Police not Wearing Helments: పోలీసులకు బాధ్యత గుర్తు చేసింనందుకు తనపైనే దాడికి పాల్పడ్డారంటూ ఒక జర్నలిస్ట్ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై విచక్షరహితంగా దాడికి పాల్పడ్డ పోలీసులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆ జర్నలిస్ట్ కోరారు.
Viral News: ఏనుగు.. ఓ మధ్య వయస్కుడిపై దాడి చేసిన ఘటన ఇటీవల అస్సోంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యాలమలో వైరల్‌గా మారింది.
Diego Maradona's stolen watch recovered in Assam: దుబాయిలో చోరీకి గురైన దివంగత ఫుట్‌బాల్ లెజెండ్ డీగో మారడోనా వాచీ భారత్‌లోని అసోంలో దొరికింది. వాజీద్ హుస్సేన్ అనే వ్యక్తి దాన్ని చోరీ చేయగా అసోం పోలీసులు శనివారం అతన్ని అరెస్ట్ చేశారు.
అసోంలోని నౌగావ్ జిల్లా కేంద్ర కారాగారంలో భారీ సంఖ్యలో హెచ్ఐవీ కేసులు వెలుగుచూశాయి. ఖైదీలకు సెప్టెంబర్‌లో పరీక్షలు నిర్వహించగా.. 85 మంది ఫలితాలు పాజిటివ్‌గా వచ్చాయి.
Assam: షాట్ వేసుకుని వచ్చిన ఓ విద్యార్థినిని ఎంట్రన్స్ పరీక్ష రాసేందుకు పరీక్ష నిర్వాహకులు అనుమతించలేదు. నిబంధనల్లో ఎక్కడా డ్రెస్ కోడ్ గురించి ప్రస్తావించక పోయినప్పటికీ..అధికారులు ఇలా చేయటంతో విద్యార్థిని ఒక్కసారిగా షాక్ కు గురైంది. తోటి విద్యార్థులు స్పందించి కళాశాలలోని ఓ క ర్టైన్ ఇవ్వటంతో..అది కప్పుకుని విద్యార్థిని పరీక్షకు హాజరైంది. ఈ దారుణమైన ఘటన అసోం రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
Two Boats Collide In Assam : ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో ఘోర దుర్ఘటన జరిగింది. బ్రహ్మపుత్ర నదిలో ప్రయాణికులతో బయలుదేరిన రెండు పడవలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో రెండు పడవలు...బోల్తా కొట్టాయి. అయితే ఈ ఘటనలో దాదాపు 100 మందికి పైగా నీటిలో గల్లంతైనట్లు సమాచారం.
Satellite Mapping: దేశ సరిహద్దుల విషయంలో కాదు..రాష్ట్ర సరిహద్దు వివాదాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం తరచూ రావడం, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం పరిపాటిగా మారింది. అందుకే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Himanta Biswa Sarma, Assam New CM | సర్బానంద సోనోవాల్‌ను కాదనుకున్న బీజేపీ ఎమ్మెల్యేలు, గువాహటిలో నేడు జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో తమ నిర్ణయాన్ని వెల్లడించారు. హింత బిస్వ శర్మనే తమ నేత అని, కాబోయే సీఎం అని స్పష్టం చేశారు.
West Bengal, Tamil Nadu, Kerala, Puducherry, Assam Assembly Election Results 2021 LIVE Updates: ఇటీవల పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు నేడు కౌంటింగ్ జరిగి ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రానుండగా, అస్సాంలో బీజేపి నేతృత్వంలోని సర్బానంద సోనోవాల్ (CM Sarbananda Sonowal) తిరిగి అధికారం చేపట్టనున్నారు.
Assam Earthquake: అస్సాంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై బుధవారం ఉదయం సంభవించిన ఈ భూకంపం తీవ్రతను 6.7గా నమోదైనట్లు జాతీయ సిస్మోలజీ కేంద్రం (National Centre of Seismology) వెల్లడించింది.
Assam Airport Incident: దేశంలో ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే..అసోంలోని సిల్చార్ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి భారీ ఎత్తున ప్రయాణీకులు పరారయ్యారు. ప్రయాణీకుల్ని గుర్తించేపనిలో పడ్డారు అధికారులు.
Girl Education : బాలికల విద్యాభ్యాసం విషయంలో అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసకుంది. బాగా చదివి మెరిట్ సాధించే విద్యార్థినులకు స్కూటీలు అందించాలి అని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ మేరకు అస్సాం విద్యాశాఖ మంత్రి హిమంతా బిస్వా శర్మ ఒక ప్రకటన విడుదల చేశాడు.
అస్సాం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ కురు వృద్ధుడు తరుణ్ గొగోయ్ (84) (Former CM Tarun Gogoi) కన్నుమూశారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఇతర ఆనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం సాయంత్రం గువాహటిలో తుదిశ్వాస విడిచారు.
అస్సాం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ కురువృద్ధుడు తరుణ్ గొగోయ్ (Former CM Tarun Gogoi) ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. దీంతో ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.
కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి దేశంలో రోజురోజుకీ విస్తరిస్తూనే ఉంది. దీంతో ఆ పేరు తీస్తేనే అందరికీ భయమేస్తోంది. ఈ క్రమంలో క్వారంటైన్ సెంటర్ల పక్కకు వెళ్లాలంటేనే చాలామంది జంకుతుంటుంటారు. దానిలో ఉన్నవారు ఎప్పుడు ఏమవుతుందో అనుకుంటూ.. బాధతో మనోవేదన చెందుతూ కుంగిపోతుంటారు.
COVID-19 లాక్డౌన్ సమయంలో వేలాది మంది వలస కార్మికులకు నటుడు సోనూసూద్ అందించిన మానవీయ సహాయాన్ని అభినందిస్తూ గువహతికి చెందిన స్పీడ్ పెయింటర్ రణబీర్ బార్ సోనుసూద్ చిత్రాన్ని వేశారు.
అసోంలోని చారదియో జిల్లాలో కలకలం రేగింది. ముఖ్యమంత్రి శర్బానంద్ సోనోవాల్ పర్యటన నేపథ్యంలో జిల్లాలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో ఐదుగురు మిలిటెంట్లను అరెస్టు చేయడం కలకలం రేపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.