B Jaya birth Anniversary: తెలుగు సినీ పరిశ్రమలో లేడీ డైరెక్టర్స్ ను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అలాంటి మహిళ దర్శకుల్లో బి.జయ ఒకరు. తెలుగులో భానుమతి, విజయ నిర్మల తర్వాత ఎక్కువ సినిమాలను డైరెక్ట్ చేయడంతో పాటు ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలవడం బి.జయ ప్రత్యేకత. జనవరి 11న ఆమె జయంతి సందర్భంగా ఈ లేడీ డైరెక్టర్ సినీ ప్రస్థానంపై చిన్న ఫోకస్..
BA Raju Birth Anniversary: తెలుగు చిత్ర పరిశ్రమలో 40 ఏళ్ళ పాటు నెంబర్ వన్ స్థానంలో సినీ జర్నలిస్టుగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు సూపర్ స్టార్ కృష్ణ పిఆర్ఓగా, సినీ వార పత్రిక, వెబ్ సైట్ అధినేతగా, నిర్మాతగా అందరికీ తలలో నాలుకగా వ్యవహరించిన టాలీవుడ్ అజాత శత్రవు బిఏ రాజు. జనవరి 7న ఆయన 65వ జయంతి సందర్భంగా ఆయన ప్రస్థానంపై ఓ లుక్కేద్దాం..
Senior film journalist and producer BA Raju dies of cardiac arrest: ప్రముఖ సీనియర్ ఫిలిం జర్నలిస్ట్, నిర్మాత బిఏ రాజు ఇక లేరు. మధుమేహంతో బాధపడుతున్న బిఎ రాజు శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. తన తండ్రి బిఎ రాజు ఇక లేరనే విషయాన్ని ఆయన తనయుడే ట్విటర్ ద్వారా ధృవీకరించారు.
సౌత్ స్టార్ హీరో తలపతి విజయ్ (thalapathy vijay) నటిస్తోన్న తాజా చిత్రం ‘మాస్టర్’ ( master movie ). లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం టీజర్ ఇటీవల కోలీవుడ్ (Kollywood) లో రిలీజ్ అయి రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.