Renu desai on akiranandan: రేణు దేశాయ్ తన కొడుకు సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో రేణు దేశాయ్ వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి.
Akira Nandan- Pawan Kalyan : అకిరా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ కొడుకుగానే కాకుండా తన టాలెంట్ ద్వారా కూడా తరచూ సోషల్ మీడియాలో.. స్టార్ గా నిలుస్తూ ఉంటారు. ఇక ఈ కుర్రాడు ఎప్పుడెప్పుడు..సినిమాల్లోకి వస్తాడా అని అందరూ తెగ ఎదురుచూస్తున్న తరుణంలో.. అకిరా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Akiranandan: అకిరానందన్ పవన్ కళ్యాణ్ అబ్బాయిగా అందరికీ సుపరిచితుడే. మెగా కుటుంబంలో అసలు సిసలు ఆరడుగుల మించిన బుల్లెట్ అని చెప్పాలి. తాజాగా అతని సినీ ఎంట్రీకి సంబంధించిన బాధ్యతలను రామ్ చరణ్ తన భుజాన వేసుకున్నట్టు సమాచారం.
Pawan Kalyan-Akira: ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా. ఇక ఈ పవర్ స్టార్ తనయుడు ఈరోజు మోడీని సైతం కలిశారు. ఇదంతా చూస్తుంటే లిటిల్ పవర్ స్టార్.. లేవలే మారిపోయినట్టుంది..
Pawan Kalyan: జీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవా గురించి కొన్ని విషయాలను పంచుకున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ రోజు మూడ్ ఎలా ఉందో నా భార్య నాకు తెలియకుండానే షూట్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ 2024 ఆంధ్ర ప్రదేశ్‌కు జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు జీ తెలుగు న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూల్ తన పొలిటికల్, అండ్ పర్సనల్ లైఫ్ ముఖ్యంగా పిల్లల గురించి చెప్పిన విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Mothers Day Special:ప్రతి యేడాది మే రెండవ ఆదివారాన్ని మాతృ దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్నాము. విదేశాల్లో తమ మాతృమూర్తులను కలుసుకోవడానికి ఒక రోజు ఏర్పాటు చేసుకున్నారు. ఇపుడు వరల్డ్ వైడ్‌గా అందరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో హీరోల కుమారులే కాదు.. హీరోయిన్స్ కొడుకులు కొందరు టాప్ స్టార్స్‌గా ఎదిగారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటించిన మూవీ 'బ్రో'. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. కేతికా శర్మ, ప్రియా వారియర్ కీలక పాత్రలు పోషించారు. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన వినోదయ సీతం చిత్రానికి రీమేక్ తెలుగులో హిట్ అయిందా..? మూవీ టాక్ ఎలా ఉంది..?
Renu Desai Enjoys At Beach Area రేణూ దేశాయ్ తాజాగా బీచ్ ఏరియాలో సందడి చేస్తోంది. బీచ్‌లో అలా మునిగి తేలుస్తోంది. సముద్రపు నీళ్లలో కొట్టుకుపోతోంది. అయితే రేణూ దేశాయ్ ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో, ఆ కామెంట్ రెండూ వైరల్ అవుతున్నాయి.
Pawan Kalyan Fans Abusive Comments రేణూ దేశాయ్ గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో ఎంతటి వేదనను అనుభవిస్తోందో అందరికీ తెలిసిందే. రేణూ దేశాయ్‌ని పదే పదే నెటిజన్లు ఆమెను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమెను ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు చేస్తున్నారు.
Renu Desai on Fans Post: పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో చేస్తోన్న రచ్చ మామూలుగా ఉండటం లేదు. అకిరా నందన్ బర్త్ డే సందర్భంగా రేణూ దేశాయ్‌ని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎలాంటి కామెంట్లు చేశారో అందరికీ తెలిసిందే. అభిమానులు హద్దులు దాటుతున్నారంటూ రేణూ దేశాయ్ మండిపడింది.
Renu Desai Shared Pawan Fan's Abusive Comments: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ మీద ఆయన అభిమానులు దండయాత్ర మొదలు పెట్టారు, ఏకంగా ఒక అభిమాని అయితే చిల్లర దానా అంటూ కామెంట్లు చేశాడు. ఆ వివరాలు
Renu Desai Gets Emotional రేణూ దేశాయ్ నిన్నటి నుంచి ఎక్కువగా వార్తల్లో ట్రెండ్ అవుతోంది. ఆమె మీద పవన్ కళ్యాణ్ అభిమానులు కామెంట్లతో దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. అకిరా బర్త్ డే కదా? ఫోటోలు, వీడియోలు షేర్ చేయొచ్చు కదా? మా అన్న కొడుకుని చూడాలని ఉంటుంది కదా? అని నెటిజన్లు అన్న మాటలకు రేణూ దేశాయ్ స్పందించింది
Renu Desai Fed up With Pawan Kalyan Fans: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నెట్టింట్లో ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. ఇక హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంటూ వాళ్లు చేసే రచ్చ.. అవతలి వాళ్లకి ఇబ్బందిగా మారుతుంటుంది. తాజాగా రేణూ దేశాయ్ తన ఆవేదనను పంచుకుంది. ఎందుకు ఇలా చేస్తున్నారంటూ అభిమానులను నిలదీసింది.
Renu Desai Fires on Pawan Kalyan Fan పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎంత దూకుడుగా ఉంటారో అందరికీ తెలిసిందే. వీరాభిమానులు ఒక్కోసారి హద్దులు దాటుతుంటారు. తాజాగా ఓ ఫ్యాన్ మీద రేణూ దేశాయ్ మండిపడింది. ఒక తల్లికే పుట్టావా? అని నిలదీసింది.
Akira Nandan Birthday అకిరా నందన్‌కు సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అకిరా నందన్ ఫోటోలు, వీడియోలు కనిపిస్తే చాలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా అకిరా నందన్ ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటారు.
Renu Desai Emotional Post రేణూ దేశాయ్ తాజాగా కవిత్వం చెప్పింది. మామూలుగానే ఆమె ఓ రచయిత, దర్శకురాలు, తత్త్వవేత్త అన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె చెప్పిన కవిత్వం చూసి అంతా షాక్ అవుతున్నారు.
Akira Nandan Video in Flight Journey అకిరా నందన్ తాజాగా సోషల్ మీడియాలో కనిపించాడు. అకిరా నందన్ ఫోటోలు, వీడియోలు కనిపించి చాలా నెలలే అవుతున్నాయి. కానీ తాజాగా రేణూ దేశాయ్ తన కొడుకుని చూపించింది.
Renu Desai on Nature And Modern రేణూ దేశాయ్ ఎక్కువగా ప్రకృతి గురించి ఆలోచిస్తుంటుంది. నేచర్‌ను ఆస్వాధిస్తూ ఉండేందుకు ప్రయత్నిస్తుంటుంది. పక్షులు, జంతువులు, నదులు, చెట్లు, నీళ్లు అంటూ ఇలా తిరిగేస్తుంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.