Mokshagna's film debut: బాలయ్య బాబు తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఎప్పుడు ఫిలిం ఎంట్రీ ఇవ్వనున్నాడు అనేది గత కొన్నేళ్లుగా ఫిలిం నగర్లో ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Akhanda movie title roar video: నందమూరి బాలకృష్ణ, సంచలన చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనుల కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రానికి టైటిల్ ఖరారైంది. ఇప్పటివరకు BB3 అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రమోట్ చేస్తున్న ఈ సినిమాకు అఖండ అనే టైటిల్ ఖరారు చేసినట్టు మూవీ యూనిట్ ఇవాళ ప్రకటించింది. ఉగాది పండగ (Ugadi festival) సందర్భంగా టైటిల్ రోర్ పేరుతో నిర్మాతలు ఓ ప్రోమో వీడియో విడుదల చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.