Best Safety Car: దేశంలో చాలా ఎస్‌యూవీలు ఉన్నాయి. ఎస్‌యూవీలు కొనేటప్పుడు సేఫ్టీ రేటింగ్ చూడటం చాలా అవసరం. ఈ వరుసలో టాటా కంపెనీ మరోసారి టాప్‌లో నిలిచింది. ఎస్‌యూవీలో ఈ కంపెనీ కారే బెస్ట్ అని ర్యాంకింగ్ వచ్చింది. ఆ వివరాలు మీ కోసం.
Hyundai New EV Cars 2025: హ్యుందాయ్ నుంచి త్వరలోనే మరో ఐదు ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ కాబోతున్నాయి. ఇవి ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నాయి. దీంతో పాటు 500 కి.మీ మైలేజీతో మార్కెట్లోకి లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.
Difference Between Tata Nexon And Tata Punch: ప్రస్తుతం మార్కెట్లో అధికంగా సేల్ అవుతున్న కార్లలో టాటా పంచ్ ఒకటి. అయితే ఈ కారు అమ్మకాలు నెక్సాన్‌తో పోటీ పడుతున్నాయి. అయితే ఈ రెండింటిలో ఏది బెస్ట్ కారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Tata vs Maruti SUV: ఇటీవలి కాలంలో ఎస్యూవీ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. దేశంలో ఎస్యూవీ కార్లలో ప్రముఖంగా చెప్పుకోవల్సింది టాటా నెక్సాన్, మారుతి బ్రెజా, హ్యుండయ్ క్రెటా. ఎస్యూవీ అమ్మకాల్లో మూడూ పోటీపడుతుంటాయి.
Tata SUV Cars: దేశంలోని వివిధ కారు ఉత్పత్తి కంపెనీల్లో టాటా మోటార్స్ స్థానం కీలకమైంది. మారుతి సుజుకి, మహీంద్రా, హ్యుండయ్, హోండాలతో పోటీగా కార్ల విక్రయాలు నమోదు చేస్తోంది.ఇప్పుడు టాటా మోటార్స్ ఎస్యూవీ మార్కెట్లో హల్చల్ చేస్తోంది.
Cheap & Best Automatic SUV Cars: ఇండియాలో అత్యంత సరసమైన ధరలకే లభించే ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగిన SUV కార్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. కేవలం రూ. 7.5 లక్షల ఎక్స్-షోరూమ్ ధర నుండి ప్రారంభమైతే 10 లక్షల రూపాయల వరకు ఆటోమేటిక్ గేర్ బాక్స్ కలిగిన SUV కార్లు ఇండియన్ మార్కెట్లో కొన్నే ఉన్నాయి.
Top Selling SUV: దేశంలో ఇటీవలి కాలంలో ఎస్యూవీ క్రేజ్ పెరుగుతోంది. ఒక్కోసారి ఒక్కో ఎస్యూవీ మార్కెట్లో హల్చల్ చేస్తుంటోంది. ఇప్పుడు మరోసారి ఆ కంపెనీ ఎస్యూవీ మిగిలిన అన్ని ఎస్యూవీల్ని వెనక్కి నెట్టేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Best Safety Cars in India: కొత్తగా కారు కొనేవారు తాము కొనబోయే కార్లలో క్షుణ్ణంగా పరిశీలించే అంశాల్లో ముందుండే అంశం ఆ కారు ఎంత సేఫ్ అనేదే. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ తో వచ్చే కారు కావాలని ఎలాగైతే వెతుకుతారో.. అలాగే తక్కువ ధరలో ఎక్కువ సేఫ్టీ ఉన్న కారు కావాలని కూడా అంతే వెతుకుతారు.
Top Most Selling SUV cars in India : ఇండియాలో ఇటీవల కాలంలో SUV వాహనాలకు భారీ క్రేజ్ నెలకొని ఉంది. గడిచిన జూలై నెలలో ప్యాసింజర్ కార్ల మార్కెట్లో 172,700 యూనిట్లకు పైగా SUV సెగ్మెంట్‌కి చెందిన వాహనాలే అమ్ముడు అవడం అందుకు నిదర్శనం.
Tata Punch iCNG Launched In India: టాటా మోటార్స్ కంపెనీ టాటా పంచ్ ఐసీఎన్జీ వేరియంట్ కారులో పలు అప్డేట్స్తో ఫీచర్స్‌ని అప్‌గ్రేడ్ చేసింది. టాటా పంచ్ ఐసీఎన్జీ అప్ డేట్స్ విషయానికొస్తే.. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్, 84.82 bhp పవర్, 113 Nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేసే 3 సిలిండర్ ఇంజన్‌తో వస్తోంది.
Safe & Best Cars in India: కొత్తగా కారు కొనుగోలు చేసే వారు ఒకప్పటిలా కేవలం తక్కువ ధర ఉండి, ఎక్కువ మైలేజ్ ఇస్తే మాత్రమే చాలు అని అనుకోవడం లేదు. తక్కువ ధర, ఎక్కువ మైలేజ్‌తో పాటు ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉండాలి అని కోరుకుంటున్నారు. సేఫ్టీ రేటింగ్స్‌లో ఎక్కువ రేటింగ్ ఉండాలని చూస్తున్నారు.
Maruti Fronx vs Tata Punch: దేశీయ కార్ మార్కెట్లో మారుతి సుజుకి స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. భారతీయుల నమ్మకాన్ని చూరగొన్న బ్రాండ్ ఇది. మారుతి సుజుకి ఇటీవల లాంచ్ చేసిన ఆ కారు అందర్నీ ఆకర్షించడమే కాకుండా మార్కెట్లో ఇప్పటికే ఉన్న మరో దిగ్గజ కారుకు గట్టి పోటీ ఇస్తోంది.
Best SUV Cars: దేశంలో గత కొద్దికాలంగా ఎస్యూవీ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. అటు మార్కెట్లో కూడా ఒకదాన్ని మించిన మరొక ఎస్యూవీ కార్లున్నాయి. ఈ క్రమంలో అటు బడ్జెట్ ఇటు ఫీచర్లు పరిశీలించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ఏ ఎస్యూవీ తీసుకుంటే మంచిదనే వివరాలు మీ కోసం..
Here is Top SUVs List under 8 Lakhs. మీరు ఒక మంచి ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా?.. బడ్జెట్ రూ. 10 లక్షల వరకు మాత్రమే ఉందా?.. అయినా అస్సలు చింతించాల్సిన అవసరం లేదు.
Due to These 5 Reasons Peoples Buy Tata Punch More. టాటా పంచ్ తక్కువ సమయంలోనే ఎక్కువ అమ్మకాలను కలిగి ఉంది. జనాలు పంచ్‌ను అంతగా ఇష్టపడడానికి 5 కారణాలు ఉన్నాయి.
Tata Motors Cars Prices: గడిచిన నాలుగు నెలల వ్యవధిలో టాటా మోటార్స్ కార్ల ధరలు పెంచడం ఇది రెండోసారి. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులతో పాటు బిఎస్ 6 నిబంధనల కారణంగా కార్లలో ఉద్గారాల స్థాయిని పర్యవేక్షించే వ్యవస్థతో కూడిన పరికరాలు అమర్చాల్సి రావడం వల్లే కార్ల ధరలు పెరుగుతున్నాయి.
Nissan Magnite 2023 Get @6 Lakhs Only టాటా పంచ్‌కు పోటీగా మరో ఎస్యూవీ అందుబాటులో ఉంది. కస్టమర్లకు టాటా పంచ్ నచ్చకపోతే.. ఈ చౌకైన ఎస్‌యూవీని కళ్లుమూసుకుని కొనేసుకోవచ్చు.
Safest Cars in India: ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో సరసమైన ధరలో భద్రతను అందించే కార్లను తయారు చేయడంలో టాటా మోటార్స్, మహింద్రా అండ్ మహింద్రా బ్రాండ్స్ ఎప్పుడూ ముందే ఉంటాయనే విషయం తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.