వర్షాకాలం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. వర్షాలతో వాతావరణం చల్లగా ఉంటుంది. అదే సమయంలో వ్యాధుల ముప్పు ఎక్కువే ఉంటుంది. కారణం వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, ఇమ్యూనిటీ తగ్గడం. అందుకే వర్షాకాలంలో ఇమ్యూనిటీని పెంచే 5 రకాల వెజిటబుల్స్ తప్పకుండా తీసుకోవాలంటారు వైద్యులు. ఆవేంటో తెలుసుకుందాం.
ప్రకృతిలో లభించే వివిధ రకాల కూరగాయల్లో ఆరోగ్యానికి కావల్సిన అన్ని అద్భుతమైన పోషకాలు ఇమిడి ఉంటాయి. అందులో ముఖ్యమైంది కాకరకాయ. ఆధునిక బిజీ ప్రపంచంలో ఎదురయ్యే చాలా వ్యాధులకు కాకరకాయ దివ్య ఔషధంలా పనిచేస్తుంది.
Restaurant style Bitter gourd curry: కాకరకాయ రుచికి చేదుగా ఉంటుంది దీని పిల్లలే కాదు కొంతమంది పెద్దలు కూడా తినడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇది అంత చేదుగా ఉంటుంది అయితే కాకరకాయలో ఎన్నో పోషకాలు ఉంటాయి
Bitter Gourd Benefits: కొందరు ప్రతిరోజు ఉదయం పూట కాకర కాయ జ్యూస్ ను తాగుతుంటారు. ఇది శరీరంలో అనేక రకాలైన చెత్తనుబైటకు పంపించేస్తుంది. పొట్టను క్లీన్ గా ఉంచుతుంది.
Karela Bitterness Remove Tips: కాకర ఎంతో చేదుగా ఉంటుందని చాలా మంది తినడానికి ఇష్టపడరు. అయితే ఇలాంటి వారి కోసం మేము కొన్ని చిట్కాలు చెబుతున్నాం. వీటిని పాటించడం వల్ల కాకర నుంచి చేదు తొలగిపోయి. ఎంతో రుచిగా మారుతాయి.
Bottle Gourd Side Effects: అధిక పరిమాణంలో ఉండే సొరకాయలను కూరల్లో వినియోగించడం వల్ల చాలా రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి లేతగా ఉన్న సొరకాయలను తీసుకోవడం చాలా మంచిది.
Cholesterol Tips: ఆధునిక జీవనశైలిలో ఎదురయ్యే ప్రధానమైన సమస్య కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ కారణంగా చాలామంది కొరోనరీ డిసీజ్ బారినపడుతున్నారు. కొలెస్ట్రాల్ తగ్గించేందుకు చాలామంది హెర్బల్ టీ ఆశ్రయిస్తుంటారు. కానీ కాకరకాయ టీ గురించి తెలుసా..
Vegetable Juice: మధుమేహం. ఇటీవలి కాలంలో శరవేగంగా వ్యాపిస్తున్న వ్యాధి. మధుమేహం ఒకసారి సోకితే..నియంత్రణే తప్ప పూర్తిగా చికిత్స అనేది లేదు. అందుకే కొన్ని చిట్కాలు మీ కోసం..
Bitter Gourd Tea: మన శరీరానికి ఉపయోగపడే వివిధ రకాల కూరగాయల్లో చేదుగా ఉండే కాకరకాయలు ఒకటి. ఈ కాకరను కొందరు ఇష్టపడి తింటే మరి కొందరూ కష్టపడి తింటూ ఉంటారు. ఇందులో శరీరానికి కావాల్సి అన్ని రకాల విటమిన్లు లభిస్తాయి.
Bitter Gourd Juice Benefits: కాకరకాయ అంటే చాలా మందికి ఇష్టముందడదు. మంరికొందరైతే దీని పేరు చెప్పగానే విసుక్కుంటారు. అయితే చాలా మందికి వీటి గురించి తెలియక వండుకోవడం లేదు. ఇది తినడానికి చేదు ఉన్నప్పడికీ ఇందులో చాలా రకాల ఔషధగుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Bitter Gourd Benefits: జూన్ నెల వచ్చిందంటే వాతావారణంలో వేడి తారాస్థాయికి చేరుతుంది. మారుతున్న వాతావారణానికి అనుగుణంగా ఆహారంలో కూడా మార్పులు వస్తాయి. ఈ వేసవి కాలంలో శరీరాన్ని హైడ్రెట్గా ఉంచడానికి పోషకాలు ఎక్కువగా ఉన్న కూరగాయలను తినడానికి ఇష్టపడతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.