Tollywood Senior Stars Educational Qualifications: తెలుగు సీనియర్ స్టార్ కథానాయకులు 60 ఏళ్ల పై బడిన వయసులో యువ హీరోలకు ధీటుగా వరుస సినిమాలు చేస్తున్నారు. ఇక మన హీరోల్లో వెంకటేష్, నాగార్జున వంటి వారు కూడా విదేశాల్లో చదువుకొని వచ్చిన ఇక్కడ కథానాయకులుగా సెటిల్ అయ్యారు. మన సీనియర్ టాప్ హీరోల చదవు విషయానికొస్తే..
Tollywood Senior Actors: ఒకప్పడు తెలుగులో మల్టీస్టారర్ మూవీస్ ఎక్కువగా వస్తుండేవి. అంతేకాదు ఎన్టీఆర్, ఏఎన్నార్, ఆ తర్వాత కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి హీరోలు ఎలాంటి ఈగోలు లేకుండా మల్టీస్టారర్ మూవీస్ చేసారు. కానీ ఆ తర్వాత తరం హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు ఏ సినిమాలో కలిసి నటించలేదు. కానీ ఓ సినిమాలో మాత్రం ఈ నలుగురు అగ్ర హీరోలు కాసేపు కనిపించి అభిమానులను అలరించారు.
Nandamuri Balakrishna: మా బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే. ఆయనకు ఆమాత్య పదవి దక్కవపోవడం కాదు.. ఇవ్వకపోవడంపై ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తమ హీరోను పెద్ద పదవిలో చూడాలనుకునే నందమూరి ఫ్యాన్స్ ఈ విషయంలో మాత్రం నిరాశలో ఉన్నారు.
Balakrishna upcoming movies: మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య.. కాంపిటీషన్ ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. ఇద్దరూ కెరియర్ పరంగా.. పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు వరుసగా విజయాలు రావడం వల్ల.. చిరంజీవి ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ హీరోగా మారిపోయారు. కానీ గత కొంతకాలంగా పరిస్థితులు మారిపోయాయి. ప్రస్తుతం వరుస బ్లాక్ బస్టర్ల తో..బాలకృష్ణ కెరియర్ పరంగా దూసుకుపోతున్నారు. మరి చిరంజీవి నెక్స్ట్ సినిమాలతో.. బాలకృష్ణని దాటగలరా అని అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి.
NBK 109 - Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూకుడు మీదున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి హాట్రిక్ హిట్స్ తర్వాత బాబీ దర్శకత్వంలో 109 సినిమా చేస్తున్నాడు. ఈ రోజు బాలయ్య పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ ను విడుదల చేసారు.
HBD Balakrishna: అభిమానుల ఆ కోరికను బాలయ్య ఈ సారైనా తీరుస్తాడా అని ఎదురు చూస్తున్నారు. బాలకృష్ణ కేవలం నటుడిగానే కాకుండా.. టీడీపీ ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఈ సారి ఎమ్మెల్యేగా హాట్రిక్ విజయం సాధించారు. దీంతో అభిమానులు మాత్రం తమ అభిమాన హీరోను కొత్తగా చూడాలనుకుంటున్నారు.
BB4 - Balakrishna - Boyapati Sreenu: తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కు మంచి హైప్ ఉంటుంది. అలాంటి కాంబినేషన్ లో సినిమా వస్తుదంటే ఆడియన్స్ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ ఎదురు చూస్తుంటారు. తాజాగా బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో నాల్గో సినిమా రాబోతుంది. దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన బాలయ్య బర్త్ డే సందర్బంగా అనౌన్స్ చేశారు.
HBD Balakrishna: ఎన్టీఆర్ నట వారసుడిగా అడుగుపెట్టిన బాలయ్య.. తండ్రికి తగ్గ తనయుడిగా రాణించారు. అంతేకాదు ఆయన చేసిన పలు పాత్రలు చేయడం కూడా ఒక రికార్డు. అంతేకాదు అన్నగారి బాటలో అన్ని జానర్స్ లో సినిమాలు చేసిన కథానాయకుడిగా రికార్డులు ఎక్కాడు.
HBD Balakrishna: నందమూరి బాలకృష్ణ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. అన్న ఎన్టీఆర్ నట వారసుడిగా అడుగుపెట్టి గత 50 యేళ్లుగా టాప్ హీరోగా అలరిస్తున్నాడు. ఈయన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్..మరెన్నో ఫ్లాపులున్నాయి. అయినా విజయానికి పొంగిపోకుండా.. అపజయానికి కృంగిపోకుండా తన పని చేసుకుంటూ వెళుతున్నాడు. అంతేకాదు ఎమ్మెల్యేగా.. బసవతారకం కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈయన గురించి ఎవరికీ తెలియని కొన్ని నిజాలు ఏంటో తెలుసుకుందాం..
Jr NTR: దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎలక్షన్స్ లో టీడీపీ నేతృత్వకంలోని కూటమి విజయ దుంధుబి మోగించింది. మరోసారి ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల్లో దుమ్ము దులిపిన సంగతి తెలిసిందే కదా. తాజాగా వీరి విజయాన్నిఅభినందిస్తూ ఎన్టీఆర్ ట్వీట్ చేయడం ఆసక్తి రేకిత్తించింది.
Lok Sabha 2024 Elections Results 2024: దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. కేంద్రంలో బీజేపీకి సీట్లు తగ్గినా.. ఎన్టీయే కూటమికి మాత్రం మ్యాజిక్ మార్క్ దాటింది. ఈ నేపథ్యంలో ఈ సారి ఎన్నికల్లో బాలయ్య, పవన్ కళ్యాణ్ సహా పలువురు సినీ తారలు ఎమ్మెల్యేగా, ఎంపీలుగా విజయ కేతనం ఎగరేసారు.
AP Exit Poll Results 2024: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో మెజారిటీ సర్వేలు టీడీపీ కూటమిదే అధికారం అంటున్నాయి. కానీ సర్వే సంస్థలు వైసీపీకి పట్టం కట్టాయి. ఆ సంగతి పక్కన పెడితే.. ఏపీలో బాలయ్య పోటీ చేసిన హిందూపురం నుంచి హాట్రిక్ సాధించడం ఖాయమేనా.. ? సర్వే సంస్థలు ఏం చెబుతున్నాయి.
Balakrishna Anjali Incident: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో.. బాలకృష్ణ, అంజలి మధ్య జరిగిన సంఘటన ఎంతటి కాంట్రవర్సీకి దారితీసిందో అందరికీ తెలిసిన విషయమే. కాగా ఇప్పుడు ఇదే విషయంపై అంజలి స్పందించింది.
Balakrishna: బాలకృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ప్రవర్తన తీరు పైన కొంతమంది విమర్శలు చేసిన.. ఎంతోమంది ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో బాలయ్య గురించి యువ హీరో విశ్వక్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
Balakrishna - Kajal: కాజల్ అగర్వాల్ కోసం రంగంలోకి దిగిన నందమూరి నట సింహం బాలకృష్ణ. టాలీవుడ్ క్వీన్ ఆఫ్ మాసెస్‌గా గుర్తింపు పొందిన కాజల్ నటించిన లేటెస్ట్ మూవీ 'సత్యభామ' ట్రైలర్‌ను ఈ నెల 24న విడుదల చేయనున్నారు.
NBK 109 Vs Devara: నందమూరి బాలకృష్ణ.. తన అన్న కుమారుడైన ఎన్టీఆర్ జూనియర్‌ను టార్గెట్ చేసాడు. కానీ ఈ సారి ఇతను టార్గెట్ చేసింది కుటుంబ పరంగా.. రాజకీయంగా కాదు. సినిమాల పరంగా జూనియర్‌ను ఒదలనంటున్న బాబాయ్ బాలయ్య.
4th Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాల్గో విడత భాగంగా తెలంగాణలోని 17, ఏపీలో 25 సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ నియోజకవర్గాలుకు పోలింగ్ ప్రారంభమైంది.
NTR Biopic : సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ గా వచ్చిన మహానాయకుడు సినిమాలో రానా.. చంద్రబాబు నాయుడు పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో తన పాత్ర గురించి సినిమా గురించి రానా చేసిన కామెంట్లు అందరికీ షాక్ ఇస్తున్నాయి.
Balakrishna - Hindupur: హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం తెలుగు దేశం పార్టీకి ఎప్పటి నుంచో కంచుకోట. తాజాగా ఈ నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి బరిలో దిగుతున్నారు బాలయ్య. ఈ నియోజకవర్గంలో కాకినాడ శ్రీ పీఠం అధిపతి శ్రీ పరిపూర్ణానంద స్వామి ఇండిపెండెంట్‌గా బరిలో దిగి నట సింహానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.