Godavari Floods: గోదావరి నది మహోగ్రరూపం దాలుస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వరద పోటెత్తుతోంది.అటు భద్రాచలం ఇటు ధవళేశ్వరం రెండు చోట్లా రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ మూడో ప్రమాద హెచ్చరిక దిశగా వరద ప్రవాహం ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pen Pokes Into Head 4 Year Old Girl Dies: రాసే పెన్ను ఓ బాలిక ప్రాణం తీసింది. హోం వర్క్ చేస్తుండగా జరిగిన అనూహ్య సంఘటనతో బాలిక మృతి చెందడంతో కన్నవారికి కడుపుకోత మిగిలింది.
Sri Rama Navami 2024: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో సీతారామచంద్రుల కల్యాణం వైభవోపేతంగా జరిగింది. వేద మంత్రోచ్ఛరణాలు, మేళతాళాల శబ్ధాల మధ్య సీతను రామయ్య వరించాడు. కల్యాణ కాంతులతో సీతారాములు దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో భద్రాద్రి భక్తాద్రిగా మారింది. మిథిలా స్టేడియం భక్తజనంతో కిటకిటలాడగా.. రామనామస్మరణతో భద్రాచలం మార్మోగింది.
Sri SeethaRama Kalyanam2024: శ్రీరామనవమి పండుగను దేశ వ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ప్రతి ఇంట్లోను ఉదయాన్నే లేచీ స్నానాదులు చేసుకుని పూజ గదిని, దేవుళ్లను శుభ్రం చేస్తారు. ప్రత్యేకంగా పూజాదికాలను నిర్వహిస్తారు.
Bhadrachalam Sri Rama Navami: దక్షిణ అయోధ్యగా పేరుపొందిన భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలపై ఎన్నికల కోడ్ ప్రభావం పడనుంది. ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి వచ్చింది. అయితే ఆ సమయంలో లోక్సభ ఎన్నికల సమయం ఉండవచ్చు. సీతారాముల కల్యాణానికి ఆనవాయితీ ప్రకారం పట్టువస్త్రాలు ముఖ్యమంత్రి సమర్పించాలి. ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే సీఎం పట్టువస్త్రాలు సమర్పించడం కుదరదు. దీంతో ఏం చేయాలోనని భద్రాచలం పాలకమండలితోపాటు ప్రభుత్వం యోచిస్తోంది.
Bhardrachalam Silver Poch: దక్షిణాది ప్రాంతంలోనే అరుదైన రాముడి మందిరం మన తెలంగాణలో కొలువైంది. గోదావరి తీరాన భద్రాచలంలో కొలువైన రాములవారి వాకిలో వెండి ద్వారం చేరింది. ఇన్నాళ్లు బంగారు, ఇత్తడి వాకిళ్లు ఉండగా తాజాగా మూడోది వెండి వాకిలి చేరడం విశేషం.
HanuMan Collections: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన మొదటి చిత్రం హనుమాన్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 250 కోట్లు కలెక్షన్స్ దాటి ఇంకా కూడా దూసుకుపోతోంది..
Godavari floods: ఉగ్రరూపం దాల్చిన గోదారమ్మ కాస్త శాంతించింది. అయితే భద్రాచలం వద్ద ఇంకా మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటిమట్టం 55.40 అడుగులుగా ఉంది.
Godavari Floods: వర్షాలు తగ్గుముఖం పట్టినా గోదావరి వరద ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్నించి వరద నీరు వస్తుండటంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతూ ఆందోళన కల్గిస్తోంది. రేపటి వరకూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చు.
Bhadrachalam: తెలంగాణలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 54.30 అడుగులకు చేరింది. అక్కడ ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
Godavari floods: కుండపోత వర్షాలతోపాటు ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో గోదావరిలో నీటిమట్టం వేగంగా పెరుగుతుంది. గోదావరి నీటి మట్టం 53.1 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
Godavari Floods: తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు భారీ వర్షాలు మరోవైపు గోదావరి , కృష్ణా నదుల వరద భయ గొలుపుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లోకురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది మహోగ్రరూపం దాలుస్తోంది. గోదావరి నది వరద ఉధృతిపై పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Bhadrachalam: భారీ వర్షాలు, ఎగువ నుంచి వరద ప్రవాహంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వది గోదారమ్మ ఉరకలేస్తుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 50 అడుగులు దాటింది.
Godavari Water flow: కుండపోత వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. అక్కడ సాయంత్రానికి నీటిమట్టం 44.4 అడుగులకు చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.