Bp levels: చాలా మంది తరచగా బీపీ సమస్యలతో బాధపడుతున్నారు. దీని వల్ల శరీరంలో అనేక రకాల మార్పులు ఏర్పడతాయి. ఇటీవల కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా.. చాలా మందిలో బీపీ అనారోగ్య సమస్య వస్తుంది.
BF.7 Variant Scare: చైనాను వణికిస్తున్న కరోనావైరస్ ఫోర్త్ వేవ్‌ని చూసి యావత్ ప్రపంచం అప్రమత్తమవుతోంది. రెండేళ్ల కిందట నేర్చుకున్న గుణపాఠాలతో జనం కూడా ముందు జాగ్రత్త చర్యగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య పరిస్థితిలో మార్పులను గుర్తించే కొన్ని ముఖ్యమైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌కి మళ్లీ డిమాండ్ కనిపిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.