Home Made Bread Burfi: బ్రెడ్ బర్ఫీ ఒక రుచికరమైన భారతీయ స్వీట్. దీనిని తక్కువ సమయంలో, ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. బ్రెడ్, పాలు, పంచదార, నెయ్యి, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ వంటి సాధారణ పదార్ధాలను ఉపయోగించి ఈ స్వీట్ ను తయారు చేయవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.