How to remove fat from liver in Telugu: శరీరంలో గుండె, కిడ్నీలతో పాటు అతి ముఖ్యమైన మరో అంగం లివర్. లివర్ ఆరోగ్యంగా ఉన్నంతవరకు శరీరంలో ఏ ఇతర వ్యాధులు దరిచేరవు. అందుకే లివర్‌ను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. కానీ గత కొద్దికాలంగా ఫ్యాటీ లివర్ సమస్య అధికంగా కన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mangoes vs Diabetes: పండ్లలో రారాజుగా చెప్పుకునే మామిడి పండ్లంటే ఇష్టం లేనివారుండరు బహుశా. కానీ ఆరోగ్యరీత్యా కొంతమంది మామిడి పండ్లు తీసుకోవడం మంచిది కాదనే వాదన ఉంది. ముఖ్యంగా మధుమేహం వ్యాధిగ్రస్థులు తినకూడదని చాలామంది వైద్యులు కూడా చెబుతుంటారు. అయితే ఇది ఎంతవరకూ నిజం, మామిడి పండ్లు బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచుతాయా లేవా అనేది ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా పరిశీలిద్దాం.
Find Sweet Mangoes: ఎండకాలం వచ్చేసింది మార్కెట్లో మామిడిపండ్లు కనిపిస్తున్నాయి. మామిడిపండు అంటే ఇష్టం లేని వారు ఉండరు. మన దేశంలో రకరకాల మామిడిపండ్లు అందుబాటులో ఉన్నాయి.
Summer fruits: పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వేసవిలో డీహైడ్రేషన్ బారిన నుంచి తప్పించుకోవాలంటే మీ డైట్ లో కొన్ని రకాల పళ్లును చేర్చుకోవాలి. అవేంటో తెలుసుకుందాం.
Most Expensive Mangoes: ప్రపంచంలో కొన్ని రకాల మామిడి పండ్ల ధరలు కిలో మామిడి పండ్ల ధర లక్షల్లో పలుకుతాయి అని తెలుసా ? ఇంతకీ అంత ఖరీదైన ఆ మామిడి పండ్లు ఎక్కడ పండిస్తారు, ఎంత ఖరీదు ఉంటాయో తెలుసుకోవాలంటే ఇదిగో ఈ డీటేల్స్ తెలుసుకోవాల్సిందే.
Rs 2,000 Notes Latest News: ముంబై: 2000 రూపాయల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోనున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సంగతి తెలిసిందే. మే 23 నుంచి 2 వేల రూపాయల నోట్లను బ్యాంకుల్లో మార్పిడి చేసుకునేందుకు అవకాశం కూడా ఇచ్చింది. అయితే, రూ. 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ పరిమితి విధించింది. రోజుకు ఒక్కరికి 10 నోట్లు మాత్రమే మార్పిడి చేసుకునేందుకు అనుమతి ఉంది.
పంచదారలా, తేనేలూరే తియ్యటి మామిడి పండ్లు అంటే అందరికీ ఇష్టమే. అయితే మామిడి పండ్లు తినడంలోనూ కొన్ని హెల్తీ హ్యాబిట్స్ ఉంటాయట. ఎలా పడితే అలా మామిడి పండ్లు తింటే అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఇదిగో ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేయండి.
Mangoes vs Diabetes: దేశంలో వేసవికి పర్యాయపదంగా సీజనల్ ఫ్రూట్ మామిడిని చెప్పుకోవచ్చు. శరీరాన్ని రిఫ్రెష్ చేసే ట్రోపికల్ ఫ్రూట్‌గా ప్రసిద్ధి. అయితే డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు ఏ మేరకు మంచిదనేది తెలియాల్సి ఉంది. డయాబెటిక్ రోగులు మామిడి పండ్ల విషయంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..
Mangoes for Weight Loss: మామిడి పండు రుచికరమైనది మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా అనేక విధాలుగా మేలు చేస్తుంది. అయితే మామిడి పండు తింటే బరువు కూడా తగ్గవచ్చా..? మామిడి పండ్లను తినడం ద్వారా బరువు తగ్గడంలో విజయం సాధించవచ్చో లేదో ఈ కథనంలో తెలుసుకోండి.
Mango farmers in Annamayya district have been severely affected by unseasonal rains. Farmers are worried as the mangoes are falling to the ground beyond the headwinds.
Tips of Eating Mangoes: వేసవి అంటే భగభగమండే ఎండలతో పాటే..రుచికరమైన మామిడి పండ్లు కూడా గుర్తొస్తుంటాయి. మామిడి పంఢ్లను తినేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. లేకపోతే అనారోగ్య సమస్యలొస్తాయి.
Alphonso In Winter | చలికాలంలో కూడా మీరు ఆల్పాంజో మామిడి పండ్లు తినాలి అనుకుంటున్నారా ? ఇది ఎలా సాధ్యం..అది కూడా నవంబర్, డిసెంబర్ లో అని ఆలోచిస్తున్నారా...ఎలా సాధ్యమో మీకు చెబుతాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.