Vakeel Saab pre-release event news: వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో ఎంజాయ్ చేద్దాం అని ఎదురుచూస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్. వకీల్‌సాబ్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహణకు హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు.
First look of Anjali and Yogi Babu Movie Poochandi out | హారర్ థ్రిల్లర్ మూవీతో అదరగొట్టేందుకు సిద్ధమైంది టాలీవుడ్ నటి. ఫాంటసీ కామెడీ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న తమిళ చిత్రం పూచండి. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది. శ్మశానంలో తిరుగుతున్న దెయ్యంలా నటి అంజలి నిజంగానే భయపెట్టేలా ఉంది.
Pawan Kalyan Ravi Teja Multistarrer: పవర్ స్టార్ట్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) అభిమానులను సందడి చేయడానికి సిద్ధం అవుతున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి ( Agnathavaasi ) మూవీ తరువాత కాస్త గ్యాప్ తీసుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.