Covid19 Cases in India: కరోనా మహమ్మారి రోజురోజుకూ కోరలు చాస్తోంది. కోవిడ్ 19 కొత్త కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 50 వేలు దాటేయడం ఆందోళన కల్గిస్తోంది. రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరగవచ్చనే అంచనా ఉంది.
India Covid Cases: కరోనా వైరస్ కేసులు దేశంలో హెచ్చుతగ్గులు నమోదువుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,706 కేసులు నమోదయ్యాయి. కరోనా ధాటికి మరో 25 మంది మరణించారు.
India Corona Cases: దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. దాదాపుగా వారం రోజుల నుంచి కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. తాజాగా 2,858 మందికి కరోనా బారిన పడ్డారు. దీంతో పాటు కరోనా ధాటికి మరో 11 మంది మరణించారు.
Supreme Court: దేశంలో కరోనా మహమ్మారి ఫోర్త్‌వేవ్ రూపంలో దూసుకొస్తుందనే హెచ్చరికల నేపధ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యాక్సినేషన్ విషయమై కోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
India Covid Cases: దేశంలో మరోసారి కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,688 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. కొవిడ్ మహమ్మారి ధాటికి మరో 50 మంది ప్రాణాలు విడిచారు. ఆ ముందు రోజుతో పోలిస్తే 300 కేసులు పెరగడం గమనార్హం.
India Corona Cases: కరోనా వ్యాప్తి మరోసారి విజృంభిస్తుంది. ఇప్పటికే దేశంలోని ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు నానాటికి పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,377 కేసులు నమోదయ్యాయి.
India Covid Cases: దేశంలో మరోసారి కరోనా కేసులు పెరిగాయి. కొవిడ్ వైరస్ ఫోర్త్ వేవ్ నేపథ్యంలో ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,451 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా ధాటికి మరో 54 మంది మరణించారు.
International Flights: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా అన్ని నిబంధనల్ని సడలిస్తోంది. తాజాగా కరోనా గైడ్‌లైన్స్‌ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం..మరో నిర్ణయం తీసుకుంది.
India Corona Update: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ తగ్గుముఖం పట్టినప్పటికీ.. తాజాగా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఇదే సమయంలో రికవరీలు కూడా పెరగటం గమనార్హం. దేశంలో ప్రస్తుతం కొవిడ్ పరిస్థితులు ఇలా ఉన్నాయి.
Corona Fourth Wave: కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని ఇప్పట్లో వదిలేలా కన్పించడం లేదు. కరోనా థర్డ్‌వేవ్ నుంచి ఊపిరిపీల్చుకునేలోగా శాస్త్రవేత్తలు ఉలిక్కిపడే విషయాలు వెల్లడించారు. అదే కరోనా ఫోర్త్‌వేవ్.
India Covid Cases Today: దేశంలో మరోసారి కరోనా కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 67,084 మంది కరోనా బారిన పడ్డారు. కొవిడ్ మహమ్మారి ధాటికి మరో 1,241 మంది మరణించారు. కొత్తగా కరోనా మహమ్మారి నుంచి 1,67,882 మంది కోలుకున్నారు.
India Corona Cases Today: దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి మరోసారి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 71,365 మంది కరోనా బారిన పడ్డారు. మరోవైపు దేశంలో కరోనా కేసులు కూడా పెరిగిపోయాయి. కొత్తగా 1,217 మంది మరణించారు. మరోవైపు 1,72,211 మంది కొవిడ్‌ను జయించారు.
దేశంలో కరోమా మహమ్మారి విజృంభణతో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెంచింది (Corona vaccination in India) ప్రభుత్వం. దీనితో ఇప్పటి వరకు అర్హులైన వయోజనుల్లో 95 శాతం మందికి కరోనా టీకా మొదటి డోసు ఇచ్చినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం (Vaccination count in India) ప్రకటించింది. ఇక అర్హులైన వయోజనుల్లో 74 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపింది.
India Corona Cases Today: దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి నానాటికి పెరిగిపోతుంది. గడిచిన 24 గంటల్లో 2,85,914 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా ధాటికి 665 మంది మరణించారు. మరోవైపు 2,99,073 మంది కొవిడ్‌ను జయించారు.
India Corona Cases Today: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజల్లో కలవరం మొదలైంది. గడిచిన 24 గంటల్లో కరోనా మరణాలు భారీగా పెరిగిపోయాయి. కొత్తగా 2,55,874 మంది కరోనా బారిన పడగా.. 614 మంది మరణించారు. మరోవైపు 2,67,753 మంది కొవిడ్‌ను జయించారు.
Corona Third Wave: దేశంలో కరోనా థర్డ్‌వేవ్ పంజా విసురుతోంది. రోజురోజుకూ కరోనా కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ చేసిన ప్రకటన ఊరటనిస్తోంది.
India Covid Cases Today: దేశంలో కరోనా కేసులు మరోసారి భారీగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా మూడు లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అనగా 3,17,532 మందికి కరోనా పాజిటివ్ గా నమోదైంది. కొవిడ్ ధాటికి 491 మంది మరణించారు. మరోవైపు 2,23,990 కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య దేశంలో 9,287 కు చేరింది.
India Corona Cases Today: దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి నానాటికి పెరిగిపోతుంది. గడిచిన 24 గంటల్లో 2,82,970 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా ధాటికి 441 మంది మరణించారు. మరోవైపు 1,88,157 మంది కొవిడ్‌ను జయించారు.
Covid Vaccine for Children: మార్చి నుంచి 12-14 ఏళ్ల వయసు చిన్నారులకు కరోనా టీకా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వచ్చిన ప్రకటనను కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. దీనిపై ఆరోగ్య శాఖ ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదని తెలిపాయి. 15 - 18 ఏళ్ల మధ్య వయసున్న వారికి ప్రస్తుతం వ్యాక్సినేషన్ కొనసాగుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.