Kia Carens Vs Maruti Ertiga: మారుతి సుజుకి ఎర్టిగా ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మల్టీ పర్పస్ వెహికల్. కానీ, కియా కేరెన్స్ ఈ కారుకు గట్టి పోటీ ఇస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..
Renault Kwid RXE Variant Price : 2015లో భారత మార్కెట్లోకి తొలిసారిగా ఎంట్రీ ఇచ్చిన రెనో క్విడ్ కారు.. చెన్నై ఫెసిలిటీలో తయారవుతూ మేక్ ఇన్ ఇండియా ఆటోమొబైల్ ప్రోడక్టుగా ఇండియన్ కస్టమర్స్‌కి అందుబాటులోకి వచ్చింది. ఆక్సిజన్ సెన్సార్లతో పాటు డ్రైవింగ్ చేసే సమయంలో కారు ఉద్గార స్థాయిలను నిరంతరం పర్యవేక్షించేలా రెనో క్విడ్ RXE వేరియంట్ ని తయారు చేశారు.
Diesel Cars will soon be discontinued in India: వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి భారతదేశంలో వాహనాలకు కొత్త ఎమిషన్ నిబంధనలు అమలులోకి రానున్న క్రమంలో ఏప్రిల్ 2023 నుండి 17 మోడల్స్ కార్లు నిలిచిపోనున్నాయి.
Nexon EV price hike: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్.. మరోసారి ధరలు పెంపనకు సిద్ధమైంది. విద్యుత్ వాహనాల విభాగంలోని నెక్సాన్ ఈవీ ధరను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొత్త ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
Mahindra XUV700: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా ఇటీవల విడుదల చేసిన ఎక్స్‌యూవీ 700 కారుకు మంచి క్రేజ్ లభిస్తోంది. కేవలం 57 నిమిషాల్లోనే 25 వేల ఆర్డర్లు అందుకున్న తొలి కార్ మోడల్‌గా ఎక్స్‌యూవీ 700 ఘనత సాధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.