Ap Vaccination: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరం కానుంది. రాష్ట్రానికి అదనంగా కోటి డోసుల కోవిడ్ వ్యాక్సిన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
Fuel Prices: దేశంలో ఇప్పుడు అందర్నీ ఆందోళనకు గురి చేస్తున్న అంశం ఇంధన ధరల పెరుగుదల. అయితే ఇప్పట్లో పెట్రోల్, డీజిల్ ధరలకు కళ్లెం వేయడం సాధ్యం కాదని తెలుస్తోంది. ఎందుకు సాధ్యం కాదు..కారణాలేంటో తెలుసుకుందాం.
Covishield vaccine: కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ముఖ్యంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ విషయంలో మార్పులకు ఆదేశించింది. కోవిషీల్డ్‌పై కేంద్ర సూచించిన ఆ మార్పులేంటి.
BS 6 Fuel Production: బీఎస్ 6 ఇంధన ఉత్పత్తి. కాలుష్య నివారణకు అవసరమైన భారత్ స్టేజ్ 6 ఇంధనం. ఈ ఇంధన ఉత్పత్తికి విశాఖపట్నం ఇప్పుడు ప్రముఖ పాత్ర పోషించబోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద రియాక్టర్లు విశాఖ చేరుకున్నాయి.
Domestic flight charges: డొమెస్టిక్ విమాన ప్రయాణీకులకు కేంద్ర ప్రభుత్వం షాకింగ్ వార్త అందించింది. దేశీయ విమానాల ధరలు మరోసారి పెరగనున్నాయి. ఇటీవలి కాలంలో రెండవసారి విమాన ఛార్జీలు పెరగడం.
Covid vaccination: ఓ వైపు కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. మరోవైపు మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటకల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వ్యాక్సిన్ సరఫరా, వ్యాక్సినేషన్‌పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Two thousand note: డీ మోనిటైజేషన్. దేశంలోనే ఓ సంచలన నిర్ణయం. వేయి రూపాయల నోటు పోయి 2 వేల రూపాయల నోటు వచ్చిన తరుణం. చాలాకాలంగా రెండువేల రూపాయల నోటు రద్దు చేస్తారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. కేంద్రం చెప్పిన సమాధానం అర్ధం అదేనా మరి..
Fuel prices:దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంధన ధరలపై విధించిన పన్నుల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాల్సిన అవసరం ఉందా..మంత్రి ఈ అంశంపై ఏమన్నారు..
Election commissioner: ఎన్నికల కమీషనర్లుగా ఎవర్ని నియమించాలి, ఎవర్ని నియమించకూడదనే విషయం మరోసారి చర్చకొచ్చింది. దేశ సర్వోన్నత న్యాయస్థానంపై దీనిపై స్పష్టత ఇచ్చింది.
Ap state bundh: విశాఖ ఉక్కు ఉద్యమం ఉధృతమవుతోంది. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు ప్రభుత్వం సంఘీభావం ప్రకటించింది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను ప్రభుత్వం ఇప్పటికే వ్యతిరేకించింది.
EPF Interest rate: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ప్రోవిడెంట్ ఫండ్ వడ్డీ రేటును ఖరారు చేసింది. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్‌పై వడ్డీరేటును శ్రీనగర్‌లో జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో నిర్ణయించింది.
Arvind kejriwal: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో నిరసన కొనసాగుతోంది. ఇదే అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విరుచుకుపడ్డారు. ఆ చట్టాలు రైతుల పాలిట మరణ శాసనాలని అభివర్ణించారు.
Whatsapp: వాట్సప్ పంపిస్తాను..వాట్సప్ చెక్ చేశావా..వాట్సప్‌లో వచ్చింది..అంతా వాట్సప్ మయం. వాట్సప్ మన ప్రపంచాన్ని అంతగా మార్చేసింది. గతంలో మొబైల్ ఫోన్ లేకపోతే ఊహించడం ఎలా కష్టమో..ఇప్పుడు వాట్సప్ లేకపోతే ఊహించడం కూడా కష్టమే. అసలీ ప్రశ్న ఎందుకు వచ్చిందంటారా..రీడ్ ద స్టోరీ
Pm modi on privatisation: ప్రభుత్వరంగ సంస్థల్ని ప్రైవేటుపరం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంగా ఆలోచన ఉంది. ఒక్క విశాఖ స్టీల్‌ప్లాంట్ మాత్రమే కాదు భవిష్యత్‌లో ప్రభుత్వ రంగ సంస్థలు చాలా వరకూ ప్రైవేట్ కాబోతున్నాయి. ప్రదాని మోదీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
Farmers protest:కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై ఆందోళన ఆగేలా కన్పించడం లేదు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన ఉధృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. సుదీర్ఘపోరులో భాగంగా కార్యాచరణ ప్రకటించాయి.
EPF Interest Rate: ఈపీఎఫ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఉద్యోగుల భవిష్య నిధిపై ఎంత వడ్డీ ఇవ్వాలనే విషయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో నిర్ణయించనున్నారు.
Right to protest: ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా. రాజ్యాంగం ఆ హక్కును ఎల్లప్పటికీ ఇవ్వలేదా..సుప్రీంకోర్టు వ్యాఖ్యలు అదే చెబుతున్నాయి. నిరసన తెలిపే హక్కుపై సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది.
Koo app security threat: రైతుల ఉద్యమం నేపధ్యంలో ట్విట్టర్ తో నెలకొన్న ఘర్షణతో కేంద్ర ప్రభుత్వం దేశీయమైన కూ యాప్‌ను ప్రొమోట్ చేస్తోంది. 24 గంటల వ్యవధిలో 30 లక్షల డౌన్లోడ్లతో సంచలనమైన కూ యాప్ ఇంతకీ సురక్షితమేనా అనే సందేహాలు వస్తున్నాయి. డేటా లీక్ అయిందని..చైనా కంపెనీ పెట్టుబడులున్నాయని తెలుస్తోంది.
Farmers protest: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఇప్పుడీ ఉద్యమంపై రైతు సంఘ నేత కీలక వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.