Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఫలితంగా రానున్న మూడు రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Weather Updates in Telugu: ఆంధ్రప్రదేశ్ కు మరోసారి భారీ వర్షాలు పొంచి ఉన్నాయి. బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడనుంది. పశ్చమ మద్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడనుందని ఫలితంగా రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
AP Heavy Rains Alert in Telugu: వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగి తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు మరోసారి ఉపశమనం కలగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడం ఏర్పడనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి తుపాను ముప్పు పొంచి ఉంది. ఉత్తర, మద్య బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కాస్తా త్వరలో తుపానుగా మారవచ్చు. రానున్న ఐదు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Telangana Weather Forecast: మొన్నటి వరకూ భారీ వర్షాలు ఇప్పుడు తీవ్రమైన ఉక్కపోతతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సతమతమవుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలకమైన అప్డేట్స్ జారీ చేసింది. మరో 3-4 రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆశించని వర్షాలు ఉండవని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Heavy Rains: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మరోసారి భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడటంతో రానున్న 4-5 రోజులు భారీ వర్షాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Rain Fall: ఓ వాయుగుండం దాటిందో లేదో మరో ముప్పు మొదలైంది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావం అప్పుడే కన్పిస్తోంది. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. విజయవాడలో మరోసారి అర్ధరాత్రి నుంచి భారీ వర్షం పడుతుండటం ఆందోళన రేపుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Heavy Rains: వాయుగుండం నుంచి ఊపిరిపీల్చుకునేలోగా మరో ముప్పు వచ్చి పడనుంది. ఆంధ్రప్రదేశ్‌కు రెండు రోజుల్లో భారీ వర్షాలు చుట్టుముట్టనున్నాయి. రాష్ట్రంలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.
Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌కు ఇంకా ముప్పు తొలగలేదు. భారీ వర్షాలు మరోసారి దంచి కొట్టనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 48 గంటలు అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరికలు జారీ అయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Krishna River Floods: కృష్ణా నది మహోగ్రరూపం దాల్చింది. గతంలో ఎన్నడూ లేనంత భారీ వరద ప్రవాహంతో పోటెత్తుతోంది. వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. కృష్ణా నది ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rain Alert: బంగాళాఖాతంలో చురుగ్గా కదులుతున్న వాయుగుండం ప్రభావంతో మరోసారి భారీ వర్షాలు చుట్టుముట్టనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపిలేని వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతుండటంతో రహదారులు జలదిగ్భంధనమయ్యాయి. మరో 24 గంటలు ఇదే పరిస్థితి కొనసాగనుంది. వాయుగుండంపై తాజా అప్డేట్స్ ఇలా ఉన్నాయి.
IMD Red Alert Issued: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. అర్ధరాత్రి కళింగపట్నం వద్ద తీరం దాటినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 24 గంటలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని తెలిపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IMD Heavy Rains Alert: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం బలంగా కన్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో భారీ వర్షాలు పడుతున్నాయి. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
IMD Weather alerts to AP and TG: తెలుగు రాష్ట్రాలలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాలలో కుండపోతగా వర్షం కురుస్తుంది. దీని ప్రభావం వల్ల ఇప్పటికే చెరువులు, సరస్సులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. అవసరమైతే తప్ప బైటకు రావొద్దని వాతావరణ కేంద్రం అలర్ట్ ను జారీ చేసింది.
Flights Cancelled: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఫలితంగా రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్రలో భారీ వర్షాల ప్రభావం విమాన సర్వీసులపై పడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Severe Heavy Rain Alert in Ap: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇవాళ తీరం దాటే అవకాశాలున్నాయి. ఫలితంగా రానున్న 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Telangana Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడనుంది. మరోవైపు నైరుతి రుతుపవనాల ద్రోణి బలపడుతూ సముద్రమట్టంపై కొనసాగుతోంది. ఫలితంగా ఏపీ, తెలంగాణల్లో ఇవాళ్టి నుంచి భారీ లేదా అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆరంజ్ అలర్ట్ కూడా జారీ అయింది.
AP Heavy Rains: ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన పొంచి ఉంది. మరో రెండ్రోజుల్లో బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా రానున్న ఐదురోజులు ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Weather Forecast: బంగాళాఖాతంలో కోస్తాంధ్ర తీరంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. మరోవైపు నైరుతి రుతు పవనాలు విస్తృతంగా కదులుతున్నాయి. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఏపీలో వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.