బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) ఆత్మహత్య కేసు విచారణలో ఇటీవల కాలంలో పలు కీలక విసయాలు బయటపడిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ వ్యవహరంలో ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి (Rhea Chakraborty), ఆమె తమ్ముడు పలువురిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అరెస్ట్ చేసింది.
28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై ఈనెల 30న తీర్పు వెలువడనుంది. దాదాపు రెండేళ్లనుంచి రోజువారీ విచారణను చేపట్టిన సీబీఐ ప్రత్యేక ధర్మాసనం తీర్పు ప్రకటించడానికి సంసిద్ధమైంది. అయితే తీర్పు రోజున ఈ కేసులో నిందితులుగా ఉన్న వారంతా కోర్టుకు హాజరుకావాలని సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్కే యాదవ్ ఆదేశించారు.
బాలీవుడ్ యువనటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ( Sushant Singh Rajput death case ) ఆరోపణలు ఎదుర్కొంటూ.. డ్రగ్స్ కేసులో అతని ప్రియురాలు రియా చక్రవర్తి (Rhea Chakraborty) అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే వరుసగా మూడు రోజులపాటు ప్రశ్నించిన అనంతరం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) రియా చక్రవర్తని అరెస్ట్ చేసింది. ఈ డ్రగ్స్ కేసు విచారణలో రియా చక్రవర్తి ఎన్సీబీ అధికారులకు పలు కీలక పేర్లను వెల్లడించినట్లు సమాచారం.
బాలీవుడ్ యువనటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుపై ఇప్పటికే సీబీఐ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖ సినీనటి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి ( Vijayashanti ) తన సోషల్ మీడియా ద్వారా ఈ కేసుపై స్పందిస్తూ పలు ఆసక్తికర విషయాలను సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నారు.
బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant death case) అనుమానాస్పద మృతి కేసులో సుప్రీంకోర్టు ( supreme court ) కీలక తీర్పు వెలువరించింది. ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. బీహార్ ముఖ్యమంత్రి వినతి మేరకు ఇప్పటికే ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకీ అప్పగించిన విషయం మనందరికీ తెలిసిందే.
బాలీవుడ్ నటుడు ( Bollywood actor sushant singh rajputh ) సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు త్వరలో ఓ కొలిక్కి రానుంది. సుశాంత్ మరణంపై నెలకొన్న అనేక వాదనలు, అనుమానాలు నివృత్తి కానున్నాయి. కేసు దర్యాప్తు బాధ్యతను తీసుకున్న సీబీఐ ప్రత్యేక బృందం రంగంలో దిగింది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును సీబీఐకి ( CBI ) అప్పగించాల్సిందిగా బీహార్ సర్కార్ చేసిన విజ్ఞప్తిని అంగీకరిస్తున్నట్టు కేంద్రం స్పష్టంచేసింది. ఇదే విషయాన్ని బుధవారం సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం తరపున సుప్రీం కోర్టుకు తెలియజేశారు.
CBI books GVK Group chairman | నిధుల దుర్వినియోగం, పనులు చేసినట్లుగా దొంగ లెక్కలు చూపించారన్న ఆరోపణలతో జీవీకే సంస్థపై చీటింగ్ కేసు నమోదైంది. జీవీకే చైర్మన్ గునుపాటి వెంకట కృష్ణారెడ్డి, ఆయన కుమారుడు జీవీ సంజయ్ రెడ్డిలపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.
లంచం తీసుకున్నందుకు సీబీఐ తన కార్యాలయంలో ఒక అధికారిని అరెస్టు చేయడంపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఈ ఉదయం వరుస ట్వీట్లు చేశారు. శనివారం ఢిల్లీ ఎన్నికలున్న తరుణంలో అర్ధరాత్రి అధికారి అరెస్టు మనీష్ సిసోడియా స్పందిస్తూ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
మరికొన్ని గంటల్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు తలనొప్పి తప్పడం లేదు. ఆయన వద్ద ఓఎస్డీగా పనిచేసే అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.
వివేకా హత్య కేసును సీబీఐకు అప్పగించాలంటూ వివేకానంద కూతురు సునీత, భార్య సౌభాగ్యమ్మ, జగన్, టీడీపీ నేతలు బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి దాఖలు చేసిన నాలుగు పిటిషన్లపై విచారణ జరగనుంది.
సీసీఐ వర్సెస్ స్టేట్ గవర్నర్ మెంట్ పరిణామాలతో కోల్ కతాలో హైడ్రామా నెలకొంది. చిట్ ఫంట్ స్కాం పేరుతో కోల్ కతా సీపీ రాజీవ్‌ను విచారించేందుకు రంగంలోకి దిగిన సీబీఐ అధికారులను మమత సర్కార్ అడ్డుతగిలింది. అనుమతి లేకుండా వచ్చినందుకు సీబీఐ బృందాన్ని స్థానిక పోలీసులు అరెస్ట్ చేయడం..అనంతరం సీఎం మమత తన మంత్రి వర్గ అనుచరులతో రాత్రంతా సీపీ ఇంటి వద్ద జాగరం చేమడం.. మెట్రో స్టేషన్ వద్ద దీక్షకు దిగడం వంటి పరిణామాలతో రాష్ట్రంలో ఉద్రిక్త వావరణం నెలకొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.