Corona Second Wave In Telangana: కరోనా ఫస్ట్ వేవ్‌తో ప్రమాదం ఏమీ లేదని.. కానీ కరోనా సెకండ్ వేవ్‌తో ప్రమాదం పొంచి ఉందని రాష్ట్ర ప్రజలను మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. రోనా సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారు.
New CoronaVirus In Telangana: బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన ప్రయాణికులలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కొత్త కరోనా వైరస్ బ్రిటన్‌లో కలకలం రేపుతున్న నేపథ్యంలో గత రెండు వారాలుగా విదేశాల నుంచి వస్తున్న వారిపై నిఘా ఉంచినట్లు తెలిపారు.
ప్రపంచాన్ని భయపెడుతున్న కొత్త రకం కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించిందా..యూకే నుంచి ఢిల్లీకొచ్చి..అక్కడ్నించి తప్పించుకున్న ఆ మహిళ రాజమండ్రి చేరడమే దీనికి కారణంగా తెలుస్తోంది.
New coronavirus: కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుండటంతో భారతదేశం అప్రమత్తమైంది. రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పుడు కర్నాటక సైతం కర్ఫ్యూ విధించింది.
New coronavirus: బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్ ఇండియాలో ప్రవేశించేసిందా..8మందికి కాదు 20మంది యూకే రిటర్న్స్‌కు పాజిటివ్‌గా తేలడంతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
New coronavirus strain: బ్రిటన్ లో వెలుగుచూసిన కరోనా కొత్త రకం వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇప్పటికే ఇండియాలో ప్రవేశించడంతో..ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది.
Nations impose UK travel bans over new variant : కొత్త రకం వైరస్ యూరప్ దేశాలను వణికిస్తోంది. బ్రిటన్ సహా ఆఫ్రికా దేశాల్లో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ విజృంభిస్తోంది. తద్వారా కరోనా వైరస్‌తో పాటు కొత్త వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పలు దేశాలు విమానాల రాకపోకలపై నిషేధం విధిస్తున్నాయి.
20 సంవత్సరాల బ్రిటీష్ గ్లామర్ మోడల్ క్లాయ్ అయిలింగ్‌ను కొందరు సెక్స్ మాఫియా నిర్వాహకులు ఆన్లైన్లో లైంగిక బానిసగా మార్చి అమ్మేయాలని ప్రయత్నించారన్నది పలు విదేశీ పత్రికల ద్వారా అందిన సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.