Godavari Floods: గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. నదిలో వరద నీరు పెరుగుతుండటంతో నీటి ఉధృతి అధికమౌతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి వరద ముప్పు వెంటాడుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Telangana Rains Updates: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రం నలుమూలలా ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో రిజర్వాయర్లు నిండుకుండలను తలపిస్తున్నాయి. ముందస్తు జాగ్రత్త చర్యగా ఎక్కడిక్కడ ఇరిగేషన్ అధికారులు రిజర్వాయర్ల గేట్లు నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో ఏయే జిల్లాల్లో వరదల పరిస్థితి ఎలా ఉందో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Heavy Rains in Telangana: తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం కూడా భారీ వర్షాలు ఉన్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ సమీక్ష చేపట్టారు.
Why CM KCR Skipped Ram navami 2023 at Bhadrachalam: విశ్వహిందూ పరిషత్‌తో పాటు రాముల వారి భక్తుల ఆగ్రహానికి గురికాకుండా తూతూ మంత్రంగా మార్చి 29వ తేదీన కోటి రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించడం దుర్మార్గం అన్నారు. 30వ తేదీన కళ్యాణం ఉంటే 29వ తేదీన డబ్బులు వెచ్చించడం అనేది ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు.
Godavari Floods: గోదావరి మరోసారి వరదతో పోటెత్తుతోంది. జూలై నెలలో ఉగ్రరూపం దాల్చిన గోదావరికి ఇప్పుడు రెండవసారి మహోగ్రంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద అప్పుడే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం స్వల్పంగా తగ్గింది. గోదావరిలో నీటిమట్టం శనివారం (ఆగస్టు 13) 51.3 అడుగులకు చేరింది. గోదావరి వరద ఉధృతితో భద్రాచలం నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
Chandrababu Bhadrachalam: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం భద్రాద్రి జిల్లాలో పర్యటిస్తున్నారు. వరద ముంపు గ్రామాలను ఆయన పరిశీలించనున్నారు.చంద్రబాబు భద్రాచలం టూర్ వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందని తెలుస్తోంది.
Polavaram Project: పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ మరోసారి అభ్యంతరం తెలిపింది. పోలవరం ప్రాజెక్టు కారణంగా భద్రాచలంకు ముప్పు పొంచి ఉందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. భద్రాచలం సమీపంలోని ఐదు గ్రామాల్ని వెంటనే తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు.
Godavari Floods: Minister Puvvada Ajay Kumar key comments about polavaram project hight. గోదావరి వరదల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Tamilisai : తెలంగాణలోని భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ముంపు బాధితులను పరామర్శించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ యానాంలో పర్యటిస్తున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ హోదాలో ఆమె వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, బాధితుల సమస్యలను తెలుసుకోనున్నారు.
Puvvada Ajay Kumar: గోదావరి వరదల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భద్రాచలం ప్రాంతాన్ని కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
CM KCR: ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు సీఎం కేసీఆర్. భద్రాచలంలో ముంపు ప్రాంతాలకు వెళ్లి బాధితులతో మాట్లాడారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏటూరు నాగారంలోని వరద ప్రాంతాలను పరిశీలించారు కేసీఆర్. ఈ సందర్భంగా గోదావరి వరద ప్రవాహన్ని పరిశీలించారు. గోదారమ్మకు శాంతి పూజలు చేశారు సీఎం కేసీఆర్
Governor Tamilisai: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్నారు. అశ్వారావుపేట మండలం పాములపల్లిలో వరద ప్రభావిత ప్రాంతాలను ఆమె పరిశీలించారు.
CM KCR : గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్డు మార్గాన ఏటూరునాగారం మీదుగా భద్రాచలం బయల్దేరారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.