Hyundai Creta: దేశంలో గత కొద్దికాలంగా హ్యాచ్‌బ్యాక్ కార్ల కంటే ఎస్యూవీ లేదా 7 సీటర్ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. అందుకే కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఫీచర్లతో ఎస్‌యూవీలు ప్రవేశపెడుతున్నాయి. ప్రస్తుతం ఒక ఎస్యూవీ అన్నింటినీ దాటుకుని దూసుకుపోతోంది.
Maruti Brezza is Top Selling SUV Car in India: దేశంలో అతిపెద్ద కార్ల కంపెనీ మారుతి సుజుకి చెందిన కార్లంటే క్రేజ్ ఎక్కువ. మారుతి కంపెనీ ఏ కారు లాంచ్ చేసినా ప్రజాదరణకు నోచుకుంటుంది. అందుకే ప్రతి నెలా విక్రయాల్లో మారుతి కంపెనీ కార్లే అగ్రస్థానంలో ఉంటుంటాయి.
Best SUV Cars: దేశంలో గత కొద్దికాలంగా ఎస్యూవీ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. అటు మార్కెట్లో కూడా ఒకదాన్ని మించిన మరొక ఎస్యూవీ కార్లున్నాయి. ఈ క్రమంలో అటు బడ్జెట్ ఇటు ఫీచర్లు పరిశీలించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ఏ ఎస్యూవీ తీసుకుంటే మంచిదనే వివరాలు మీ కోసం..
mahindra xuv300 vs tata nexon which is better: దేశంలో ప్రస్తుతం ఎస్యూవీ కార్ల ట్రెండ్ నడుస్తోంది. 5 సీటర్ సెడాన్ కార్ల కంటే ఎస్యూవీలపైనే మక్కువ చూపిస్తున్నారు. అదే సమయంలో అన్ని కంపెనీలు వివిధ శ్రేణుల్లో ఎస్‌యూవీలు లాంచ్ చేస్తున్నాయి.
Top 10 Diesel Cars: కారు కొనాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. బడ్జెట్, స్థోమతను బట్టి ఏ కారు తీసుకోవాలనేది నిర్ణయించుకుంటారు. బడ్జెట్ విషయం పక్కనబెడితే అందరూ మొదటి ప్రాధాన్యత మాత్రం డీజిల్ కార్లకే ఇస్తుంటారు. దేశంలో టాప్ 5 డిజిల్ కార్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Here is Top SUVs List under 8 Lakhs. మీరు ఒక మంచి ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా?.. బడ్జెట్ రూ. 10 లక్షల వరకు మాత్రమే ఉందా?.. అయినా అస్సలు చింతించాల్సిన అవసరం లేదు.
Buy Tata Nexon only rs 1.5 Lakhs on EMI. టాటా నెక్సాన్ టాప్ ఎండ్ ధర రూ.14.35 లక్షల వరకు ఉంటుంది. పూర్తి చెల్లింపు చేయడానికి మీ వద్ద డబ్బు లేకపోతే.. ఈఎంఐ ద్వారా కొనుగోలుచేయొచ్చు.
Tata Motors Cars Prices: గడిచిన నాలుగు నెలల వ్యవధిలో టాటా మోటార్స్ కార్ల ధరలు పెంచడం ఇది రెండోసారి. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులతో పాటు బిఎస్ 6 నిబంధనల కారణంగా కార్లలో ఉద్గారాల స్థాయిని పర్యవేక్షించే వ్యవస్థతో కూడిన పరికరాలు అమర్చాల్సి రావడం వల్లే కార్ల ధరలు పెరుగుతున్నాయి.
Maruti Fronx Not Have These 5 Features. టాటా నెక్సాన్‌లో ఉన్న కొన్ని ఫీచర్లు మారుతి సుజుకి ఫ్రాంక్స్‌లో లేవు. ఫ్రాంక్స్‌లో లేని 5 ఫీచర్ల గురించి ఇప్పుడు చూద్దాం.
Safest SUV is Tata Nexon 2023 Rival Maruti Brezza. గ్లోబల్ ఎన్సీఏపీ (NCAP) టాటా నెక్సాన్‌కి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఎక్కువ మంది ప్రజలకు భద్రత గురించి మరింత అవగాహన ఉంది.
Tata Nexon Facelift 2023 Price, Mileage & Features Details: టాటా కంపెనీ రాబోయే రోజుల్లో నెక్సాన్ ఎస్యూవీ యొక్క ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
Tata Nexon and Hyundai Venue: టాటా నెక్సాన్, హ్యుండయ్ వెన్యూ. ఎస్యూవీ విభాగంలో రెండింటికీ పోటీ ఉంటుంది. రెండింట్లో ఏది కొనాలనే ఆలోచన వచ్చినప్పుడు ఏం చేస్తారు. రెండింటికీ ఉన్న తేడా ఏంటనేది ముందు తెలుసుకుందాం.
Safest Cars in India: ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో సరసమైన ధరలో భద్రతను అందించే కార్లను తయారు చేయడంలో టాటా మోటార్స్, మహింద్రా అండ్ మహింద్రా బ్రాండ్స్ ఎప్పుడూ ముందే ఉంటాయనే విషయం తెలిసిందే.
2023 Best SUV Car under 10 Lakhs in India. ఎస్యూవీ కార్లకు రోజురోజుకీ ప్రజాదరణ పెరుగుతోంది. మంచి మంచి ఎస్‌యూవీలు మార్కెట్లో రూ.10 లక్షల కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి.
Mahindra XUV400 Electric SUV deliveries begin from Ugadi 2023. 'మహీంద్రా' ఈ సంవత్సరం జనవరిలో భారతీయ మార్కెట్లో తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేసింది.
7 Seater SUV Car: ఒకవేళ ఎవరైనా కస్టమర్స్ టాటా నెక్సాన్ కారు టాప్ వేరియంట్‌ను కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్లయితే, అదే ధరలో అంతకంటే ఎక్కువ సీటింగ్ కెపాసిటీ ఉన్న టాటా సఫారి కారుని కూడా ఎంచుకోవచ్చు అంటున్నారు ఆటోమొబైల్ ఎక్స్పర్ట్స్.
Purchage Second Hand Tata Nexon under Rs 6 Lakhs in Cars 24. సెకండ్ హ్యాండ్ టాటా నెక్సాన్‌కు కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మీరు పాత నెక్సాన్‌ను కొనాలని చూస్తున్నట్లయితే.. మీ కోసం కొన్ని ఎంపికలను ఉన్నాయి.
Tata Nexon Car EMI and Loan Details. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్యూవీ టాటా నెక్సాన్. 90 వేల డౌన్ పేమెంట్‌తో నెక్సన్‌ని ఇంటికి తీసుకెళ్లి పోవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.