Tata Motors: ఇండియాలో ఎస్యూవీ కార్ల డిమాండ్ క్రమక్రమంగా పెరుగుతోంది. అదే సమయంలో టాటా నెక్సాన్, మారుతి బ్రెజా కార్ల విక్రయాలు వృద్ధి చెందుతున్నాయి. అయితే ఇప్పుడు మరో కొత్త ఎస్యూవీ బ్రెజా, నెక్సాన్‌లకు సమస్యగా మారనుంది.
Tata Micro SUV @ Rs 6 Lakhs: టాటా మోటార్స్ వాహనాల్లో అత్యధికంగా విక్రయమయ్యే కారు ఏదో తెలుసా. అత్యంత చౌకైనా ఎస్యూవీ ఇది. ఫిబ్రవరి నుంచి ఈ కారు ఇతర కార్లను వెనక్కి నెట్టేసింది. అద్భుతమైన అమ్మకాలతో ముందుకు పోతోంది.
Best SUVs Under 10 Lakhs in India 2023. మీరు కూడా ఎస్‌యూవీలను ఇష్టపడితే.. చౌకైన ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకుంటే భారతీయ కార్ మార్కెట్లో చాలా మంచివి ఉన్నాయి.
Tata Punch, Nissan Magnite and Renault Kiger Buy Only Rs 6 Lakhs. సామాన్య ప్రజల కోసం చౌకైన ఎస్యూవీ కార్లు అందుబాటులో ఉన్నాయి. దాదాపు రూ.6 లక్షల ధరలో అద్భుత ఫీచర్లు ఉన్నాయి.
Tata Tiago Car Sales: ఈ హ్యాచ్ బ్యాక్ కార్లు ఇంత ఎక్కువ సంఖ్యలో అమ్ముడవుతున్నప్పటికీ.. టాటా కార్లలో టియాగో స్థానం మూడో ర్యాంకులో ఉంది. అధికంగా అమ్ముడవుతున్న టాటా కార్లలో మొదటి స్థానం టాటా నెక్సాన్ కార్లది కాగా రెండో స్థానంలో టాటా పంచ్ కారు ఉన్నాయి.
Tata Nexon car vs Maruti Fronx car : మారుతి ఫ్రాంక్స్ కారు ఎస్యూవి సెగ్మెంట్లో ఫీచర్స్, ధరల పరంగా టాటా నెక్సాన్, టాటా పంచ్, రెనాల్ట్ కైగర్, నిస్సాన్ మాగ్నైట్ వంటి కార్లతో పోటీపడనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఎట్రాక్టివ్ ఫీచర్స్‌కి తోడు ధరల పరంగానూ మారుతి ఫ్రాంక్స్ కారు టాటా పంచ్, టాటా నెక్సాన్, హ్యూందాయ్ వెన్యూ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుందని మారుతి భావిస్తోంది.
Hyundai plans to release New Micro SUV in 2023. హ్యుందాయ్ భారత మార్కెట్ కోసం కొత్త మైక్రో ఎస్‌యూవీని విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. 2023 సంవత్సరంలోనే ఆ కారు విడుదల అయ్యే అవకాశం ఉంది.
2023 Best Mircro SUV Cars India, Mahindra KUV100 Nxt price and mileage. టాటా పంచ్ కంటే చాలా కాలం ముందు భారత మార్కెట్లో మైక్రో ఎస్యూవీ ఉంది. విశేషమేమిటంటే ఈ యూవీలో కూడా 6 మంది కూర్చోవచ్చు.
Tata Nexon SUV Car Prices: SUV కార్లు అంటేనే ఎవరికైనా ఏదో తెలియని మోజు.. చూడ్డానికి రిచ్ లుక్‌తో ప్రయాణానికి కంఫర్టబుల్‌గా ఉండటమే కాదు.. ఒక పెద్ద కారును డ్రైవ్ చేస్తున్నామనే ఫీలింగ్ కూడా ఎస్యూవి కార్లపై జనంలో ఆసక్తి పెరిగిపోయేలా చేసింది. అందుకే ఎప్పటికప్పుడు ఎస్యూవీ కార్లను కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా అంతే భారీగా పెరుగుతోంది.
టాటా మైక్రో ఎస్యూవీ పంచ్ కారు మార్కెట్లోకి వచ్చేసింది. ఆసక్తి గల కొనుగోలుదారులు టాటా మోటార్స్ డీలర్ షిప్‌లు లేదా కంపెనీ అధికారిక వెబ్ సైట్ లో రూ.21,000 చెల్లించి కారును బుక్ చేసుకోవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.