Amazon sale: మొబైల్ యాక్సెసిరిస్లపై అమెజాన్ భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. మొబైల్ యాక్సెసిరిస్ డేస్ పేరుతో నిర్వహిస్తున్న సేల్‌లో భాగంగా ఈ ఆఫర్లు ఇస్తోంది. ఈ సేల్‌లో డిస్కౌంట్లు ఇలా ఉన్నాయి.
Belly Fat Loss Tips: మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతున్నారు. అయితే బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకునేందుకు కొంతమందికి సరైన సమయం కూడా ఉండడం లేదు. అలాంటి వాళ్లు ఈ 5 రకాల ఆహారాన్ని ప్రతిరోజూ తింటే మీరు వెంటనే బరువు తగ్గుతారు.
iPhone 14: యాపిల్ అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ అంచనాలు వస్తున్నాయి. టెక్ వర్గాల ప్రకారం ఐఫోన్ 14లో 48 ఎంపీ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని టాక్ నడుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
Indian Exports: మేడ్ ఇండియా స్మార్ట్ఫోన్ల ఎగుమతులు భారీగా పెరిగుతున్నాయి. ఓ నివేదిక ప్రకారం.. 2020-21తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎగుమతులు 83 శాతం పెరిగే అవకాశముంది. ఆ నివేదికలోని మరిన్ని కీలక విషయాలు ఇలా ఉన్నాయి.
iPhone SE 2022 Bookings: ఐఫోన్ 2022 ప్రీ బుకింక్స్పై యాపిల్ ప్రకటన చేసింది. ప్రీ బుకింగ్స్ టైం, సేల్స్ తేదీని వెల్లడించింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్ల విశేషాలు తెలుసుకుందామా!
iPhones price drop: ఐఫోన్ల ధరలు భారీగా తగ్గనున్నాయా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణాలు ఏమిటి? ఏ మోడళ్ల ధరలు దిగిరానున్నాయి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
iPhone SE 3: ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ దిగ్గజం యాపిల్ బడ్జెట్ సెగ్మెంట్లో కొత్త ఫోన్ తీసుకురానుంది. ఐఫోన్ ఎస్ 3గా రానున్న ఈ మోడల్ ధర, ఫీచర్ల అంచనాలు ఇలా ఉన్నాయి.
Flipkart iPhone Offers: ఐఫోన్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఐఫోన్ కొనాలనుకుంటే ఈ శుభవార్త మీకే. ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ వివరాలు మీ కోసం..
Apple Bonus: అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం యాపిల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది ఉద్యోగులను ఆఫీస్ నుంచి పని చేయించుకోవాలన్న నిర్ణయంపై వెనక్కి తగ్గింది. ఒమిక్రాన్ వేరియంట్ భయాలే ఇందుకు కారణంగా తెలిపింది.
Apple: టెక్ దిగ్గజం యాపిల్‌కు కాలిఫోర్నియా కోర్టులో చుక్కెదురైంది. స్టోర్లలో పని చేసే ఉద్యోగులకు తనిఖీ సమయానికీ వేతనాలు చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది.
OnePlus interest on EVs: చైనాకు చెందిన దిగ్గజ స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ వన్‌ప్లస్.. విద్యుత్ వాహనాల తయారీపై ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు కొన్ని ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
Microsoft M-cap: మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాపిటల్ యాపిల్ కంపెనీని దాటేసింది. అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీ ప్రకారం మైక్రోసాఫ్ట్ విలువ 2.49 ట్రిలియన్ డాలర్లకు చేరింది.
Google vs EU Regulatory Dispute: గూగుల్ వర్సెస్ యూరోపియన్ యూనియన్ యాంటీ ట్రస్ట్ రెగ్యులేటర్ వివాదం ముదురుతోంది. యాపిల్ మార్కెట్‌ను ఎందుకు విస్మరిస్తున్నారంటూ గూగుల్ ఈయూ నియంత్రణ సంస్థలపై మండిపడుతోంది.
Apple: ప్రపంచానికి ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేస్తోంది యాపిల్. ఆ కారణంగానే ప్రపంచ టెక్ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది యాపిల్ సంస్థ. ఇప్పుడు వాటన్నింటిని మించి మరో పాత్ బ్రేకింగ్ ఫీచర్‌ని యాపిల్ అందుబాటులోకి తేనుందని మార్కెట్ వర్కాలు చర్చ నడుస్తోంది.
Microsoft Company Record: ప్రముఖ ఐటీ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్ అరుదైన ఘనత సాధించింది. వాణిజ్యరంగంలో మైక్రోసాఫ్ట్ బ్రాండ్ వాల్యూ నిలబెట్టింది. మార్కెట్ కేపిటల్ విలువ 2 ట్రిలియన్ డాలర్లకు చేరి రికార్డు సృష్టించింది.
iPhone X exploded in scientist's pocket: తన జేబులో iPhone X పేలిన ఘటనలో ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి ఆపిల్‌పై కేసు వేశాడు. 2019లో జరిగిన ఈ ఘటనలో అతని శరీరానికి కాలిన గాయాలయ్యాయి. స్థానిక మీడియా (7 న్యూస్) ప్రకారం, సైంటిస్ట్ రాబర్ట్ డి రోజ్ ఈ విషయాన్ని Apple కు నివేదించినప్పటికీ సదరు టెక్ దిగ్గజం అతడి ఫిర్యాదుపై స్పందించలేదు.
Apple new products: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం యాపిల్ సంస్థ కొత్త ఉత్పత్తుల్ని ప్రవేశపెట్టనుంది. 2021లో కొత్త ఆవిష్కరణలకు యాపిల్ సంస్థ ప్లాన్ చేస్తోంది. మార్చ్ 16న యాపిల్ కొత్త ఉత్పత్తులు మార్కెట్లో రానున్నాయని తెలుస్తోంది.
Apple 1 computer: ఆపిల్ అంటేనే ఒక బ్రాండ్. ప్రస్టేజ్ సింబల్ కూడా. అందుకే ఆ కంపెనీ ఫోన్లు గానీ..వాచ్‌లు గానీ..ల్యాప్‌టాప్‌లు గానీ అంత ధర పలుకుతుంటాయి. ఆపిల్ ఆపిలే కదా..పాతకాలం నాటి యాంటిక్ పీస్ కూడా నిర్ఘాంతపోయే ధర పలుకుతోంది మరి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.