Huge discount on Nexon EV: టాటా మోటార్స్ తన అత్యంత ప్రజాదరణ పొందిన కారు నెక్సాన్ EVపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. మీరు ఈ కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, దానిపై లభించే డిస్కౌంట్, దాని ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Tata Nexon Offers: దేశంలో ఇటీవల ఎస్యూవీ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. హ్యాచ్‌బ్యాక్, సెడాన్ కార్లతో పోలిస్తే కంఫర్ట్ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. అత్యధిక ఆదరణ పొందుతున్న ఎస్‌యూవీల్లో టాటా నెక్సాన్ పేరు ప్రముఖంగా చెప్పుకోవాలి.
Tata Cars Discount offers: దేశంలో ప్రముఖ కార్ల కంపెనీ టాటా మోటార్స్ కస్టమర్లకు గుడ్‌న్యూస్ విన్పించింది. టాటా కార్లపై ఊహించని భారీ డిస్కౌంట్ ప్రకటించింది కంపెనీ. టాటా కారు కొనాలంటే ఇదే మంచి అవకాశం. ఏ కారుపై ఎంత డిస్కౌంట్ ఉందో చూద్దాం..
Tata Harrier Ev Price: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి కొత్త Tata Harrier Ev అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఈ కారు అనేక రకాల ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Tata Punch Vs Tata Punch Ev: ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ అయిన టాటా పంచ్ EVకి, సాధరన పంచ్‌కి మధ్య బోలెడు తేడాలు ఉన్నాయి. అయితే ఈ రెండింటి మధ్య ఉన్న ప్రధాన తేడాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Tata Nexon: దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో టాటా నెక్సన్ ఒకటి. ఇది అద్భుతమైన ఫీచర్లుతోపాటు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో వస్తుంది. ఈ కారు ఇప్పుడు రూ.13 వేలకే లభిస్తుంది.
Tata Nexon Price And Features: టాటా నెక్సాన్ కారు అమ్మకాలలో దూసుకుపోతుంది. ఫ్రెండ్లీ బడ్జెట్‌తోపాటు సూపర్ ఫీచర్లు ఉండడంతో ఈ కార్లను కొనుగోలు చేసేందుకు జనాలు ఎగబడుతున్నారు. గతేడాది డిసెంబర్ నెలలో అత్యధికంగా అమ్ముడుపోయిన కారుగా టాటా నెక్సాన్ నిలిచింది.
Tata vs Maruti SUV: ఇటీవలి కాలంలో ఎస్యూవీ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. దేశంలో ఎస్యూవీ కార్లలో ప్రముఖంగా చెప్పుకోవల్సింది టాటా నెక్సాన్, మారుతి బ్రెజా, హ్యుండయ్ క్రెటా. ఎస్యూవీ అమ్మకాల్లో మూడూ పోటీపడుతుంటాయి.
Tata SUV Cars: దేశంలోని వివిధ కారు ఉత్పత్తి కంపెనీల్లో టాటా మోటార్స్ స్థానం కీలకమైంది. మారుతి సుజుకి, మహీంద్రా, హ్యుండయ్, హోండాలతో పోటీగా కార్ల విక్రయాలు నమోదు చేస్తోంది.ఇప్పుడు టాటా మోటార్స్ ఎస్యూవీ మార్కెట్లో హల్చల్ చేస్తోంది.
మన దేశంలో రాను రాను SUV కార్ల వినియోగం పెరగనుంది. ఇక SUV ల విషయానికి వస్తే సెప్టెంబర్ నెలల్లో టాటా నెక్సాన్ అత్యధికంగా అమ్ముడయ్యాయి. బ్రెజ్జా, పంచ్ మరియు క్రెటాని కూడా వెనక్కి నెట్టింది.
New Tata Harrier And Safari Price On Road: టాటా కంపెనీ మరో సారి టాటా హారియర్, టాటా సఫారిలను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే వీటికి సంబంధించిన అప్డేట్ చేసిన ఫీచర్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ కార్లకు సంబంధించిన మరిన్ని ఫీచర్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Tata Nexon vs Maruti Brezza: ప్రస్తుతం మార్కెట్లో ఎస్యూవీ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. దేశంలోని మూడు కంపెనీ ఎస్‌యూవీల మద్య పోటీ తీవ్రంగా ఉంది. టాటా మోటార్స్, హ్యుండయ్, మారుతి ఎస్‌యూవీలు ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి.
Top Selling SUV: దేశంలో ఇటీవలి కాలంలో ఎస్యూవీ క్రేజ్ పెరుగుతోంది. ఒక్కోసారి ఒక్కో ఎస్యూవీ మార్కెట్లో హల్చల్ చేస్తుంటోంది. ఇప్పుడు మరోసారి ఆ కంపెనీ ఎస్యూవీ మిగిలిన అన్ని ఎస్యూవీల్ని వెనక్కి నెట్టేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Best Safety Cars in India: కొత్తగా కారు కొనేవారు తాము కొనబోయే కార్లలో క్షుణ్ణంగా పరిశీలించే అంశాల్లో ముందుండే అంశం ఆ కారు ఎంత సేఫ్ అనేదే. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ తో వచ్చే కారు కావాలని ఎలాగైతే వెతుకుతారో.. అలాగే తక్కువ ధరలో ఎక్కువ సేఫ్టీ ఉన్న కారు కావాలని కూడా అంతే వెతుకుతారు.
Cars Launching In September 2023: ఈ సెప్టెంబర్ నెలలో వేర్వేరు ఆటోమొబైల్స్ కంపెనీల నుండి కొత్తగా నాలుగైదు రకాల మోడల్స్ లాంచ్ అవుతున్నాయి. అంతేకాకుండా కార్ల తయారీ కంపెనీలు తమ కార్ల అమ్మకాల సంఖ్యను పెంచుకునే ప్రయత్నంలో భాగంగా వినియోగదారులను ఆకర్షించేందుకు లాంచింగ్ ఆఫర్స్ సైతం గుప్పిస్తున్నారు.
Top Most Selling SUV cars in India : ఇండియాలో ఇటీవల కాలంలో SUV వాహనాలకు భారీ క్రేజ్ నెలకొని ఉంది. గడిచిన జూలై నెలలో ప్యాసింజర్ కార్ల మార్కెట్లో 172,700 యూనిట్లకు పైగా SUV సెగ్మెంట్‌కి చెందిన వాహనాలే అమ్ముడు అవడం అందుకు నిదర్శనం.
Safe & Best Cars in India: కొత్తగా కారు కొనుగోలు చేసే వారు ఒకప్పటిలా కేవలం తక్కువ ధర ఉండి, ఎక్కువ మైలేజ్ ఇస్తే మాత్రమే చాలు అని అనుకోవడం లేదు. తక్కువ ధర, ఎక్కువ మైలేజ్‌తో పాటు ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉండాలి అని కోరుకుంటున్నారు. సేఫ్టీ రేటింగ్స్‌లో ఎక్కువ రేటింగ్ ఉండాలని చూస్తున్నారు.
Tata Motors Cars Discount: త్వరలో మీరు కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా ? అయితే, అందుకు ఈ నెల సరైన సమయం అంటోంది టాటా మోటార్స్. అవును.. టాటా మోటార్స్ తమ కంపెనీ కార్లపై రూ. 50 వేల వరకు ఆర్థిక ప్రయోజనాలు అందిస్తోంది. ఇందులో ఏయే కారుపై ఎంత వరకు డిస్కౌంట్ ఆఫర్ ఉంది అనే విషయాలు తెలుసుకుందాం రండి.
Tata Nexon: దేశంలో ఇటీవలి కాలంలో ఎస్యూవీ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. ఈ విభాగంలో అత్యధికంగా విక్రయమౌతున్న కారు టాటా నెక్సాన్. దేశంలో మూడవ అతిపెద్ద కార్ కంపెనీ టాటా మోటార్స్ అందిస్తున్న ఈ కారులో చాలా ప్రత్యేకతలున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.