది.
అఫ్గానిస్థాన్ జట్టు తరఫున ప్రపంచ కప్ నెగ్గిన తర్వాతే తాను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు యువ సంచలనం రషీద్ ఖాన్ చెబుతున్నారు. పెళ్లి (Rashid Khan Wedding) కోసం పెద్ద కోరిక బయటపెట్టి క్రికెట్ అభిమానులకు షాకిచ్చాడు.
19 ఏళ్లుగా ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధానికి తెరపడనుందా ? ఆప్ఘనిస్థాన్ నుంచి అమెరికా సైనిక బలగాలు వెనక్కి వెళ్లిపోనున్నాయా ? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం నిర్ణయం తీసుకోనున్నారు ? అసలు ఈ దోహా శాంతి ఒప్పందం ఏంటో తెలుసుకోవాలంటే.. ఈ వీడియో చూడాల్సిందే.
తూర్పు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ఘజ్ని ప్రాంతంలో యుఎస్ విమానం కూలిపోయిందని, విమానంలో ఉన్న ప్రయాణికులందరూ మరణించారని తాలిబాన్ పేర్కొంది. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన కొన్ని గంటల తర్వాత తాలిబన్ స్పందించింది.
9/11 దాడుల ప్రధాన సూత్రధారైన ఒసామా బిన్ లాడెన్ చాలా మంచి బాలుడని.. చిన్నప్పుడు చాలా శాంత స్వభావం కలిగి ఉండేవాడని.. అయితే చెడు మార్గంలో వెళ్లడం వల్లే తన జీవితాన్ని తలకిందులైందని ఆయన తల్లి అలియా గానెమ్ తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.