Bihar Politics: బిహార్లో మరోసారి రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. మహాఘట్బంధన్ కూలిపోయి మరో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి అరుదైన ఘనత నెలకొల్పారు. మంత్రివర్గంలో మూడు పార్టీలతో;పాటు ఒక స్వతంత్రుడికి అవకాశం లభించింది.
Nitish Kumar Says Apology: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ క్షమాపణలు చెప్పారు. రాజకీయంగా తీవ్ర దూమరం రేగడంతో వెనక్కి తగ్గారు. బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలు నిరసన వేళ.. తన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారని.. ఎవరినైనా బాధించి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు.
Mission 2024: దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. కొంత కాలంగా స్థబ్దుగా ఉన్న విపక్షాల్లో ఊపు కనిపిస్తోంది. ఎన్డీఏ నుంచి జేడీయూ బయటికి రావడంతో విపక్షాలకు బలం వచ్చినట్లైంది. బీహార్ లో ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు నితీష్ కుమార్.
MLAS JUMP: ఎన్డీఏ కూమిటి నుంచి ఇటీవలే బయటికి వచ్చింది జనతాదళ్ యునైటెడ్ పార్టీ. బీహార్ లో బీజేపీతో పొత్తును తెగతెంపులు చేసుకుంది. తమకు గుడ్ బై చెప్పిన నితీశ్ కుమార్ కు కొన్ని రోజుల్లోనే దిమ్మతిరిగే షాకిచ్చింది కమల దళం.
KCR TARGET BJP: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై పక్కా ప్రణాళికతోనే ముందుకు వెళుతున్నారా? బీజేపీ టార్గెట్ గా ఆయన పెద్ద స్కెచ్చే వేశారా? ఈ చర్చే కొన్ని రోజులుగా సాగుతోంది. జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన కేసీఆర్.. వరుసగా ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు. హస్తిన కేంద్రంగా కీలక సమావేశాలు జరుపుతున్నారు.
Nitish Kumar Vice President: భారతదేశ తదుపరి ఉపరాష్ట్రపతిగా బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్నికయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ ఎం.వెంకయ్య నాయుడు పదవీకాలం ముగియనుండడం వల్ల ఆయన స్థానంలో నితీష్ కుమార్ ను ఎన్నిక కానున్నారని తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.