Flight Stuck Under Bridge: విమానాన్ని తరలిస్తున్న భారీ ట్రక్కు ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలోని కొరిసపాడు అండర్‌పాస్ వద్ద విమానం అండర్ పాస్ బ్రిడ్జి కింద ఇరుక్కోవడంతో ట్రక్కు అక్కడే ఆగిపోయింది. నడిరోడ్డుపై విమానం కనిపించడంతో ఈ అసాధారమైన సీన్ చూడ్డానికి జనం ఎగబడ్డారు.
Air India Flights: ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. వచ్చేవారంలో కంపెనీ కొత్తగా 20 విమానాలు ప్రారంభిస్తోంది. లండన్, బర్మింగ్‌హోమ్, శాన్ఫ్రాన్సిస్కోలకు మరిన్ని కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
Air India New CEO: టాటా చేతికి చిక్కిన ఎయిర్ ఇండియాకు కొత్త సీఈవో వస్తున్నాడు. విమానయాన రంగంలో విశేష అనుభవం కలిగిన విదేశీయుడిని సీఈవో టాటా సంస్థ ఎంపిక చేసింది. రెగ్యులేటరీ అనుమతులు పూర్తయితే..ఇక బాథ్యతలు లాంఛనమే...
Air India Delhi Mascow Service: ఢిల్లీ-మాస్కో మధ్య నడిచే ఎయిర్ ఇండియా విమాన సర్వీస్ గురువారం (ఏప్రిల్ 7) రద్దయింది. దీనికి కారణమేంటో తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు.
TATA Air Lines: ఎయిర్ ఇండియా తిరిగి సొంతగూటికి చేరింది. టాటా సంస్థ..ఎయిర్ ఇండియాను చేజిక్కించుకుంది. తొలిసారిగా ఎయిర్ ఇండియా..టాటా తరపున అధికారిక ప్రకటన విడుదల చేసింది.
5G Network scare, Airlines Cancelling Flights : 5జీ వల్ల అమెరికాకు వెళ్లే ప్రధాన విమానయాన సంస్థల ఫ్లైట్స్ మొత్తం రద్దు. ఎయిర్‌లైన్స్ మొత్తం మొత్తం భయపడడానికి కారణం ఏమిటి ? విమానాలకు సంబంధించిన ఆల్టీమీటర్ల వంటి సున్నిత పరికరాలకు వినియోగించే స్పెక్ట్రమ్ ఫ్రీక్సెన్సీకి సమీపంలోనే 5జీ స్పెక్ట్రమ్ ఫ్రీక్వెన్సీ ఉంటే ఏమవుతుంది..
Air India: ఎయిర్ఇండియా ప్రైవేటీకరణ కసరత్తులో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీలకు, ఉన్నతాధికారులకు అందించే ఉచిత ఎయిర్ఇండియా విమాన టికెట్లను రద్దు చేసింది.
Alliance Air-AIAHL for Sale Now: ఎయిర్ ఇండియా అమ్మకం పూర్తయింది. ఇప్పుడా సంస్థకు చెందిన అనుబంధ సంస్థల అమ్మకం ప్రక్రియ ప్రారంభం కానుంది. అలయన్స్ ఎయిర్ సహా నాలుగు అనుబంధ సంస్థలు అమ్మకానికొచ్చాయి.
Air India tata deal : ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ 68 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు టాటా సన్స్ గూటికి చేరింది. టాటా సన్స్ వేసిన బిడ్‌ను ఆమోదిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. గతంలో టాటా సంస్థ స్థాపించిన ఎయిర్ ఇండియా సంస్థను భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న అర్థ శతాబ్దం దాటింది. ఇప్పుడు మళ్లీ మాతృసంస్థ టాటా ఎయిర్ ఇండియాను రూ. 18,000 కోట్లకు బిడ్ వేసి సొంతం చేసుకుంది.
woman gives birth to baby mid air: ఆ ఫ్లైట్‌లో 204 మంది ప్రయాణికులున్నారు. వారిలో ఇద్దరు వైద్యులు, నలుగురు నర్సులు కూడా ఉన్నారు. దీంతో ప్రసవ వేదనతో ఇబ్బందిపడుతున్న మహిళకు వెంటనే వారు వైద్యం చేయడం మొదలుపెట్టారు.
Flight stuck under bridge, Watch this viral video: ఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానం ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన వీడియో ఒకటి నిన్న ఆదివారం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. 40 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోలో విమానం ఒక బ్రిడ్జి కింద ఇరుక్కుపోయి ఉండగా.. ఆ పక్కనుంచే రోడ్డుపై వాహనాలు వెళ్తుండటం గమనించవచ్చు.
Tata Sons selected as winning bidder: పెట్టుబడుల ఉపసంహారణలో భాగంగా ఎయిర్ఇండియాలో వంద శాతం వాటాలను కేంద్రం అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు బిడ్లను ఆహ్వానించింది. ఇందులో టాటా గ్రూపు సంస్థ విజేతగా నిలిచింది.
Air India For Sale: ఎన్డీఏ 2 ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణలో భాగంగా ఎయిర్ ఇండియా ఇప్పుడు మరోసారి అమ్మకానికి సిద్ధమైంది. విలువ ఎంతంటే
Air India Flights To And From UK Cancelled : విపరీతంగా పెరిగిపోతున్న కరోనా కేసులు, కోవిడ్19 మరణాలు భారత్‌పై ఆంక్షలకు కారణాలుగా మారుతున్నాయి. తద్వారా ఎయిర్ ఇండియా బుధవారం నాడు ఓ కీలక ప్రకటన చేసింది.
A Non-stop Direct Flight From Hyderabad To Chicago: హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లాలంటే ఇకనుంచి ఆ ఇబ్బంది పడాల్సిన పనిలేదు. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమెరికాకు నేరుగా విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి.
Uk flight services: బ్రిటన్ కరోనా వైరస్ స్ట్రెయిన్ నేపధ్యంలో రద్దైన విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే పరిమిత సంఖ్యలో విమాన సర్వీసులు నడపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
విమానయానంలో ప్రభుత్వ రంగ సంస్థ ఎయిరిండియా బెస్ట్ అని చెప్పవచ్చు. కరోనా వైరస్ సమయంలో లాక్డౌన్ విధించడంతో విమానరంగ సంస్థలు నష్టాన్ని చవిచూశాయి. కొన్ని సంస్థలైతే దాదాపుగా సగం మంది ఉద్యోగులను విధుల నుంచి తప్పించాయని తెలిసిందే. అయితే ఎయిరిండియా అంటే నమ్మకం, విశ్వాసం ప్రయాణికులతో పాటు ఉద్యోగులకు ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.