హై బీపీ.. ఇపుడు ఇది అందరిలోనూ సర్వసాధారణం అయింది. దీని వలన అనేకరకాల సమస్యలు తలెత్తుతాయి ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు అధికమవుతాయి. ఈ పద్దతులను అనుసరిస్తే హై బ్లడ్ ప్రెషర్ రాకుండా ఉంటుంది.
High Blood Pressure Control: అధిక రక్తపోటుతో బాధపడేవారు ప్రతి రోజు ఈ కింది టీలను తాగడం వల్ల గొప్ప ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల కూడా దూరమవుతాయి. కాబట్టి ప్రతి రోజు తాగండి.
High Blood Pressure: అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి రోజు యోగాసనాలు వేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
Health Cautions: నిత్య జీవితంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. పోషక పదార్ధాల లోపం కావచ్చు లేదా ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఇలా చాలా కారణాలు మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంటాయి. ఆరోగ్యం కాపాడుకునేందుకు చాలా జాగ్రత్త అవసరం.
Blood Pressure: ఆధునిక జీవన విధానంలో ఆరోగ్యం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది డైటింగ్ చేస్తుంటే మరి కొంతమంది వాకింగ్‌ను ఆశ్రయిస్తుంటారు. ఇంకొంతమంది వ్యాయామం లేదా యోగాలు అనుసరిస్తుంటారు.
Natural Ways To Lower High Blood Pressure Immediately: గోదుమ గడ్డి రసం ప్రతి రోజూ తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. అయితే ఎలాంటి ఆహారాలు ప్రతి రోజూ తీసుకోవడం రక్తపోటు తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Control BP with Fennel Water: అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ సోంపు నీటిని తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా దూరమవుతాయి.
Black Raisins For Blood Pressure: నల్ల ఎండుద్రాక్షల్లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి వీటిని పాలలో కలుపుకుని తాగడం వల్ల శరీరానికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Blood Pressure Within 20 Minutes With Pumpkin Seeds: ప్రస్తుతం చాలా మంది బీపీ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా గుమ్మడికాయ గింజలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
Rock Salt For Blood Pressure And Joint Pain: రాక్ సాల్ట్ ప్రతి రోజూ ఆహారంలో వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల తీవ్ర వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.
Sesame Laddu For Blood Pressure Problems: చలి కాలంలో చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి నువ్వులతో తయారు చేసిన లడ్డులను తినాల్సి ఉంటుంది. వీటిని ప్రతి రోజూ తినడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.
BF.7 Variant Scare: చైనాను వణికిస్తున్న కరోనావైరస్ ఫోర్త్ వేవ్‌ని చూసి యావత్ ప్రపంచం అప్రమత్తమవుతోంది. రెండేళ్ల కిందట నేర్చుకున్న గుణపాఠాలతో జనం కూడా ముందు జాగ్రత్త చర్యగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య పరిస్థితిలో మార్పులను గుర్తించే కొన్ని ముఖ్యమైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌కి మళ్లీ డిమాండ్ కనిపిస్తోంది.
High Blood Pressure Treatment: అధిక రక్తపోటు కారణంగా చాలామంది ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ ఆహారాలను ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది ఆహారాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
How To Reduce Blood Pressure: డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తరచుగా వీటిని తింటూ ఉంటారు. అయితే వీటిని క్రమం తప్పకుండా తింటే అధిక రక్త పోటు సమస్యలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Blood Pressure Control: ప్రస్తుతం చాలా మంది అధిక రక్త పోటు సమస్యతో బాధపడుతున్నారు. అయితే దీని కారణంగా చాలా మందిలో గుండె సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. అయితే చాలా మంది ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే పలు రకాల ప్రోడక్ట్‌ను వాడుతున్నారు.
High Blood Pressure: ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. అంతే కాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అయితే శక్తివంతమైన శరీరం పొందడానికి జీవనశైలిలో ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Pulses For In High Cholesterol: పప్పులు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. పప్పులో ప్రోటీన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకుంటున్న వారు ఖచ్చితంగా పప్పులను వినియోగించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
మన వంటగది ( Kitchen ) లోనే చాలా రకాల ఔషధాలు ఉన్నాయనేది మనందరికీ తెలుసు. కానీ వాటి గురించి పెద్దగా తెలీదు. అలా తెలియక పోవడం వల్ల మనమంతా తరచూ అనారోగ్యం బారిన పడుతుంటాం. మనకు మేలు చేసే ఔషధాల్లో వెల్లుల్లి ( garlic ) కూడా ఒకటి.
మధుమేహం ( Diabetes ) , గుండెజబ్బులు ( Cardioc problems ) , రక్తపోటు ( Blood Pressure ) , క్యాన్సర్ ( Cancer ) , అల్సర్ తరచూ విన్పిస్తూ పీడించే వ్యాధులు. దీర్ఘకాలం సతాయించే వ్యాధులు. ఆ ఆయిల్ ను క్రమం తప్పకుండా వాడితే కచ్చితంగా ఈ వ్యాధులు తగ్గుతాయని నిపుణులు చెబుుతున్నారు. అందుకే అమెరికాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ దీన్ని మిరాకిల్ హెర్బ్ గా అభివర్ణించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.