దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ (Former cm ysr) స్వప్నమైన త్రిబుల్ ఐటీ (IIIT) ల అభివృద్ధికి ఏపీ సీఎం వైఎస్ జగన్ ( Ap cm ys jagan) సంకల్పించారు. ఇడుపులపాయ ఆర్కే వ్యాలీలో ఉన్న త్రిపుల్ ఐటీలో 190 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. త్రిబుల్ ఐటీను పూర్తి స్థాయిలో తీర్దిదిద్దనున్నట్టు వైెఎస్ జగన్ తెలిపారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ( YSR Jayanti) 71వ జయంత్రి ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా జరిగింది. ఇడుపులపాయ ( Idupulapaya) లో ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ ( Cm YS jagan) నివాళి అర్పించగా...మిగిలిన ప్రాంతాల్లో పార్టీ నేతలు అభిమానులు వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అటు తెలంగాణలో కూడా వైఎస్ఆర్ జయంతి సందర్భంగా అభిమానులు నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) దశాబ్దాల నాటి కలను నెరవేర్చే దిశగా వైఎస్ జగన్ ( Ys jagan ) ప్రభుత్వం అడుగులు వేస్తోంది. బహుళార్ధసాధక ప్రాజెక్టు పోలవరం ( Polavaram Dam ) పనుల్ని వేగం పుంజుకుంటున్నాయి. డ్యామ్ నిర్మాణంలో కీలకమైన భారీ గేట్ల అమరికకు అవసరమైన కీలక ప్రక్రియ ప్రారంభమైంది.
కరోనా సంక్రమణ భయం అంతకంతకూ పెరుగుతోంది. ఎవర్నీ ఖాతరు చేయకుండా విస్తరిస్తున్న ఈ మహమ్మారి వీవీఐపీలకు దడ పుట్టిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. నిన్న తెలంగాణలోని ప్రగతి భవన్ ...ఇప్పుడు ఏపీలోని తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం. రెండింటా కరోనా కేసులు నిర్దారణ కావడంతో ఆందోళన ఎక్కువైంది.
ఆంధ్రప్రదేశ్( Andhra pradesh ) లో ఉద్యోగుల జీతాలకు ఇక లైన్ క్లియర్ అయిపోయింది. దీనికి సంబంధించిన బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఏపీ ప్రభుత్వ ఖర్చులకు సంబంధించిన ఆటంకాలు దీంతో తొలగిపోయాయి. ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ( Ap Governor Vishwabhushan harichandan ) ..ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమయ బిల్లుకు ( Ap Appropriation Bill ) ఆమోదం తెలిపారు.
అన్నదాతల ప్రయోజనం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక చర్యలు తీసుకుంటున్నారు. జనతా బజార్లలో కేవలం రైతుల ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు చేయాలంటూ అధికార్లను ఆదేశించారు. తాడేపల్లిలో నిర్వహించిన సమీక్షలో జగన్ పలు నిర్ణయాలు తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ( Ap Special Status ) సాధ్యం కాదంటూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ( Ap Minister Pilli Subhash ) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన మంత్రి పిల్లి సుభాష్ తో పాటు మరో మంత్రి మోపిదేవి వెంకటరమణలు ( Minister Mopidevi ) మంత్రి పదవులతో పాటు, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో వైఎస్ ( ysr ) నాటి అంబులెన్స్ సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆధునిక వసతులతో కూడిన 108, 104 వాహనాల్ని( 108, 104 services ) రేపట్నించి అందుబాటులో తీసుకురానుంది ఏపీ ప్రభుత్వం. మొత్తం 1088 అంబులెన్సులు రేపట్నించి ప్రారంభం కానున్నాయి. మరోవైపు అత్యాధునిక కోవిడ్ 19 బస్సులు ఇప్పటికే రాష్ట్రంలో సేవలందిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.