కేంద్ర మాజీ మంత్రి, ఆర్జేడీ మాజీ నాయకుడు రఘువంశ్ ప్రసాద్ సింగ్ (74) కన్నుమూశారు. ఢిల్లీలోని ఏయిమ్స్‌లో చికిత్స పొందుతున్న రఘువంశ్ ప్రసాద్ (Raghuvansh Prasad) ఆరోగ్యం మరింత క్షీణించడంతో.. శనివారం ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ( Amit Shah ) మళ్లీ ఢిల్లీ ఎయిమ్స్ ( AIIMS )లో చేరారు. ఇటీవలనే కరోనా ( Coronavirus ) నుంచి కోలుకున్న అమిత్ షా.. అనంతరం కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఎయిమ్స్‌లో చేరి డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ( Amit Shah ) ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న అనంతరం అమిత్ షా కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఈ నెల 18న ఢిల్లీలోని ఎయిమ్స్ ( AIIMS ) లో చేరారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. కరోనా బారి నుంచి కోలుకున్న అమిత్ షా శ్వాసకోశ సమస్యలతో ఆస్పత్రి (Amit Shah Admitted to Delhi AIIMS) మారినట్లు సమాచారం.
దేశంలో కరోనావైరస్ ( Coronavirus ) బారిన సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నేతలు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. కరోనా బారిన పడి ఇటీవలనే హోంమంత్రి అమిత్ షా సైతం డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరిన మరో కేంద్ర మంత్రి సైతం సోమవారం డిశ్చార్జ్ అయ్యారు.
ప్రముఖులు, రాజకీయ నేతల తీరుతోనే ప్రభుత్వ సంస్థలపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం పెరుగుతుందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) పేర్కొన్నారు. అయితే ఆయన ఈసారి హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ను ఉద్దేశిస్తూ ట్విట్ సోమవారం ట్విట్ చేశారు.
ICMR timeline for corona vaccine | ఆరు వారాల నిర్ణీత గడువులోగా కరోనా వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తీసుకురావడం అంత తేలికేమీ కాదని ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. తొలుత మనుషులపై క్లినికల్ ట్రయల్స్ చేసి ఆరు నెలల సమయం తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని తేలితేనే మెడిసిన్ మార్కెట్లోకి వస్తుందన్నారు.
ఢిల్లీకి చెందిన ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లోని ఒక సీనియర్ వైద్యుడు డాక్టర్ జితేంద్ర నాథ్ పాండే COVID-19 తో శనివారం మరణించాడు. 78 ఏళ్ల డాక్టర్ జితేంద్ర నాథ్ పాండే
కరోనా మహమ్మారిని (Covid-19) అడ్డుకుంటున్న పోరాటయోధులైన వైద్యులే ఈ వైరస్ బారిన పడుతుండటం సర్వత్రా ఆందోళన కల్గిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఒక లక్ష పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
చాతిలో నొప్పి కారణంగా శ్వాస తీసుకవడంలో ఇబ్బందికరంగా మారడంతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదివారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. 87 ఏళ్ల మన్మోహన్ సింగ్ ఆసుపత్రిలోని కార్డియో-థొరాసిక్
దేశవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి విజృంభణ ఇంకా గరిష్ట స్థాయికి చేరుకోలేదని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) చీఫ్ గులేరియా హెచ్చరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న విధానం ప్రకారం
కరోనా వైరస్ కారణంగా గత 13 రోజులుగా యావత్ భారత్ లాక్డౌన్లో ఉంది. కరోనా వైరస్‌ని నివారించడానికి ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధానాన్నే సరైన మార్గంగా ఎంచుకున్నాయి. భారత్ సైతం మార్చి 24 అర్థరాత్రి నుంచి లాక్ డౌన్ విధించడమే కాకుండా పకడ్బందీగా అమల్యయేలా చూస్తోంది. అయినప్పటికీ గత వారం రోజుల్లో భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగానే పెరిగాయి.
కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తుండటంపై ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా ఆందోళన వ్యక్తంచేస్తూ లాక్ డౌన్ పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 14న లాక్ డౌన్ గడువు ముగియనుండగా.. ఆ తర్వాత కూడా కరోనావైరస్ కోవిడ్ హాట్ స్పాట్స్‌లో లాక్ డౌన్ కొనసాగే అవకాశాలు ఉన్నాయని డాక్టర్ రణ్‌దీప్ గులేరియా అన్నారు అభిప్రాయపడ్డారు.
ఒకే కాన్పులో ఒకరు లేదా ఇద్దరు పిల్లలు జన్మించడం సర్వసాధారణం. చాలా వరకు ఒకరు మాత్రమే పుడితారు. ఐతే కొంత మంది మహిళలు ఇద్దరికి కూడా జన్మనిస్తారు. అలా పుట్టిన వారిని కవల పిల్లలు అంటారు. కానీ దేశ రాజధాని ఢిల్లీలో ఓ అద్భుతం జరిగింది. ఒకేసారి జత కవలలు జన్మించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.