Covid19 Nasal Vaccine: కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. పొరుగుదేశం చైనా నుంచి భారీగా ముప్పు పొంచి ఉన్న నేపధ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా బూస్టర్ డోస్ ప్రాధాన్యత పెరిగింది.
Covid19 Vaccination: కోవిడ్ 19 నియంత్రణకు వ్యాక్సినేష్ ఒక్కటే మార్గం. వ్యాక్సిన్ తీసుకుంటే సంక్రమణ ఆగుతుందనేది ఇప్పటి వరకూ పరిశోధకులు చెప్పిన మాట. కానీ ఇప్పుడది తప్పని తెలుస్తోంది. తాజా అధ్యయనం నివేదిక ఆందోళన కల్గిస్తోంది.
Covid19 Booster Dose: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఇండియా వందకోట్ల వ్యాక్సినేషన్ మార్క్ దాటింది. ఎప్పట్నించో విన్పిస్తున్న కరోనా బూస్టర్ డోసుపై ఢిల్లీ ఎయిమ్స్ నుంచి ఆసక్తికర ప్రకటన వెలువడింది. బూస్టర్ డోసు ఎప్పుడనేది ఆ సంస్థ తెలిపింది.
Covid Antibodies: కరోనా మహమ్మారి నియంత్రణకు కోవిడ్ వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని ఓ వైపు చెబుతుంటే..మరోవైపు అందుకు భిన్నంగా ఫలితాలు వస్తున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న 4 నెలలకే యాంటీబాడీలు పడిపోతున్నాయనే వార్తలు ఆందోళన కల్గిస్తున్నాయి.
Parliament Monsson Sessions: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కరోనా నిబంధనల మధ్య దాదాపు నెలరోజులపాటు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంట్ సెషన్స్‌కు సంబంధించిన విధి విధానాల్ని స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు.
Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆన్ షెడ్యూల్ జరగనున్నాయి. నెలరోజులపాటు నిర్వహించేలా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ విడుదలైంది. కరోనా సంక్రమణ కారణంగా షెడ్యూల్లో కుదింపు జరిగిందని తెలుస్తోంది.
Measles vaccine vs Coronavirus: మీజిల్స్..బీసీజీ వ్యాక్సిన్లు. చిన్నతనంలో తప్పనిసరిగా ఇచ్చే వ్యాక్సిన్లు. ఇప్పుడీ వ్యాక్సిన్లే మన చిన్నారుల్ని కరోనా మహమ్మారి నుంచి రక్షిస్తున్నాయా..అవునంటున్నారు. పూణే పరిశోధకులు. వివరాలిలా ఉన్నాయి.
Covid Vaccination: కరోనా మహమ్మారి కట్టడికి ఏకైక మార్గం వ్యాక్సినేషన్. దేశంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ కొత్త గైడ్‌లైన్స్ జారీ చేస్తామన్నారు.
Serum Institute: విదేశీ వ్యాక్సిన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సీరమ్ ఇనిస్టిట్యూట్ తప్పుబట్టింది. వ్యాక్సిన్ తయారీదారులందరికీ నిబంధనలు ఒకేలా ఉండాలని సూచించింది. లండన్ నుంచి అదార్ పూణావాలా ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Vaccine Patent: దేశంలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉంది. వ్యాక్సిన్‌పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసినట్టే..ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సూచనలు చేశారు. అలా చేస్తేనే వ్యాక్సిన్ కొరతను అధిగమించవచ్చంటున్నారు.
Minister Kodali Nani: కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ వ్యవహారంలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. రాష్ట్రంలోని ఆ నలుగురికి కరోనా కంటే భయంకర లక్షణాలున్నాయని దుయ్యబట్టారు.
COVID-19 Vaccine Formula: భారత్‌లో కరోనా మహమ్మారి రెండో దశలో అలజడి సృష్టిస్తోంది. ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా పోరాటం చేస్తున్నాయి. అయితే భారత్ సహా ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో అమెరికా కరోనా వ్యాక్సిన్ ఫార్ములాను పంచుకోకూడదని బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు.
India Overtakes Brazil In Covid19 Cases : తాజాగా కరోనా ప్రభావిత దేశాలలో బ్రెజిల్‌ను వెనక్కినెట్టి భారత్ రెండో స్థానానికి చేరింది. అమెరికా, బ్రెజిల్, భారత్ దేశాలలో కరోనా ప్రభావం అధికంగా ఉంది. కరోనా మరణాలు సైతం ఈ దేశాల్లోనూ అధికంగా సంభవిస్తున్నాయి.
Covaxin: కోవ్యాగ్జిన్ వ్యాక్సిన్‌పై మరోసారి అనుమానాలు తలెత్తుతున్నాయి. అత్యంత సమర్ధవంతమైందని కొంతమంది కితాబిచ్చినా..ఆ వ్యాక్సిన్ కొనుగోలు ఒప్పందం చేసుకున్న దేశపు హెల్త్ రెగ్యులేటరీ మాత్రం కాదంటోంది. ప్రమాణాలకు అనుగుణంగా లేదంటోంది.
West Indies Cricketer Chris Gayle Thanks India : ప్రస్తుతం కొన్ని దేశాలలో తీవ్ర ప్రభావం చూపుతుండగా, భారత్ లాంటి అగ్రదేశాలు సమర్థవంతంగా కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్నాయి. కొన్ని నెలలుగా భారత్ ఇతర దేశాలకు కరోనా వ్యాక్సిన్ మోతాదులను పంపుతూ విపత్కర పరిస్థితులలో తమ వంతు పాత్రను పోషిస్తుంది.
Covid vaccination: ఓ వైపు కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. మరోవైపు మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటకల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వ్యాక్సిన్ సరఫరా, వ్యాక్సినేషన్‌పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Made in india vaccine: కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ప్రపంచమంతా జరుగుతోంది. కోవిడ్ వ్యాక్సిన్ తయారుచేసిన దేశాల్లో ఇండియా నిలిచింది. అంతేకాదు ఇతర దేశాలకు సరఫరా చేసి ప్రశంసలు అందుకుంటోంది. అందుకే కెనడాలో ఇప్పుడు ధ్యాంక్యూ ఇండియా అండ్ మోదీ బోర్డులు వెలిశాయి.
Covid19 vaccine Availability: కరోనా వ్యాక్సిన్ ఓపెన్ మార్కెట్లో వస్తుందని ఎదురుచూసిన వారికి షాకింగ్ న్యూస్. కోవిడ్ 19 వ్యాక్సిన్ ఇప్పట్లో బహిరంగ మార్కెట్లో వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వ వ్యాక్సినేషన్ కార్యక్రమం తప్ప మరో మార్గం లేదని స్పష్టమైంది.
Free vaccination: కరోనా వ్యాక్సిన్ విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రజలకు తీపి కబురు అందించారు. ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని వెల్లడించారు.
కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి అరికట్టేందుకు వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమం దేశమంతటా కొనసాగుతోంది. ఈ క్రమంలో మరో నాలుగైదు రోజుల్లో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.