Anajli on Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు భారీ ఎత్తున నిర్మించారు. ఈ సినిమాలో అంజలి, కియారా అద్వానీ కథానాయికలుగా నటించారు. ఈ సినిమా విడుదల సందర్భంగా ఈ సినిమాలో ఓ కథానాయికగా నటించిన అంజలి.. ‘గేమ్ చేంజర్’ మూవీ ఈ నెల 10 గ్రాండ్ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు అంజలి.
Game Changer Pre Release Event: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రాజమండ్రిలో చెర్రీ, మెగా అభిమానులు సందడి చేస్తున్నారు. వేమగిరిలో జరగనున్న ఈవెంట్‌కు పవన్ కల్యాణ్, రామ్ చరణ్‌తోపాటు సినీ తారలు తరలిరానుండడంతో ప్రేక్షకులు భారీగా వస్తున్నారు.
Game Changer Pre Release Event Safe Tips: భారీ స్థాయిలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుండగా సంధ్య థియేటర్ తొక్కిసలాట మాదిరి కాకుండా పటిష్ట జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే!
Game Changer Pre Release Event Arrangements In Rajahmundry: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేమగిరి సమీపంలో ఎల్లుండి ఈవెంట్ నిర్వహణ కోసం నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేస్తుండగా.. ఈ వేడుకకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రానున్నారు.
Game Changer Pre Release Event Arrangements In Rajahmundry: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేమగిరి సమీపంలో ఎల్లుండి ఈవెంట్ నిర్వహణ కోసం నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేస్తుండగా.. ఈ వేడుకకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రానున్నారు.
Ram Charan Playing Brothers Or Father And Son Characters In Game Changer: ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచిన గేమ్ ఛేంజర్‌లో కనిపిస్తున్న రామ్ చరణ్ పాత్రలు ఆసక్తికరంగా ఉన్నాయి. రెండు పాత్రల్లో కనిపిస్తుంటే వారిద్దరూ సోదరులా? లేదా తండ్రీకొడుకులా అనేది చర్చ జరుగుతోంది.
Annabelle Mehta Reveals Sachin Tendulkar Anjali Story: క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. క్రికెట్ దేవుడిగా పిలుచుకునే సచిన్‌కు సంబంధించిన ప్రేమ విషయాలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. తనకంటే ఐదేళ్లు పెద్దదైన అంజలిని పెళ్లి చేసుకోవడానికి కారణం.. వారి ప్రేమ కథ వంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Bahishkarana Web Series: బహిష్కరణ వెబ్ సిరీస్‌లో వేశ్య పాత్రలో నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు నటి అంజలి. ఈ సిరీస్‌లో బోల్డ్ సీన్స్‌లో యాక్ట్ చేయడం గురించి ఆమె మాట్లాడారు. తాను చాలా ఎమోషనల్‌కు గురైనట్లు చెప్పుకొచ్చారు.
Bahishkarana Trailer Talk: అంజలి ప్రధాన పాత్రలో జీ5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్ పై తెరకెక్కుతోన్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. ముఖేష్ ప్రజాపతి డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను టాలీవుడ్ సీనియర్ టాప్ హీరో కింగ్ నాగార్జున విడుదల చేసారు.
Balakrishna Anjali Incident: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో.. బాలకృష్ణ, అంజలి మధ్య జరిగిన సంఘటన ఎంతటి కాంట్రవర్సీకి దారితీసిందో అందరికీ తెలిసిన విషయమే. కాగా ఇప్పుడు ఇదే విషయంపై అంజలి స్పందించింది.
Geethanjali Malli Vachindi Movie Review and Rating: హర్రర్, కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది. గీతాంజలి సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాలో అంజలి ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..
Anajli Marriage: తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఒక్కొక్కరు పెళ్లి పీఠలు ఎక్కేస్తున్నారు. ఈకోవలో ప్రముఖ అచ్చ తెలుగు కథానాయిక అంజలి త్వరలో ఓ ప్రముఖ నిర్మాతను పెళ్లి చేసుకోబోతున్నట్టు ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
Geethanjali malli Vachindhi: గత కొన్నేళ్లుగా తెలుగులో గంప గుత్తగా చాలా మంది దర్శకులు హార్రర్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఇక హార్రర్ సినిమాలంటే శ్మశానం, దెయ్యాలు.. భూతాలు ఇవి చూపించడం కామన్. అందుకోనేమో.. ఇపుడో హార్రర్ సినిమా టీజర్‌ను ఏకంగా శ్మశానంలో లాంఛ్ చేయబోతున్నారు మేకర్స్.
Woman was dragged by the car for 12 kilometres in Delhi. న్యూ ఇయర్ 2023 రోజున దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తోన్న ఓ 20 ఏళ్ల యువతిని కారు ఢీకొట్టింది.
Jhansi Webseries: టాలీవుడ్ నటి అంజలి వెండితెర నుంచి వెబ్ తెరకు మారింది. అంజలి నటించిన ఝాన్సీ వెబ్ సిరీస్ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఝాన్సీ వెబ్‌సిరీస్ కథనం ఇలా ఉండనుంది.
Ram Charan And Anjali Pics Leaked రామ్ చరణ్ అంజలి జంటగా ఉన్న ఫోటోలు, అవి కూడా 80వ దశకంలో దిగిన ఫోటోల్లా కనిపిస్తున్నాయి. rc 15 సెట్ నుంచి ఈ ఫోటోలు లీక్ అయినట్టు తెలుస్తోంది.
Anjali Special Song in Macherla Niyojakavargam: నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాలో హీరోయిన్ అంజలి స్పెషల్ సాంగ్ లో ఆడి పాడడానికి సిద్ధమైంది. సాంగ్ అనౌన్స్మెంట్ త్వరలోనే ఉండబోతుందని ఈ సినిమా మేకర్స్ ప్రకటించారు.
SP Charan-Sonia Agarwal Marriage news: ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ మూడో పెళ్లికి సిద్ధమయ్యాడు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగగా, అయితే ఆ విషయం మీద తాజాగా క్లారిటీ లభించింది.
రామ్ చరణ్- శంకర్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. వరుసగా సినిమా అప్డేట్స్ బయటకి వస్తుండగా.. ద్విపాత్రాభినయంలో చరణ్ కనపడబోతున్నాడని.. సీనియర్ చరణ్ కి జోడిగా హీరోయిన్ అంజలి నటించనుందని సమాచారం.
Vakeel Saab Movie Review, Highlights and Rating in Telugu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ( Pawan Kalyan) నుండి సినిమా వచ్చి మూడున్నరేళ్ళవుతోంది. పాలిటిక్స్‌లో బిజీ అయిన పవన్ కల్యాణ్ మధ్యలో చిన్న గ్యాప్ తీసుకుని మళ్లీ వరుసగా ఒకేసారి నాలుగు చిత్రాలకు సైన్ చేశారు. అలా ముందుగా ఆడియెన్స్ ముందుకు వస్తున్న సినిమా వకీల్ సాబ్ మూవీ. పవన్ కళ్యాణ్ అభిమానుల (Pawan Kalyan's fans) కోసం కథలో చేర్చిన కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమాకు హైలైట్‌గా (Vakeel Saab highlights) నిలిచాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.