కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మానవాళిని మరో వైరస్ వెంటాడుతోంది. కరోనా కారణంగా అస్తవ్యస్థమైపోయిన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడో కోలుకుంటున్న తరుణంలో మరో వైరస్ దాడి చేస్తోంది. దీంతో కరోనా నుంచి నేర్చుకున్న పాఠాల ఆధారంగా ప్రపంచ దేశాలు గతంతో పోల్చితే ఇప్పుడు ముందు జాగ్రత్త చర్యలు జాగ్రత్తగా పాటిస్తున్నాయి. తగిన ప్రికాషన్స్ తీసుకుంటే మానవాళిని రక్షించుకోవచ్చని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిగతా దేశాలతో పోల్చితే సౌదీ ముందు అడుగు వేసింది.
Carona కరోనా ప్రపంచానికి కొత్త కష్టాలు తెచ్చింది. జీవన శైలిలో మార్పులు తీసుకొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి మానవాళిని ముప్పు తిప్పులు పెట్టిన కరోనా... ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. ఎన్నో వ్యాపారుల వీధిన పడ్డాయి. ఎంతో మంది దివాళా తీశారు. అయితే కరోనా కొందరిని ముప్పు తిప్పలు పెడితే మరికొంత మందికి అవకాశాలు సృష్టించింది.అయితే మొత్తానికి మిగత సంస్థల ఉద్యోగుల కంటే ఐటీ రంగం ఉద్యోగులు మాత్రం కరోనా టైంను బాగా ఎంజాయ్ చేశారు. వర్క్ ఫ్రం హోంను తెగ ఎంజాయ్ చేశారు. ఇంటి పట్టునే ఉంటూ పనులు చక్కబెట్టుకుంటూ పని చేసుకుంటూ తెగ సంపాదించేశారు.
ప్రపంచాన్ని క్షణ క్షణం కలవరపెడుతోన్న కరోనా వైరస్, ఇప్పటివరకు దీని బారిన పడి మరణాలు తక్కవే సంభవించినప్పటికీ ఆందోళన మాత్రం తగ్గడంలేదు. కరోనాపై రకరకాల పుకార్లతో ప్రజల్లో మరింత భయం పెరుగుతూపోతోంది. నిజానికి కరోనా సోకినప్పటికీ లేని ఆందోళన,
ఆడపిల్ల.. అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల.. కాదేదీ..కవితకు అనర్హం అన్నాడు ఓ మహాకవి. అలాగే.. 'కరోనా వైరస్' ప్రభావానికి ఇది.. అదీ అని తేడా లేకుండా పోయింది. అన్ని రంగాలపై కరోనా వైరస్ దెబ్బ పడుతోంది. ఇంకా చెప్పాలంటే కరోనా వైరస్ ప్రభావానికి ఏ రంగమైనా గజగజా వణికిపోతోంది.
'కరోనా వైరస్'.. గుబులు పుట్టిస్తోంది. ఈ పేరు వింటేనే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చైనాలో కొత్తగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ. . మరణ మృదంగం మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే మృతుల సంఖ్య దాదాపు 4 వేలకు దగ్గరలో ఉండడంతో అంతా భయం గుప్పిట్లో బతుకీడుస్తున్నారు.
'కరోనా వైరస్'.. ఈ పేరు వింటేనే... వెన్నుపూసలో వణుకుపుడుంతోంది. ఎక్కడ ఏ ఇద్దరు కలిసినా .. 'కరోనా వైరస్' గురించే చర్చించుకుంటున్నారు. మొత్తంగా 80కి పైగా దేశాల్లో కరోనా వ్యాప్తి చెందింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా జనం భయం గుప్పిట్లో బతుకుతున్నారు.
'కరోనా వైరస్' . . ఈ పేరు వింటేనే సామాన్య జనానికి ఒంటిలో నుంచి వణుకుపుడుతోంది. దీంతో ఈ వైరస్ బారిన పడవద్దని. . ప్రభుత్వాలు, వైద్యులు చెప్పిన సూచనలు పాటిస్తున్నారు. చాలా మంది సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
'కరోనా వైరస్' పేరు వింటేనే ప్రపంచవ్యాప్తంగా జనం గజ గజా వణికిపోతున్నారు. 70 దేశాలను వణికిస్తున్న 'కరోనా వైరస్' తాజాగా భారత్ లోనూ అడుగు పెట్టింది. దీంతో ఢిల్లీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
'కరోనా వైరస్' ప్రపంచమే గడగడలాడుతోంది. ఇప్పటికే 60 దేశాల ప్రజలు గజ గజా వణుకుతున్నారు. ఇప్పటి వరకు ఈ వైరస్ కు మందు కనుగొన లేదు. కనీసం వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేదు. బిక్కు బిక్కుమంటూ జనం వైద్యం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఆసియాలో అగ్రరాజ్యం చైనా . . కరోనా వైరస్ దెబ్బకు గిజగిజలాడుతోంది. కోవిడ్-19 వ్యాధి. . చైనాను అతలాకుతలం చేస్తోంది. చైనాలోని వుహాన్ లో ప్రారంభమైన వైరస్.. చైనా అంతటా మృత్యు ఘంటికలు మోగిస్తోంది.
కరోనా వైరస్ . . ప్రపంచాన్ని గజగజా వణికిస్తున్న మహమ్మారి ఇది. వేగంగా వ్యాపిస్తున్న ఈ వైరస్ దెబ్బకు ఏకంగా మృతుల సంఖ్య 904కు చేరింది. చైనా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సంఖ్య ఇది. కానీ అనధికారికంగా ఇంకా మృతుల సంఖ్య ఎక్కువగా ఉందనే వాదన వినిపిస్తోంది.
కరోనా వైరస్ . . ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు గడగడా వణికిపోతున్నాయి. చైనాలో ప్రారంభమైన ఈ వైరస్ .. క్రమ కమంగా మిగతా దేశాలకు వ్యాపిస్తోంది. ఎన్ని చర్యలు తీసుకున్నా.. అన్ని దేశాలు అప్రమత్తంగా ఉన్నా. . చాప కింద నీరులా విస్తరిస్తోంది. దీంతో ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.