Finance minister Nirmala Sitharaman joins in AIIMS due to Health Issue. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అస్వస్థతకు గురయ్యారు. ప్రైవేటు వార్డులో సీతారామన్‌కు చేర్పించినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న ఒమిక్రాన్ వేరియంట్‌పై భయం గొలిపే విషయాలు వెల్లడవుతున్నాయి. అసలు ఒమిక్రాన్ వైరస్ ఎందుకింత ప్రమాదకరమో ఇప్పుడు పరిశీలిద్దాం.
Manmohan Singh's condition stable: కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఎయిమ్స్ ఆస్పత్రికి చేరుకొని మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్మోహన్ సింగ్ కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.
AP Corona Update: కరోనా మహమ్మారి ఉధృతి దాదాపుగా తగ్గుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్దిరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. అటు ఢిల్లీ ఎయిమ్స్ సైతం ఏపీ ప్రభుత్వ చర్యల్ని ప్రశంసిస్తోంది.
Vaccine Booster Dose: కరోనా మహమ్మారి నుంచి రక్షణకు వ్యాక్సిన్ ఇప్పుడొక పరిష్కారం. అయితే కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న నేపధ్యంలో రెండు డోసులు సరిపోతాయా అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ డోసుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు ఎయిమ్స్ వైద్యులు.
Cororna Third Wave: కరోనా మహమ్మారి తగ్గుతున్న వేళ థర్డ్‌వేవ్ అంచనాలు మరోసారి భయపెడుతున్నాయి. కరోనా థర్డ్‌వేవ్ ఎప్పుడొస్తుందనే విషయంలో విభిన్న వర్గాల అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది రాయిటర్స్ సంస్థ అంచనా వేసింది. ఆ అంచనా ప్రకారం దేశంలో థర్డ్‌వేవ్..
Covaxin trials on children: కరోనా థర్డ్ వేవ్ ప్రారంభం అయ్యేలోగా చిన్నారులకు సైతం కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది.
Covid-19 Symptoms: షుగర్ పేషెంట్లకు బ్లాక్ ఫంగస్ సమస్య వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని, అనియంత్రిత డయాబెటిస్ ఉన్నవారిని త్వరగా దాడి చేస్తుందని తెలిసిందే. కనుక షుగర్ పేషెంట్లు కచ్చితంగా రక్తంలో చక్కెర స్థాయి తగ్గించుకునేందుకు యత్నించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Black Fungus Threat: కరోనా మహమ్మారి నుంచి కోలుకునేలోగా బ్లాక్ ఫంగస్ రూపంలో మరో ముప్పు వెంటాడుతోంది. దేశవ్యాప్తంగా మ్యుకోర్మైకోసిస్ తీవ్ర అందోళనకరంగా మారింది. బ్లాక్ ఫంగస్ ప్రాణాంతకం కావచ్చని ఎయిమ్స్ వైద్యులు హెచ్చరిస్తున్నారు.
CT Scan For COVID-19 Patients | స్వల్ప లక్షణాలతో ఉన్న కరోనా బాధితులకు, అనుమానితులకు సీటీ స్కాన్ అవసరం లేదని స్పష్టం చేశారు. ఒక్క సీటీ స్కాన్ చేయడం అంటే 300 నుంచి 400 చెస్ట్ ఎక్స్‌రే చేయడంతో సమానమని, భవిష్యత్తులో క్యాన్సర్‌కు సైతం దారి తీసే అవకాశాలున్నాయని హెచ్చరించారు.
Home Isolation: దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజువారీ కేసులు నాలుగు లక్షలు దాటుతున్నాయి. స్వల్ప లక్షణాలున్నవారు హోం ఐసోలేషన్‌కే పరిమితమవుతున్నారు. ఐసోలేషన్ తరువాత ఏం చేయాలనేది ఆసక్తిగా మారింది.
Remdesivir Usage: కరోనా సెకండ్ వేవ్ ప్రాణాంతకమై విజృంభిస్తోంది. మరోవైపు ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కొరత వెంటాడుతోంది. ఈ నేపధ్యంలో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లపై కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. రెమ్‌డెసివిర్ ఉపయోగంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
PM Modi Took His First Dose Of COVID19 Vaccine: నేడు దేశ వ్యాప్తంగా రెండో దశ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు.
Covaxin side effects: కరోనా వైరస్‌పై పోరాటం చివరి అంకానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అంతా బాగుందనుకుంటే ఇప్పుడు దుష్ప్రభావాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా కోవ్యాగ్జిన్ విషయంలో..
Vaccination tips: కరోనా వైరస్ మహమ్మారితో సుదీర్ఘ పోరాటం అనంతరం ఇవాళ భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ మహా కార్యక్రమం ప్రారంభమైంది. పోరాటం చివరి అంకానికి వచ్చిందనే నమ్మకంతో ఉన్నారు. అయినా..ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండవద్దని ఆరోగ్య శాఖ హెచ్చరించింది.
NEET Counselling 2020 for MBBS | ఆల్ ఇండియా మెడికల్ కోటాలో భాగంగా ఎంబిబిఎస్ ( MBBS), బీడిఎస్ కోర్సుల అడ్మిషన్స్ అక్టోబర్ 27వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. దరఖాస్తులను అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకు స్వీకరిస్తారు. తరువాత నవంబర్ 5న సీట్ల కేటాయింపు జరుగుతుంది.
దేశంలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలనే బీజేపీ అగ్రనేతలు అమిత్‌షా, నితిన్ గడ్కరి, పలువురు కేంద్రమంత్రులు కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే.
IG Binod Kumar passed away కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. అమెరికా తర్వాత దీని ప్రభావం భారత్‌లోనే అధికంగా ఉంది. కరోనా వైరస్ బారిన పడిన బిహార్‌కు చెందిన ఐజీ వినోద్ కుమార్ ఆదివారం ఉదయం కన్నుమూశారు
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) అనుమానస్పద మృతి నాటినుంచి ఇటు సినీ ఇండస్ట్రీలో.. అటు రాజకీయ వర్గాల్లో వైరం నెలకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.