KTR In London Trip: బ్రిటన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మూడో రోజు కూడా బిజీ బిజీగా గడిపారు. పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలు నిర్వహించారు. పలు సమావేశాల్లో పాల్గొన్నారు. లండన్‌లోని రాయబార కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం రోజు రోజు మితిమీరుతుంది. రష్యా ఇప్పుడు పోలెండ్ సరిహద్దు నగరాలపై మెరుపు దాడులు చేస్తోంది. దీంతో అప్రమత్తమైన నాటో దేశాలు యూకే లోని అల్మెర్మస్టొన్లోని రాయల్ నేవీ ఆయుధ డిపోకు దాదాపు నాలుగు నుంచి ఆరు అణు వార్ హెడ్లను తరలించటం భయాందోళనలకు గురి చేస్తుంది.
New Variant found in Britain: కరోనా మహమ్మారి ఇప్పట్లో ఆగేలా లేదు. ఒకదాని వెంట మరొకటిగా కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. బ్రిటన్‌లో ఇప్పుడు మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. ఇదే ఇప్పుడు కలకలం రేపుతోంది.
Indian Economy:Indian Economy: 5 ట్రిలియన్ డాలర్ల ఆర్దిక వ్యవస్థ. ఇది దేశ ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం. ఎంతవరకూ నిజమవుతుందో తెలియదు గానీ..ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా మాత్రం ఇండియా అవతరించనుంది. సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ నివేదిక ఏం చెబుతుందో చూద్దాం..
omicron created a furore corona cases : బ్రిటన్‌లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఒక్క రోజులోనే రెట్టింపు అయ్యాయి. బ్రిటన్‌లో కేసులు మరింత పెరగనున్నాయని బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది. పరిస్థితులు గత రెండు వారాల మాదిరిగానే ఉంటే.. రాబోయే రెండు లేదా నాలుగు వారాల్లో 50% కరోనా కేసులు ఓమిక్రాన్ కారణంగానే వస్తాయని పేర్కొంది.
Covaxin Approval: మేకిన్ ఇండియా వ్యాక్సిన్ కోవాగ్జిన్ ఎదురైన ఇబ్బందులు ఒక్కొక్కటిగా వీడుతున్నాయి. కోవాగ్జిన్‌కు ఇప్పుడు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తోంది.
బ్రిటన్ కు చెందిన కాసీ అనే మహిళ సీన్ అనే వ్యక్తిని 2009 లో పెళ్లి చేసుకుంది, భర్త మరణం తరువాత రోజు అతడి చితాభస్మాన్ని తింటుందట.. ఇదీ నిజం అండి బాబు!! ఆ కథేంటో మీరే చూడండి
UK New Travel Rules: ఇండియా సహా కొన్నిదేశాలపై యూకే కొత్తగా ట్రావెల్ ఆంక్షలు విధించింది. వ్యాక్సిన్ వేయించుకున్నా..క్వారెంటైన్ నిబంధనలు తప్పనిసరి అని అంటోంది. బ్రిటన్ విధించిన ఆంక్షలపై ఇండియా మండిపడుతోంది.
Cairn Energies Dispute: బ్రిటన్ సంస్థ కెయిర్న్ ఎనర్జీస్, భారతదేశ ప్రభుత్వం మధ్య వివాదం సమసిపోనుంది. ఆ దిశగా ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. అసలు ఇండియా-కెయిర్న్ ఎనర్జీస్ మధ్య తలెత్తిన ఆ వివాదమేంటో పరిశీలిద్దాం.
ఆ ఇంట్లో నీరు, కరెంట్, ఇంటర్నెట్ ఏమీ లేవు. అయినా సరే దాని ధర కోట్లలో. ఇంతకీ ఆ ఇల్లు ఎక్కడుంది? దాని ప్రత్యేకత ఏంటి? ఎందుకు అంత ధర? అని అనుకుంటున్నారా...అయితే ఈ స్టోరీ ఓ లుక్కేయండి.
Mission Kabul: ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశమయ్యాక ఇప్పుడు మిషన్ కాబూల్‌పై అందరి దృష్టి పడింది. మిషన్ కాబూల్ ప్రకారం తరలింపు ప్రక్రియ ఎప్పటిలోగా పూర్తి చేయలనే విషయంపై స్పష్టత వచ్చింది.
G-7 Summit: ప్రతిష్ఠాత్మక జీ 7 దేశాల సదస్సు ముగిసింది. మూడ్రోజులపాటు బ్రిటన్ వేదికగా జరిగిన సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాలుష్యానికి సంబంధించిన అంశాలు ప్రస్తావనకొచ్చాయి.
Danger bells in Brazil: కరోనా మహమ్మారి ఇంకా తగ్గలేదు. తస్మాత్ జాగ్రత్త. నిన్నటి వరకూ మూడోస్థానంలో ఉన్న బ్రెజిల్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచాన్ని భయపెడుతోంది.
షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లడం సర్వసాధారణం అయిపోయింది. అయితే కరోనా వైరస్ లాంటి ప్రాణాంతక వైరస్ ప్రబలుతున్న సమయంలో అయితే ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా మూల్యం చెల్లించుకోకతప్పదు.
Banita Sandhu Tests Positive For CoronaVirus: షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లడం సర్వసాధారణం అయిపోయింది. అయితే కరోనా వైరస్ లాంటి ప్రాణాంతక వైరస్ ప్రబలుతున్న సమయంలో బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చిన నటి బనితా సంధు తన వెంట కరోనా వైరస్ మహమ్మారిని కూడా తీసుకొచ్చింది.
Brexit: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడమే బ్రెగ్జిట్. అయితే ఆ బ్రెగ్జిట్ ట్రాన్సిషన్ టైమ్ ఇప్పుడు ముగిసింది. బ్రెగ్జిట్ కారణంగా...బ్రిటన్ లో చోటుచేసుకోనున్న మార్పులేంటి..ఆ వివరాలివీ..
Uk flight services: బ్రిటన్ కరోనా వైరస్ స్ట్రెయిన్ నేపధ్యంలో రద్దైన విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే పరిమిత సంఖ్యలో విమాన సర్వీసులు నడపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Ban on indian businessman: అక్కడ చట్టాలు చాలా కఠినం. పన్ను ఎగవేస్తే ఏకంగా నిషేధమే. చట్టం ఉల్లంఘించినా..నిబంధనలు పాటించకపోయినా కఠినంగా వ్యవహరిస్తారు. బ్రిటన్‌లో అదే జరిగింది. భారతీయ సంతతికి చెందిన వ్యాపారికి శిక్ష విధించింది.
New coronavirus strain: కరోనా కొత్త స్ట్రెయిన్ దేశాల్ని కబళిస్తోంది. బ్రిటన్ నుంచి ప్రారంభమై అన్ని దేశాలకు విస్తరిస్తోంది. ఇప్పుడు ఫ్రాన్స్‌లో కొత్త కరోనా వైరస్ వెలుగుచూసినట్టు ఆ దేశమే నిర్ధారించడం కలవరం కల్గిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.